Tag: Stress

కంటినిండా నిద్ర కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

మంచి నిద్ర ఆరోగ్యకరమైన జీవనశైలిలో కీలకమైన భాగం. అయితే పెరుగుతున్న స్క్రీన్‌ టైమ్‌, పని ఒత్తిడి, ఆందోళన, మారుతున్న జీవనశైలి కారణంగా చాలామందికి తగినంత నిద్ర లభించడం ...

Read moreDetails

ఇరవైల నుంచే హార్మోన్ల హంగామా!

ప్రస్తుతం యువతులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో హార్మోన్ల అసమతౌల్యం కూడా ఒకటిగా మారుతోంది. ఒకప్పుడు ఎక్కువగా మధ్యవయసు మహిళల్లో కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు 20–25 ఏళ్ల ...

Read moreDetails

రొట్టెల సంఖ్య తగ్గిస్తే సరిపోదు.. బరువు తగ్గాలంటే ఇవీ ముఖ్యం

బరువు తగ్గాలంటే తక్కువగా తినాలని చాలామంది భావిస్తుంటారు. ముఖ్యంగా రోజుకు రెండు రొట్టెలు మాత్రమే తింటున్నా బరువు పెరుగుతుంటే.. అందుకు రొట్టెలే కారణమని అనుకోవడం సహజం. కానీ ...

Read moreDetails

ఒంటరితనం నుంచి ఒత్తిడి వరకు.. గుండె ఆరోగ్యంపై ప్రభావం ఇలా

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొలెస్ట్రాల్‌, రక్తపోటు, బరువు, శారీరక శ్రమ వంటి అంశాలపై మాత్రమే దృష్టి పెడితే సరిపోదు. మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, ఇతరులతో మనకున్న సంబంధాలు ...

Read moreDetails

ప్రతి నెలా పీరియడ్స్‌ లేట్‌ అవుతున్నాయా? కారణం ఇవి కావచ్చు!

నెలసరి ఒకసారి ముందుగా లేదా ఆలస్యంగా రావడం కొన్నిసార్లు సాధారణమే. అయితే ప్రతి నెలా పీరియడ్స్‌లో మార్పులు కనిపిస్తుంటే మాత్రం కారణాన్ని గుర్తించడం అవసరం. హార్మోన్ల అసమతుల్యతతో ...

Read moreDetails

పిన్న వయసులోనే వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారా? కారణాలు ఇవే!

వయసు పెరిగే కొద్దీ చర్మంలో సహజంగా మార్పులు రావడం వల్ల ముడతలు ఏర్పడటం సాధారణమే. అయితే కొంతమందికి చిన్న వయసులోనే నుదుటిపై గీతలు, కళ్ల చుట్టూ ముడతలు ...

Read moreDetails

జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఒత్తిడేనా? నిపుణుల కీలక వివరణ

జుట్టు రాలడం సమస్య ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. చిన్నవారిలోనూ, పెద్దవారిలోనూ వయస్సుతో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ ...

Read moreDetails

పరిపూర్ణత కోసం పరుగులు తీయడం: గుడ్ గర్ల్ సిండ్రోమ్ ప్రభావాలు!!

గుడ్ గర్ల్ సిండ్రోమ్ (Good Girl Syndrome) మహిళల్లో పెరుగుతున్న సమస్య. ఇది అధికారిక వైద్య నిర్ధారణ కాదు, కానీ సమాజం, కుటుంబం విధించిన అంచనాల కారణంగా ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News