ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి

November 15, 2025
in Andhra Pradesh News
0
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో క్రమంగా ఆర్థికపరంగా స్థిరపడుతోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. విశాఖపట్నం నోవోటెల్ హోటల్‌లో ఆర్థికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ రీ–ఇమాజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్’ సదస్సులో ఆయన మాట్లాడారు.

ఏపీ పునర్నిర్మాణం, పెట్టుబడిదారుల నమ్మకం పెంపు దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంతో 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. టెక్స్‌టైల్స్, అపెరల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ వంటి రంగాలను బలోపేతం చేస్తూ, 2030 నాటికి ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండేలా ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు వివరించారు.
సదస్సులో పాల్గొన్న దేశ–విదేశీ నిపుణులు పలు అంశాలపై అభిప్రాయాలు తెలియజేశారు.

రోడ్లు, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎన్టీ కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు ప్రధాన పోర్టుల నిర్మాణం జరుగుతోందని, వాటిలో మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం త్వరలో వినియోగంలోకి రానున్నాయని తెలిపారు. రవాణా రంగంలో పీపీపీ విధానంలో పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడిదారులను పిలుపునిచ్చారు.

మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ మాట్లాడుతూ నగర మౌలిక వసతుల నిర్మాణానికి రూ.66,523 కోట్లు అవసరమని, ప్రైవేటు పెట్టుబడులు కీలకమని చెప్పారు. విశాఖలో రూ.556 కోట్ల నీటి సరఫరా ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.

సదస్సులో హడ్కో, జాతీయ రహదారుల సంస్థ, ఐఐఎఫ్‌ఎల్, ఏఐఐబీ, జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థల ప్రతినిధులు వివిధ అంశాలపై మాట్లాడారు. ‘క్రెడిట్ వర్తీనెస్ అండ్ అసెట్ మోనిటైజేషన్ త్రూ ఫైనాన్షియల్ ఇన్నోవేషన్’ పై నిపుణులు అభిప్రాయాలు వెల్లడించారు.

కేరളలో NRI పెట్టుబడుల ద్వారా రూ.1200 కోట్లను సమకూర్చిన అనుభవాన్ని కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మేనేజ్‌మెంట్ MD డాక్టర్ ఇలంగోవన్ వివరించారు. ఏపీలో ఇలాంటి అవకాశాలు విస్తారంగా ఉన్నాయని పేర్కొన్నారు.

పర్యాటక రంగం భవిష్యత్తుకు అధిక అవకాశాలు ఉన్నాయని, అనేక పెట్టుబడులు ఈ రంగం ద్వారా రానున్నాయని పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. విశాఖపట్నం, తిరుపతిలో రూ.500 కోట్లతో పర్యాటక అభివృద్ధికి కేంద్రం ముందుకొచ్చిందని, ప్రైవేటు భాగస్వామ్యం ఉంటే మరింత లాభం ఉంటుందని తెలిపారు. సదస్సులో ‘ఫైనాన్సింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ టూరిజం, కల్చర్, హెరిటేజ్ అండ్ సస్టెయినబుల్ గ్రోత్’ అంశంపై చర్చ జరిగింది. ఆమ్రపాలి, ఎస్.మొహాపాత్ర, సి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ShareTweetSend
Previous Post

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం: ఎజ్రా స్ట్రీట్‌లో అపార్ట్‌మెంట్‌ అగ్నిప్రమాదం….

Next Post

రక్షణ పరిశోధనలు, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ విశ్వసనీయమైన గమ్యం

Related Posts

45°C దాటిన ఉష్ణోగ్రతలు … హీట్‌వేవ్ అలర్ట్ జారీ
Andhra Pradesh News

45°C దాటిన ఉష్ణోగ్రతలు … హీట్‌వేవ్ అలర్ట్ జారీ

March 12, 2026
ప్రజల ఆరోగ్య భద్రతకు ‘సంజీవని’… కొత్త పథకం ప్రారంభం
Andhra Pradesh News

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

March 11, 2026
ప్రతి కలెక్టర్ నెలకు 8 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి: సీఎం చంద్రబాబు
Andhra Pradesh News

ప్రతి కలెక్టర్ నెలకు 8 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి: సీఎం చంద్రబాబు

March 11, 2026
విజయ డెయిరీ వివాదంపై మంత్రి నారా లోకేష్ స్పష్టత
Andhra Pradesh News

విజయ డెయిరీ వివాదంపై మంత్రి నారా లోకేష్ స్పష్టత

March 11, 2026
సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష
Andhra Pradesh News

సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష

March 11, 2026
ఢిల్లీలో ఎంపీలతో మంత్రి నారా లోకేష్ కీలక చర్చలు
Andhra Pradesh News

ఢిల్లీలో ఎంపీలతో మంత్రి నారా లోకేష్ కీలక చర్చలు

March 11, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 12, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 12 మార్చి 2026 (గురువారం)

పంచాంగం: 12 మార్చి 2026 (గురువారం)

March 12, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
కాన్పూర్‌లో షాకింగ్ ఘటన…బిర్యానీలో వింత మాంసం ముక్క

కాన్పూర్‌లో షాకింగ్ ఘటన…బిర్యానీలో వింత మాంసం ముక్క

March 12, 2026
ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల…టైటిల్ కోసం 10 జట్లు పోటీ

ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల…టైటిల్ కోసం 10 జట్లు పోటీ

March 12, 2026
45°C దాటిన ఉష్ణోగ్రతలు … హీట్‌వేవ్ అలర్ట్ జారీ

45°C దాటిన ఉష్ణోగ్రతలు … హీట్‌వేవ్ అలర్ట్ జారీ

March 12, 2026
ఉప్పు సత్యాగ్రహం జ్ఞాపకం…స్వేచ్ఛ కోసం సాగిన మహా ఉద్యమం

ఉప్పు సత్యాగ్రహం జ్ఞాపకం…స్వేచ్ఛ కోసం సాగిన మహా ఉద్యమం

March 12, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కాన్పూర్‌లో షాకింగ్ ఘటన…బిర్యానీలో వింత మాంసం ముక్క

కాన్పూర్‌లో షాకింగ్ ఘటన…బిర్యానీలో వింత మాంసం ముక్క

March 12, 2026
ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల…టైటిల్ కోసం 10 జట్లు పోటీ

ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల…టైటిల్ కోసం 10 జట్లు పోటీ

March 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.