డల్లాస్‌లోని తెలుగు ప్రవాసులు, విశిష్ట అతిథిగా రానున్న మంత్రి నారా లోకేష్ గారి సందర్శన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన ఆలోచనలు, నాయకత్వం, యువతతో అనుసంధానం పట్ల ఉన్న అభిమానమే ఈ ఆతృతకు కారణం. లోకేష్ గారి రాకతో కార్యక్రమాలకు మరింత జోష్ నెలకొంది


















