ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిరుగులేని విజయం సాధించగా, మహాగఠ్‌బంధన్‌ పరాజయం పాలవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు.

November 15, 2025
in India News
0
the chief minister of tamil nadu, mk stalin, responded to the overwhelming victory of the nda alliance and the defeat of the mahagathbandhan in the bihar assembly elections.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఈ ఫలితాలు ఇండియా కూటమితో సహా అందరికీ పాఠమంటూ విజేత నీతీశ్‌కుమార్కు అభినందనలు, పోరాడిన తేజస్వీ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమాలు, సామాజిక, సైద్ధాంతిక సంకీర్ణాలు, స్థిరమైన ప్రచారంపైనే ఎన్నికల ఫలితాలు ఆధారపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమిలో అనుభవజ్ఞులు ఉన్నారని, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ప్రణాళిక వేయగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఫలితాల సందర్భంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతిష్ట దిగజారిపోయిందని, ఈసీపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేయలేమని, ఓడిపోయిన అభ్యర్థుల్లో కూడా విశ్వాసాన్ని ప్రేరేపించేలా ఈసీ వ్యవహరించాలని స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 245 సీట్లకు గాను ఎన్డీయే 202 సీట్లను గెలుచుకోగా, మహాగఠ్‌బంధన్ 34 సీట్లకే పరిమితమైంది.

ShareTweetSend
Previous Post

టీజీ హైకోర్టు: చట్టం పరిధిలోనే కార్యాచరణ జరపండి

Next Post

వైద్య సదుపాయం లేమీ కారణంగా 17 చిన్నారులు అస్వస్థతకు గురి

Related Posts

‘కాంతార’ తరహా రహస్య అడవి
India News

‘కాంతార’ తరహా రహస్య అడవి

April 23, 2026
తొలి గంటల్లో ఓటింగ్ శాతం వెల్లడి
India News

తొలి గంటల్లో ఓటింగ్ శాతం వెల్లడి

April 23, 2026
పాలనలో ‘నాగరిక్ దేవోభవ’ సూత్రం పాటించాలి – ప్రధాని మోదీ
India News

పాలనలో ‘నాగరిక్ దేవోభవ’ సూత్రం పాటించాలి – ప్రధాని మోదీ

April 23, 2026
రాజస్థాన్‌లో వినూత్న పెళ్లి: పక్షుల కోసం కట్న కానుక
India News

రాజస్థాన్‌లో వినూత్న పెళ్లి: పక్షుల కోసం కట్న కానుక

April 23, 2026
బెంగాల్‌, తమిళనాడులో పోలింగ్‌ ప్రారంభం
India News

బెంగాల్‌, తమిళనాడులో పోలింగ్‌ ప్రారంభం

April 23, 2026
డ్రైనేజ్ కాల్వలో మహిళ మృతదేహం
Crime News

డ్రైనేజ్ కాల్వలో మహిళ మృతదేహం

April 22, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 23, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 23 ఏప్రిల్ 2026 (గురువారం)

పంచాంగం: 23 ఏప్రిల్ 2026 (గురువారం)

April 23, 2026
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
శ్రీమహావిష్ణువుకు తులసి.. గణపతికి నిషేధం

శ్రీమహావిష్ణువుకు తులసి.. గణపతికి నిషేధం

April 23, 2026
తిరుమలలో వరాహస్వామికి తొలిపూజ

తిరుమలలో వరాహస్వామికి తొలిపూజ

April 23, 2026
కేదార్‌నాథ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

కేదార్‌నాథ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

April 23, 2026
కొత్త రంగుల్లో TVS Raider 125 విడుదల

కొత్త రంగుల్లో TVS Raider 125 విడుదల

April 23, 2026

Recent News

శ్రీమహావిష్ణువుకు తులసి.. గణపతికి నిషేధం

శ్రీమహావిష్ణువుకు తులసి.. గణపతికి నిషేధం

April 23, 2026
తిరుమలలో వరాహస్వామికి తొలిపూజ

తిరుమలలో వరాహస్వామికి తొలిపూజ

April 23, 2026
కేదార్‌నాథ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

కేదార్‌నాథ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

April 23, 2026
కొత్త రంగుల్లో TVS Raider 125 విడుదల

కొత్త రంగుల్లో TVS Raider 125 విడుదల

April 23, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

శ్రీమహావిష్ణువుకు తులసి.. గణపతికి నిషేధం

శ్రీమహావిష్ణువుకు తులసి.. గణపతికి నిషేధం

April 23, 2026
తిరుమలలో వరాహస్వామికి తొలిపూజ

తిరుమలలో వరాహస్వామికి తొలిపూజ

April 23, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.