ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రేణుకాచార్య హత్య కేసు – మరణశిక్ష విధించినా సమ్మతమేనని దర్శన్‌ తరఫు న్యాయవాది వాదనలు

October 27, 2025
in Crime News, News
0
రేణుకాచార్య హత్య కేసు – మరణశిక్ష విధించినా సమ్మతమేనని దర్శన్‌ తరఫు న్యాయవాది వాదనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

బెంగళూరు (మల్లేశ్వరం):
చిత్రదుర్గకు చెందిన రేణుకాచార్య హత్య కేసులో ప్రధాన నిందితుడు దర్శన్‌పై ఉన్న ఆరోపణలపై విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది సునీల్‌ ఉన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ, “మరణశిక్ష విధించినా సమ్మతమే” అని పేర్కొన్నారు.

న్యాయవాది వివరాల ప్రకారం, దర్శన్‌కు జైలులో ఖైదీలకు ఇవ్వవలసిన కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని తెలిపారు. ఇప్పటివరకు 20 సార్లు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదని వాదించారు. దర్శన్‌ వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నప్పటికీ, అవసరమైన వైద్యం అందడం లేదని కూడా వివరించారు.

అలాగే, “విచారణను త్వరగా పూర్తి చేసి, తగిన శిక్షను అనుభవించేందుకు దర్శన్ సిద్ధంగా ఉన్నాడు” అని సునీల్‌ తెలిపారు. గతంలో దర్శన్ చేసిన “తనకు సైనేడ్ ఇస్తే తిని ఆత్మహత్య చేసుకుంటాను” అనే వ్యాఖ్యలను కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

వాదనలు విన్న న్యాయస్థానం, ఈ కేసులో తీర్పును రిజర్వ్‌ చేసి, తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

Tags: BangloreDarshanKarnatakaMurder CaseNews
ShareTweetSend
Previous Post

తుఫాన్‌ ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమైన విద్యుత్‌ శాఖ అధికారులు – ప్రజలకు జాగ్రత్త సూచనలు

Next Post

మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌: శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రెడ్‌ అలర్ట్‌

Related Posts

జావెలిన్‌ త్రోలో మరోసారి చరిత్ర సృష్టిస్తాడా నీరజ్‌?
Sports News

July 30, 2026
ట్రెక్కింగ్‌ ప్రియులకు సూపర్‌ రోబో.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే!
Technology News

ట్రెక్కింగ్‌ ప్రియులకు సూపర్‌ రోబో.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే!

July 30, 2026
పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల
Business News

పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల

July 30, 2026
సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి: పవన్‌
Andhra Pradesh News

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి: పవన్‌

July 30, 2026
భారత్‌-బంగ్లా సిరీస్‌ జరుగుతుందని ఆశిస్తున్నా: తమీమ్‌
Sports News

భారత్‌-బంగ్లా సిరీస్‌ జరుగుతుందని ఆశిస్తున్నా: తమీమ్‌

July 30, 2026
చిన్నప్పుడు పుట్టినరోజు అంటే ఎంతో ప్రత్యేకం.. ధనుష్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌
Movies

చిన్నప్పుడు పుట్టినరోజు అంటే ఎంతో ప్రత్యేకం.. ధనుష్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

July 30, 2026
Next Post
మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌: శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రెడ్‌ అలర్ట్‌

మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌: శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రెడ్‌ అలర్ట్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 30, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 30, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ట్రెక్కింగ్‌ ప్రియులకు సూపర్‌ రోబో.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే!

ట్రెక్కింగ్‌ ప్రియులకు సూపర్‌ రోబో.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే!

July 30, 2026
పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల

పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల

July 30, 2026
సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి: పవన్‌

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి: పవన్‌

July 30, 2026
భారత్‌-బంగ్లా సిరీస్‌ జరుగుతుందని ఆశిస్తున్నా: తమీమ్‌

భారత్‌-బంగ్లా సిరీస్‌ జరుగుతుందని ఆశిస్తున్నా: తమీమ్‌

July 30, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ట్రెక్కింగ్‌ ప్రియులకు సూపర్‌ రోబో.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే!

ట్రెక్కింగ్‌ ప్రియులకు సూపర్‌ రోబో.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే!

July 30, 2026
పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల

పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల

July 30, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.