ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మహిళా, పురుష ఓటర్ల వివరాలను ఎందుకు ప్రకటించలేదు?

November 11, 2025
in India News
0
మహిళా, పురుష ఓటర్ల వివరాలను ఎందుకు ప్రకటించలేదు?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

బిహార్‌ ఎన్నికలపై ఆర్‌జేడీ నేత, మహాగఠ్‌బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ తీవ్ర విమర్శలు చేశారు. మొదటి దశ పోలింగ్‌ ముగిసి నాలుగు రోజులు గడిచినా, స్త్రీ–పురుష–తృతీయ లింగ ఓటర్ల వివరాలు ఇంకా ఎందుకు వెల్లడించలేదని ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఈ వివరాలు వెంటనే విడుదల చేసేవారని గుర్తుచేశారు.

సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బిహార్‌లో ఓట్ల దోపిడీ, వంచన వంటి చర్యలను మహాగఠ్‌బంధన్‌ సహించదని తేజస్వీ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని నమ్మకం వ్యక్తం చేస్తూ, నవంబర్‌ 18న ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు. బిహార్‌లో శాంతి, భద్రతల విషయంలో రాజీపడబోమని, గెలిచిన తర్వాత నేరస్థులు, మతతత్వవాదులు, అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నాయకత్వంలో ఎన్నికల సంఘం సమర్థంగా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. ఈసీ అమిత్‌ షా ప్రాభవంలోకి వెళ్లి సమస్యలు సృష్టిస్తే, అధికారులే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

తేజస్వీ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందిస్తూ, స్త్రీ, పురుష ఓటర్ల వివరాలు సాధారణంగా తుది పోలింగ్‌ అనంతరం ప్రకటిస్తామని, ఈసారి కూడా అలాగే విడుదల చేస్తామని తెలిపింది.

అదే సమయంలో, బిహార్‌లో భద్రతా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసుల్లో 68 శాతం మంది బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందినవారని తేజస్వీ ప్రశ్నించారు. వారిపై నిఘా ఉంచుతున్నామని పేర్కొంటూ, “బయటి వ్యక్తులు, ముఖ్యంగా అమిత్‌ షా బిహార్‌ను నియంత్రించాలని చూస్తున్నారు… కానీ బిహార్‌ ప్రజలు అది జరగనివ్వరు” అని ఆయన అన్నారు.

ShareTweetSend
Previous Post

జాతీయ విద్యా దినోత్సవం మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నివాళులు!

Next Post

జయశంకర్‌ స్టేడియం నుంచి కవి అందెశ్రీ అంతిమ యాత్ర ప్రారంభమైంది.

Related Posts

ఐదుగురి పెళ్లిళ్లు ఒకేసారి – ఉత్తరాఖండ్‌లో ‘జోజోడా’ సంప్రదాయం
India News

ఐదుగురి పెళ్లిళ్లు ఒకేసారి – ఉత్తరాఖండ్‌లో ‘జోజోడా’ సంప్రదాయం

May 1, 2026
రోడ్డు ప్రమాదాల నివారణకు జైపుర్ పోలీసుల కొత్త QR కోడ్ వ్యవస్థ
India News

రోడ్డు ప్రమాదాల నివారణకు జైపుర్ పోలీసుల కొత్త QR కోడ్ వ్యవస్థ

May 1, 2026
పైలట్ల భద్రతపై డీజీసీఏకు ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ లేఖ
India News

పైలట్ల భద్రతపై డీజీసీఏకు ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ లేఖ

May 1, 2026
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్
India News

కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

May 1, 2026
ఈవీఎంల తారుమారుపై మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు
India News

ఈవీఎంల తారుమారుపై మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు

May 1, 2026
ప్రియుడే కావాలని సెల్ టవర్ ఎక్కిన వివాహిత ఘటన కలకలం
India News

ప్రియుడే కావాలని సెల్ టవర్ ఎక్కిన వివాహిత ఘటన కలకలం

April 29, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 01 మే 2026 (శుక్రవారం)

పంచాంగం: 01 మే 2026 (శుక్రవారం)

May 1, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలింపు

అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలింపు

May 1, 2026
నోబెల్ శాంతి బహుమతి 2026 నామినేషన్లు ముగింపు

నోబెల్ శాంతి బహుమతి 2026 నామినేషన్లు ముగింపు

May 1, 2026
ట్రంప్ హత్యాయత్నం కేసులో కీలక సీసీటీవీ ఫుటేజ్ బయటకు

ట్రంప్ హత్యాయత్నం కేసులో కీలక సీసీటీవీ ఫుటేజ్ బయటకు

May 1, 2026
ఐదుగురి పెళ్లిళ్లు ఒకేసారి – ఉత్తరాఖండ్‌లో ‘జోజోడా’ సంప్రదాయం

ఐదుగురి పెళ్లిళ్లు ఒకేసారి – ఉత్తరాఖండ్‌లో ‘జోజోడా’ సంప్రదాయం

May 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలింపు

అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలింపు

May 1, 2026
నోబెల్ శాంతి బహుమతి 2026 నామినేషన్లు ముగింపు

నోబెల్ శాంతి బహుమతి 2026 నామినేషన్లు ముగింపు

May 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.