ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ప్రపంచకప్‌ విజేత జట్టులో మా కుమార్తె భాగమైనందుకు మేము గర్వంగా భావిస్తున్నాం.

November 4, 2025
in Andhra Pradesh News
0
ప్రపంచకప్‌ విజేత జట్టులో మా కుమార్తె భాగమైనందుకు మేము గర్వంగా భావిస్తున్నాం.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: మహిళల క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకోవడం, అందులో తమ కుమార్తె శ్రీచరణి భాగమవ్వడం పట్ల గర్వంగా ఉందని ఆమె తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రేణుక తెలిపారు. వైఎస్సార్‌ కడప జిల్లా ఎర్రగుంట్లలోని తమ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి వారు ఆనందంగా మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి, రేణుక మాట్లాడుతూ — మొదట శ్రీచరణి అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరిచిందని, తరువాత ఆమె మామయ్య కిషోర్‌కుమార్‌రెడ్డి ప్రోత్సాహంతో క్రికెట్‌లోకి ప్రవేశించి విజయాలను సాధిస్తున్నదని పేర్కొన్నారు.

ShareTweetSend
Previous Post

అమ్మాయిగారూ, ఇది సరైనదేనా?

Next Post

గోదావరి గట్టుపై జ్వలించిన అఖండ దీపం.

Related Posts

పవన్ కల్యాణ్‌ను కులం చట్రంలో బంధించలేరు – మంత్రి దుర్గేష్
Andhra Pradesh News

పవన్ కల్యాణ్‌ను కులం చట్రంలో బంధించలేరు – మంత్రి దుర్గేష్

June 22, 2026
చిన్న వయసులోనే యోగాతో ప్రయాణం ప్రారంభించాను – పవన్ కల్యాణ్
Andhra Pradesh News

చిన్న వయసులోనే యోగాతో ప్రయాణం ప్రారంభించాను – పవన్ కల్యాణ్

June 22, 2026
పంచాయతీలకు ఆర్థిక కష్టాలు
Andhra Pradesh News

పంచాయతీలకు ఆర్థిక కష్టాలు

June 22, 2026
విజయవాడ పున్నమిఘాట్–భవానీ ఐలాండ్ మధ్య విద్యుత్ లైన్లపై ఏవియేషన్ మార్కర్‌లు
Andhra Pradesh News

విజయవాడ పున్నమిఘాట్–భవానీ ఐలాండ్ మధ్య విద్యుత్ లైన్లపై ఏవియేషన్ మార్కర్‌లు

June 22, 2026
విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు – తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శ
Andhra Pradesh News

విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు – తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శ

June 22, 2026
1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో విముక్తి: మంత్రి అనగాని సత్యప్రసాద్
Andhra Pradesh News

1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో విముక్తి: మంత్రి అనగాని సత్యప్రసాద్

June 20, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 22, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
నిజామాబాద్ జిల్లాలో విషాదం – విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

నిజామాబాద్ జిల్లాలో విషాదం – విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

June 22, 2026
అమెరికాలో తెలుగు విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి అనూహ్య మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి అనూహ్య మృతి

June 22, 2026
సంధ్య థియేటర్ కేసు – కోర్టుకు హాజరుకాని సినీనటుడు అల్లు అర్జున్

సంధ్య థియేటర్ కేసు – కోర్టుకు హాజరుకాని సినీనటుడు అల్లు అర్జున్

June 22, 2026
పవన్ కల్యాణ్‌ను కులం చట్రంలో బంధించలేరు – మంత్రి దుర్గేష్

పవన్ కల్యాణ్‌ను కులం చట్రంలో బంధించలేరు – మంత్రి దుర్గేష్

June 22, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

నిజామాబాద్ జిల్లాలో విషాదం – విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

నిజామాబాద్ జిల్లాలో విషాదం – విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

June 22, 2026
అమెరికాలో తెలుగు విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి అనూహ్య మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి అనూహ్య మృతి

June 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.