ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఈ-పంటలో నమోదైతేనే బీమా భరోసా

August 28, 2026
in Andhra Pradesh News, News
0
ఈ-పంటలో నమోదైతేనే బీమా భరోసా

ఈ-పంటలో నమోదైతేనే బీమా భరోసా

Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాష్ట్రంలో ఈ ఏడాది పంటల బీమా పరిధి గణనీయంగా పెరిగింది. గతేడాది ఖరీఫ్‌లో 19 లక్షల ఎకరాలకు పంటల బీమా చేయగా.. ఈ ఏడాది అది 40.63 లక్షల ఎకరాలకు చేరింది. రైతులు తమ వాటాగా రూ.265.50 కోట్ల ప్రీమియం చెల్లించారు. అయితే బీమా ప్రీమియం చెల్లించినంత మాత్రాన పంటల బీమా ప్రయోజనం ఆటోమేటిక్‌గా వర్తించదు. ఈ-పంటలో రైతు పేరు, సాగు వివరాలు నమోదు కావడం తప్పనిసరి.

ఈ-పంటలో నమోదైన పంట, బీమా కోసం నమోదు చేసిన పంట వివరాలు ఒకే విధంగా ఉండాలి. సర్వే నంబరు, సాగు విస్తీర్ణం, పంట రకం తదితర వివరాల్లో తేడాలు ఉంటే బీమా క్లెయిమ్‌ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ఈ-పంట నమోదు సమయంలోనే రైతులు తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దీనితోపాటు ఈ-కేవైసీ పూర్తి చేయడం కూడా కీలకం.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38 లక్షల మంది రైతుల వివరాలు ఈ-పంటలో నమోదయ్యాయి. అయితే వారిలో కేవలం 1,10,550 మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన రైతులు కూడా తమ వివరాలను నమోదు చేయించుకోవడంతోపాటు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది.

ఈ-పంటలో నమోదు కేవలం పంటల బీమాకే పరిమితం కాదు. ప్రభుత్వం అందించే పలు వ్యవసాయ ప్రయోజనాలకు కూడా ఇది కీలక ఆధారంగా మారుతోంది. పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నా.. కరవు, అధిక వర్షాలు, వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు పెట్టుబడి సాయం అందించాలన్నా.. ఈ-పంటలో రైతు వివరాలు నమోదై ఉండాలి.

అదేవిధంగా వ్యవసాయ రుణాలు, వివిధ రాయితీ పథకాలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు కూడా పంట సాగు వివరాలు ఈ-పంటలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు రైతు విశిష్ఠ గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేసిన నేపథ్యంలో.. రైతులు తమ అన్ని కమతాలను ఫార్మర్‌ ఐడీతో అనుసంధానించుకోవడం అవసరం.

ఈ-పంటలో నమోదు చేసుకునేందుకు రైతులకు మూడు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఏపీఏఐఎంఎస్‌ (ఫార్మర్‌ యాప్‌) ద్వారా రైతులే స్వయంగా మొబైల్, ఆధార్‌ వివరాలతో లాగిన్‌ అయి తమ భూమి, సర్వే నంబరు, సాగు చేసిన పంట వివరాలను నమోదు చేసుకోవచ్చు. అదే సమయంలో ఈ-కేవైసీని కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

ఇప్పటివరకు 5,744 మంది రైతులు 10,226 కమతాల్లో స్వయంగా ఈ విధానంలో వివరాలను నమోదు చేసుకున్నారు. స్వయంగా నమోదు చేసుకోలేని రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ, ఉద్యానశాఖ సిబ్బంది సహాయం తీసుకోవచ్చు. వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన ప్రైవేటు సర్వేయర్ల సేవలను కూడా వినియోగించుకోవచ్చు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Agricultural SchemesAgricultureagriculture departmentAndhra pradeshAP AgricultureCrop InsuranceCrop Insurance SchemeCrop ProcurementCrop RegistrationE-KYCE-PantaFarmer BenefitsFarmer IDFarmer Welfare .FarmersFarmingPMFBYRythushivasakthi newsshivasakthimedia
ShareTweetSend
Previous Post

నిన్నటి వరకు జనసందడి.. నేడు శిథిలాల దిబ్బ: త్రిశూలీ బజార్‌

Next Post

విదేశీ రోగులకు ‘టిమ్స్‌’లో ప్రత్యేక వైద్యం

Related Posts

యమహా వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌2 విడుదల.. రూ.2.30 లక్షల నుంచి ధరలు
Business News

యమహా వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌2 విడుదల.. రూ.2.30 లక్షల నుంచి ధరలు

August 28, 2026
లొంగిపోయిన మావోలకు పునర్జన్మ.. రాఖీల తయారీతో స్వయం ఉపాధి
India News

లొంగిపోయిన మావోలకు పునర్జన్మ.. రాఖీల తయారీతో స్వయం ఉపాధి

August 28, 2026
సుభాష్‌చంద్ర క్లారిటీ.. ‘‘రూ.22 వేల కోట్లు కాదు.. నా క్లెయిమ్‌ రూ.3,992 కోట్లే’’
Business News

సుభాష్‌చంద్ర క్లారిటీ.. ‘‘రూ.22 వేల కోట్లు కాదు.. నా క్లెయిమ్‌ రూ.3,992 కోట్లే’’

August 28, 2026
ఉద్యోగ వేటకు ఏఐ అండ.. ఒక్క యాప్‌లోనే కొలువుల సమాచారం
Technology News

ఉద్యోగ వేటకు ఏఐ అండ.. ఒక్క యాప్‌లోనే కొలువుల సమాచారం

August 28, 2026
ఐపీఓకు ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌.. సెబీకి ముసాయిదా పత్రాలు
Business News

ఐపీఓకు ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌.. సెబీకి ముసాయిదా పత్రాలు

August 28, 2026
లిస్టింగ్‌లో టెంప్‌సెన్స్‌ జోరు.. 111% ప్రీమియంతో స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశం
Stock Market News

లిస్టింగ్‌లో టెంప్‌సెన్స్‌ జోరు.. 111% ప్రీమియంతో స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశం

August 28, 2026
Next Post
విదేశీ రోగులకు ‘టిమ్స్‌’లో ప్రత్యేక వైద్యం

విదేశీ రోగులకు ‘టిమ్స్‌’లో ప్రత్యేక వైద్యం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 28, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 28, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
28 ఆగస్టు 2026 (శుక్రవారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 28, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
లొంగిపోయిన మావోలకు పునర్జన్మ.. రాఖీల తయారీతో స్వయం ఉపాధి

లొంగిపోయిన మావోలకు పునర్జన్మ.. రాఖీల తయారీతో స్వయం ఉపాధి

August 28, 2026
సుభాష్‌చంద్ర క్లారిటీ.. ‘‘రూ.22 వేల కోట్లు కాదు.. నా క్లెయిమ్‌ రూ.3,992 కోట్లే’’

సుభాష్‌చంద్ర క్లారిటీ.. ‘‘రూ.22 వేల కోట్లు కాదు.. నా క్లెయిమ్‌ రూ.3,992 కోట్లే’’

August 28, 2026
ఉద్యోగ వేటకు ఏఐ అండ.. ఒక్క యాప్‌లోనే కొలువుల సమాచారం

ఉద్యోగ వేటకు ఏఐ అండ.. ఒక్క యాప్‌లోనే కొలువుల సమాచారం

August 28, 2026
ఐపీఓకు ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌.. సెబీకి ముసాయిదా పత్రాలు

ఐపీఓకు ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌.. సెబీకి ముసాయిదా పత్రాలు

August 28, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

లొంగిపోయిన మావోలకు పునర్జన్మ.. రాఖీల తయారీతో స్వయం ఉపాధి

లొంగిపోయిన మావోలకు పునర్జన్మ.. రాఖీల తయారీతో స్వయం ఉపాధి

August 28, 2026
సుభాష్‌చంద్ర క్లారిటీ.. ‘‘రూ.22 వేల కోట్లు కాదు.. నా క్లెయిమ్‌ రూ.3,992 కోట్లే’’

సుభాష్‌చంద్ర క్లారిటీ.. ‘‘రూ.22 వేల కోట్లు కాదు.. నా క్లెయిమ్‌ రూ.3,992 కోట్లే’’

August 28, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.