ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

స్టాక్ మార్కెట్ ముగింపు: లాభాల స్వీకరణ కారణంగా సూచీలు నష్టాల్లో ముగిశాయి

October 28, 2025
in Business News
0
స్టాక్ మార్కెట్ ముగింపు: లాభాల స్వీకరణ కారణంగా సూచీలు నష్టాల్లో ముగిశాయి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. రియాల్టీ, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు కన్జూమర్ డ్యూరబుల్స్ రంగంలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. అంతేకాక, గత కొన్ని రోజులుగా గరిష్ఠ స్థాయిల వద్ద ఉన్న స్టాక్‌లపై మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఈరోజు ఫ్లాట్‌గా ముగిశాయి.

సెన్సెక్స్ ఉదయం 84,625.71 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు: 84,778.84) నష్టంతో ప్రారంభమై, కొద్దిసేపటి లాభాల తర్వాత మళ్లీ నష్టాల్లోకి జారింది. ఇంట్రాడేలో కనిష్ఠం 84,219.39 పాయింట్ల వద్ద తాకిన సూచీ చివరికి 150.68 పాయింట్ల నష్టంతో 84,628.16 వద్ద ముగిసింది. నిఫ్టీ 29.85 పాయింట్ల నష్టంతో 25,936.20 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 88.27గా నమోదైంది.

సెన్సెక్స్ 30లో ట్రెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాలు సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ 64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, గోల్డ్ ఔన్సు ధర 3906 డాలర్ల వద్ద ఉంది.

Tags: ClosingNewsProfitsStock Market
ShareTweetSend
Previous Post

ఐసీసీ ర్యాంకింగ్స్: స్మృతి మంధాన కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్స్

Next Post

ఫెస్టివ్ షాపింగ్ రికార్డులు: క్రెడిట్ కార్డ్ ఆఫర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి

Related Posts

భారత్‌కు స్వల్ప ఊరట.. 12.5% బదులు 10% సుంకం
Business News

భారత్‌కు స్వల్ప ఊరట.. 12.5% బదులు 10% సుంకం

July 25, 2026
జులై 29 నుంచి మణిపాల్‌ హెల్త్‌ ఐపీఓ.. షేరు ధర రూ.560-590
Business News

జులై 29 నుంచి మణిపాల్‌ హెల్త్‌ ఐపీఓ.. షేరు ధర రూ.560-590

July 24, 2026
జనరిక్‌ మందులపై ట్రంప్‌ సుంకాల బాంబు.. 2028 నుంచి 100% టారిఫ్‌
Business News

జనరిక్‌ మందులపై ట్రంప్‌ సుంకాల బాంబు.. 2028 నుంచి 100% టారిఫ్‌

July 23, 2026
కీలక మౌలిక రంగాల్లోకి ఇనుప ఖనిజం.. 8 నుంచి 9కి పెరిగిన కోర్‌ సెక్టార్ల సంఖ్య
Business News

కీలక మౌలిక రంగాల్లోకి ఇనుప ఖనిజం.. 8 నుంచి 9కి పెరిగిన కోర్‌ సెక్టార్ల సంఖ్య

July 18, 2026
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్‌
Business News

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్‌

July 18, 2026
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లాభాల జోరు.. జూన్‌ త్రైమాసికంలో 13% వృద్ధి
Business News

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లాభాల జోరు.. జూన్‌ త్రైమాసికంలో 13% వృద్ధి

July 18, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026
కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!

కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!

July 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.