ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భక్తి లేని జ్ఞానం వృథా

November 21, 2025
in Devotional News
0
భక్తి లేని జ్ఞానం వృథా
Share on FacebookShare on TwitterShare on Whatsapp

సంపూర్ణ జ్ఞానం’ ఉన్నవారు (ఆత్మజ్ఞానులు) నిండుకుండల వంటివారు.

తొణకరు, బెణకరు. వీరు సాధారణంగా ఎవరితోనూ ఎక్కువగా సంభాషించరు. అవసరం మేరకు మాత్రం పెదవి విప్పుతారు. మంచిని పెంచుతూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు.

జ్ఞానులు మంచి భక్తులుగా మారి భగవంతునికి దగ్గర కావాలని కోరుకుంటారు. లోకంలో వీరు చాలా కొద్దిమంది, అత్యంత అరుదుగానే ఉంటారు. వీరు దేనినీ పెద్దగా కోరుకోరు. లౌకిక విషయాలేవీ పట్టవు. వీరికి కావలసిందల్లా భగవంతునికి ఆత్మార్పణం చేసుకొని, అతనిలో ఐక్యం కావడమే. అందుకోసమే నిరంతరం సాధన చేస్తుంటారు.

ఆత్మజ్ఞానులు’ చేసే పనులు ఎంతో విజ్ఞతతో కూడుకొని ఉంటాయి.

మానవుడు తన జ్ఞానంతో ఎన్నింటినో (విద్యుత్‌ బల్బ్‌, ఫ్యాన్‌, రిఫ్రిజిటర్‌ వంటి విద్యుత్‌ పరికరాలు) కనుగొన్నాడు. ఇవన్నీ కూడా స్వయంప్రతిపత్తి (స్వీయశక్తి)ని కలిగినవి కావు. వాటిని విద్యుచ్ఛక్తితో అనుసంధానిస్తేనే పనిచేస్తాయి. ఎలాంటి జ్ఞానం ఉపయోగించకుండానే వాటి స్విచ్‌ ఆన్‌ చేస్తే సరి.

జ్ఞానం లేనివారు కూడా ఇంతే. అజ్ఞానంతో లోపభూయిష్టమైన జీవితాలు గడుపుతుంటారు. జ్ఞానం లేనివాని జీవితం కష్టాలమయంగా ఉంటుంది. అతను తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుక్కుంటుంటాడు.

ఒకసారి ఈ దృశ్యాన్ని ఆకాశంలో విహరిస్తున్న ‘పార్వతీ పరమేశ్వరులు’ చూసి, తమలో తాము ఇలా అనుకున్నారట. ‘జ్ఞానం లేని ఇతను నిజంగానే పెద్ద మూర్ఖుడు. కొమ్మ విరిగాక అతను కిందపడి పోవడం ఖాయం. అప్పుడు అతను ‘అమ్మా’ అని అరిస్తే నేను రక్షిస్తాను. ‘నాన్నా’ అని కేక వేస్తే మీరు రక్షించండి’ అందిట పార్వతి.

ఇద్దరూ ‘సరే’ అని ఆ వ్యక్తివైపు చూడసాగారు. అతడు పడిపోతూ, ‘చచ్చాను..’ అని అరిచాడు.
ఇద్దరిలో ఎవరినీ తలచుకోలేదు.

ఆపదల నుంచి గట్టెక్కించమని’ ఆపద్భాందవుని వేడుకుంటేనే కదా కాపాడేది!.

ఇటువంటి ‘బుద్ధి’ (వివేచన) నిజానికి మనిషికి జ్ఞానం ‘ఉంటేనే’ పుడుతుంది. ‘కొంత ధీశక్తి, పరిశీలనా పటిమతో ఈ సమస్త విశ్వాన్ని నడిపించేవాడు ఎక్కడ, ఎలా ఉంటాడు?’ అనే కుతూహలంతో నిరంతరం సాధన చేసేవాడే జ్ఞాని.

అతనిపై ఎలాంటి ఐహికమైన కోరికలు ప్రభావం చూపవు. ఒక్క పరమాత్మ సాన్నిధ్యం తప్ప, అతనికి మరేదీ అక్కరలేదు.

ప్రియో హి జ్ఞానినో త్యర్థం అహం సచ మమ ప్రియః’ (భగవద్గీత: 7-17).

నాకు జ్ఞాని అయినవాడు అత్యంత ప్రియుడు. నేనూ అతనికే మిక్కిలి ప్రియుడను’ అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు.

జ్ఞానికి నేను తప్ప ఇంకేమీ అవసరం లేదు. తన్ను తాను నాకు సమర్పించుకుంటాడు. ఆత్మార్పణ బుద్ధితో, శరణాగత భావంతో నన్ను సమీపిస్తాడు. నేను అతనిని కృపాదృష్టితో, ప్రేమభావంతో చూడకపోతే అతని శరణాగతి, ఆత్మార్పణం అర్థం లేకపోగా, అవి వృథా అవుతాయి కదా. అందుకే, నేను అతణ్నే ప్రేమిస్తాను. అతనంటేనే నాకంత ఇష్టం.’ అన్నది పరమాత్మ భావన.

మనస్తత్వ శాస్త్రం ప్రకారం స్వార్థరహిత ప్రేమ చూపగలిగితే దీర్ఘకాలిక శత్రువు కూడా ప్రేమమూర్తిగా మారిపోతాడు.

ఈ లోకంలో భక్తి, జ్ఞాన మార్గాలు రెండూ వేర్వేరు. ఒకరకంగా ఇవి రెండు ‘విరుద్ధాలు’ కూడా. ఇక్కడ జ్ఞానియే భక్తుడు కూడా అవటం విశేషం.

భక్తి లేని జ్ఞానం’ నిస్సారమైంది. ‘ఆత్మజ్ఞానం’ అనేది సాధన ద్వారానే సాధ్యం. ఆత్మజ్ఞానులు సమస్త జీవకోటి, మానవ కల్యాణానికి బాటలు వేస్తారు.

సర్వే జనా సుఖినోభవంతు..

ShareTweetSend
Previous Post

జేఎన్‌టీయూ విద్యార్థుల ప్రతిభ దేశానికి గర్వాన్ని కలిగిస్తోంది.

Next Post

శాంతిపురం కెనమకులపల్లి గ్రామంలో మొక్కలు నాటక కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు.

Related Posts

దివ్యక్షేత్రం రామేశ్వరం.. ఈ 22 బావుల్లో స్నానం ఎందుకు చేస్తారు?
Devotional News

దివ్యక్షేత్రం రామేశ్వరం.. ఈ 22 బావుల్లో స్నానం ఎందుకు చేస్తారు?

March 7, 2026
ఆలయ ఉత్సవాల్లో అనుకోని ఘటన… నిప్పుల్లో పడిన భక్తులు..!!
Telangana News

ఆలయ ఉత్సవాల్లో అనుకోని ఘటన… నిప్పుల్లో పడిన భక్తులు..!!

March 4, 2026
ఇంద్రకీలాద్రి కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం
Devotional News

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

March 3, 2026
తిరుమల క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ… ఓర్పుతో వ్యవహరించాలంటూ టీటీడీ విజ్ఞప్తి
Andhra Pradesh News

తిరుమల క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ… ఓర్పుతో వ్యవహరించాలంటూ టీటీడీ విజ్ఞప్తి

March 3, 2026
వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం
Andhra Pradesh News

వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం

March 3, 2026
మంగళగిరి స్వామివారి వార్షిక ఉత్సవం… కళ్యాణ మహోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటున్నారు
Devotional News

మంగళగిరి స్వామివారి వార్షిక ఉత్సవం… కళ్యాణ మహోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటున్నారు

March 2, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 7, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 7 మార్చి 2026 (శనివారం)

పంచాంగం: 7 మార్చి 2026 (శనివారం)

March 7, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
సుభాష్ చంద్రబోస్ వేషధారణలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

సుభాష్ చంద్రబోస్ వేషధారణలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

March 7, 2026
విజయవాడలో మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి ఆరోపణలు

విజయవాడలో మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి ఆరోపణలు

March 7, 2026
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు.. బంగారుపేటలో కార్డన్ సెర్చ్‌లో కలకలం.!

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు.. బంగారుపేటలో కార్డన్ సెర్చ్‌లో కలకలం.!

March 7, 2026
అల్లు శిరీష్ వివాహ వేడుకలో సినీ-రాజకీయ ప్రముఖుల సందడి

అల్లు శిరీష్ వివాహ వేడుకలో సినీ-రాజకీయ ప్రముఖుల సందడి

March 7, 2026

Recent News

వరంగల్‌ షాపులో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు

వరంగల్‌ షాపులో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు

March 7, 2026
సుభాష్ చంద్రబోస్ వేషధారణలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

సుభాష్ చంద్రబోస్ వేషధారణలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

March 7, 2026
విజయవాడలో మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి ఆరోపణలు

విజయవాడలో మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి ఆరోపణలు

March 7, 2026
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు.. బంగారుపేటలో కార్డన్ సెర్చ్‌లో కలకలం.!

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు.. బంగారుపేటలో కార్డన్ సెర్చ్‌లో కలకలం.!

March 7, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వరంగల్‌ షాపులో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు

వరంగల్‌ షాపులో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు

March 7, 2026
సుభాష్ చంద్రబోస్ వేషధారణలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

సుభాష్ చంద్రబోస్ వేషధారణలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

March 7, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.