ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

చౌక ఔషధాల కోసం ట్రంప్‌ పేరిట అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్‌

October 1, 2025
in World News
0
చౌక ఔషధాల కోసం ట్రంప్‌ పేరిట అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రిస్క్రిప్షన్‌ ఔషధాలను వినియోగదారులకు డిస్కౌంట్‌ ధరల్లో అందజేయడానికి అమెరికా ప్రభుత్వం ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అమెరికా బహుళజాతి ఔషధ, బయోటెక్నాలజీ సంస్థ ఫైజర్‌ తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా చౌక ఔషధాల కోసం అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో ప్రిస్క్రిప్షన్‌ ఔషధాలను వినియోగదారులకు డిస్కౌంట్‌ ధరల్లో ఫైజర్‌ సంస్థ అందజేయనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అమెరికాలో ఆరోగ్యంపై ఖర్చు తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌’ విధానాన్ని త్వరలో అమలుచేస్తామని స్పష్టంచేశారు.

ప్రిస్క్రిప్షన్‌ ఔషధాలను డిస్కౌంట్‌ ధరల్లో ఇవ్వడానికి త్వరలో మరిన్ని ఔషధ తయారీ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, స్విట్జర్లాండ్, డెన్మార్క్ వంటి అభివృద్ధి చెందిన ఇతర దేశాల్లో ఉన్న ఔషధాల ధరలతో అమెరికాలో లభించే మందుల ధరలను సమం చేయడానికే ఇటువంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ నినాదంతో 2026 ప్రారంభంలో ఈ వెబ్‌సైట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ట్రంప్‌ఆర్‌ఎక్స్ సైట్ నేరుగా మందులు విక్రయించదని.. వినియోగదారుల ప్రిస్క్రిప్షన్‌లను ఔషధ తయారీదారుల డైరెక్ట్-టు-కన్స్యూమర్ ప్లాట్‌ఫామ్‌లకు మళ్లిస్తుందన్నారు. 

  • త్వరగా రిప్లై ఇవ్వండి.. లేదంటే..! - హమాస్‌కు ట్రంప్ హెచ్చరిక

ఫైజర్‌ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్‌ఆర్‌ఎక్స్ వెబ్‌సైట్‌లో ఔషధాల ధరలు నేరుగా బయట కొనుగోలు చేసేవాటికంటే 50 శాతం తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఫైజర్‌ ప్రాథమిక ఔషధాలను ట్రంప్‌ఆర్‌ఎక్స్ ద్వారా అందిస్తుందని పేర్కొన్నప్పటికీ.. అవి ఏ మందులు అనే విషయం గురించి మాత్రం స్పష్టతనివ్వలేదు. అయితే ట్రంప్‌ ఆలోచన అమల్లోకి వస్తే భారత్‌తో సహా పలు దేశాల్లో మందుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌’ విధానాన్ని ట్రంప్‌ ముందుకుతీసుకువెళ్లే క్రమంలో అమెరికాలో మందుల ధరలు తగ్గుతాయని, తత్ఫలితంగా అక్కడ తగ్గిన ఆదాయాలను ఇతర దేశాల్లో భర్తీ చేసుకునేందుకు ఫార్మా కంపెనీలు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందన్నారు

ShareTweetSend
Previous Post

పాక్‌ సైన్యం భారీ ఆపరేషన్‌.. సొంత ప్రజల పైనే డ్రోన్లతో దాడి

Next Post

ఫర్నిచర్‌పై ట్రంప్‌ సుంకాలు.. భారత్‌కు లాభమే..!

Related Posts

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. భారతీయులకు అత్యవసర నంబర్లు విడుదల
World News

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. భారతీయులకు అత్యవసర నంబర్లు విడుదల

March 4, 2026
హర్మూజ్‌ మార్గం భద్రతపై అమెరికా హామీ
World News

హర్మూజ్‌ మార్గం భద్రతపై అమెరికా హామీ

March 4, 2026
గల్ఫ్‌లో ఉన్న ఆంధ్రులకు భరోసా సందేశం...మంత్రి సుభాష్
World News

గల్ఫ్‌లో ఉన్న ప్రవాసుల రక్షణకు ప్రత్యేక చర్యలు – మంత్రి సుభాష్

March 3, 2026
రెండుసార్లు తిరిగి… చివరకు దుబాయ్‌లో సురక్షిత ల్యాండింగ్
World News

రెండుసార్లు తిరిగి… చివరకు దుబాయ్‌లో సురక్షిత ల్యాండింగ్

March 3, 2026
ఒమన్‌ తీరంలో దాడులు… ముగ్గురు భారతీయ నావికుల మృతి
World News

ఒమన్‌ తీరంలో దాడులు… ముగ్గురు భారతీయ నావికుల మృతి

March 3, 2026
ఉద్రిక్తతల మధ్య ప్రజలతో కలిసిన యూఏఈ అధ్యక్షుడు
World News

ఉద్రిక్తతల మధ్య ప్రజలతో కలిసిన యూఏఈ అధ్యక్షుడు

March 3, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 4, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: పంచాంగం: 4 మార్చి 2026 (బుధవారం)

పంచాంగం: పంచాంగం: 4 మార్చి 2026 (బుధవారం)

March 4, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
వార్ ఎఫెక్ట్: ఇన్వెస్టర్ల నెత్తిన చమురు భారం.. పాతాళానికి చేరిన స్టాక్ సూచీలు

వార్ ఎఫెక్ట్: ఇన్వెస్టర్ల నెత్తిన చమురు భారం.. పాతాళానికి చేరిన స్టాక్ సూచీలు

March 4, 2026
కొత్తదాన్ని ప్రయత్నించినవాడే ముందుకు సాగాడు

కొత్తదాన్ని ప్రయత్నించినవాడే ముందుకు సాగాడు

March 4, 2026
ఈరోజు బంగారం-వెండి ధరలు (04-03-2026)

ఈరోజు బంగారం-వెండి ధరలు (04-03-2026)

March 4, 2026
కేరళకు కొత్త పేరు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!!

కేరళకు కొత్త పేరు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!!

March 4, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వార్ ఎఫెక్ట్: ఇన్వెస్టర్ల నెత్తిన చమురు భారం.. పాతాళానికి చేరిన స్టాక్ సూచీలు

వార్ ఎఫెక్ట్: ఇన్వెస్టర్ల నెత్తిన చమురు భారం.. పాతాళానికి చేరిన స్టాక్ సూచీలు

March 4, 2026
కొత్తదాన్ని ప్రయత్నించినవాడే ముందుకు సాగాడు

కొత్తదాన్ని ప్రయత్నించినవాడే ముందుకు సాగాడు

March 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.