టీమ్‌ఇండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మరియు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మంగళవారం ఒడిశాలోని పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు.సూర్యకుమార్ యాదవ్ తన సతీమణి దేవిశా శెట్టితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాళ కటక్‌లో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో వీరు జగన్నాథుడి దర్శనానికి వెళ్లారు.




















