భారతదేశ తొలి విద్యా శాఖా మంత్రిగా, భారతీయ విద్యా వ్యవస్థకు పునాదులు వేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మరియు మేధావి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా వారికి శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాము.
MaulanaAbulKalamAzad #మౌలానాఅబుల్కలాంఆజాద్ #AzadJayanti #NationalEducationDay #జాతీయవిద్యాదినోత్సవం #IndianEducation #FirstEducationMinister #విద్యాశాఖమంత్రి #ShivasakthiEnterprises #BharatRatna #శివశక్తిఎంటర్‌ప్రైజెస్




















