ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వామ్మో ఇదేం దూకుడు.. ‘సచిన్‌’ ఘనతను వైభవ్‌ అధిగమించేస్తాడా?

October 2, 2025
in Sports News
0
వామ్మో ఇదేం దూకుడు.. ‘సచిన్‌’ ఘనతను వైభవ్‌ అధిగమించేస్తాడా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రత్యర్థిని ఊపిరితీసుకోనీయకుండా అటాకింగ్‌ గేమ్‌ ఆడటం అతడి స్పెషాలిటీ. అది ఐపీఎల్‌ అయినా, దేశవాళీ అయినా సరే దూకుడుగా ఆడటమే అతడి నైజం. కుర్రాడు దుమ్మురేపేస్తున్నాడు.. ఈ మాట వైభవ్‌ సూర్యవంశీకి ఇది చాలా చిన్న ప్రశంసే. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమవుతుందా? ‘క్రికెట్‌ దేవుడు’ రికార్డు బద్దలు కాబోతుందా?

వైభవ్‌ సూర్యవంశీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం అతడు ఆస్ట్రేలియాతో యూత్‌ టెస్టులు ఆడుతున్నాడు. తాజాగా 78 బంతుల్లోనే సెంచరీ చేసిన అతడు ఓ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ స్టార్ మెక్‌కల్లమ్‌ సరసన చేరాడు. యూత్‌ టెస్టుల్లో 100లోపు బంతుల్లోగానే రెండు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు. అంతకుముందు ముందు 58 బంతుల్లోనే ఆసీస్‌పైనే అండర్ -19 జట్టు తరఫున శతకం బాదాడు. 

అక్కడ్నుంచే మొదలు..

రాజస్థాన్‌ రాయల్స్ ప్రధాన కోచ్‌గా ఒక్క సీజన్‌కు మాత్రమే బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్‌ ద్రవిడ్.. ఓ అద్భుతమైన క్రికెటర్‌ను వెలుగులోకి తీసుకొచ్చాడు. ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు చాలా మందిలానే వైభవ్‌ కూడా పేరు నమోదు చేసుకున్నాడు. ఎవరు తీసుకుంటారులే అంతా అనుకున్నారు. కానీ, వైభవ్‌ టాలెంట్‌ను గుర్తించిన ద్రవిడ్ మాత్రం పట్టుబట్టి తన జట్టులోకి తీసుకున్నాడు. ఆ మెగా వేలంలో రూ. 1.10 కోట్లు దక్కించుకుని వైభవ్‌ సంచలనం సృష్టించాడు. అయితే, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ వంటి ఓపెనర్లు ఉండగా ఛాన్స్ రావడమూ కష్టమని భావించినవారూ లేకపోలేదు. అనూహ్యంగా సంజును వన్‌డౌన్‌లో పంపించిన మేనేజ్‌మెంట్ వైభవ్‌కు అవకాశం కల్పించింది. ఏడు మ్యాచుల్లో రికార్డు సెంచరీతో సహా 252 పరుగులు రాబట్టాడు. అప్పట్నుంచి అతడి పేరు మారుమోగిపోయింది. ఇక యూత్‌ వన్డేలు, టెస్టుల్లోనూ చెలరేగిపోవడంతో భారత జట్టులోకి ఎంట్రీనే తరువాయి అన్నట్లుగా అతడి హవా కొనసాగుతోంది. 

ఐసీసీ నిబంధన అడ్డే.. కానీ

ఇప్పటికిప్పుడు వైభవ్‌ను భారత జట్టులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేసే వారు చాలా మంది ఉన్నారు. కానీ, ఐసీసీ నిబంధన మాత్రం అతడికి అడ్డు వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడేందుకు కనీస వయసును 15 ఏళ్లుగా నిర్దేశించింది. అప్పుడే సదరు ప్లేయర్‌ మానసికంగానూ కాస్త మెరుగ్గా ఉంటాడనే ఉద్దేశంతో అలా పెట్టింది. కానీ, వైభవ్‌లా అత్యుత్తమ ప్రతిభ కలిగిన ప్లేయర్‌ను ఆడించడంపై ఆయా బోర్డుల నుంచి వచ్చే విజ్ఞప్తులను ఆమోదించే అవకాశమూ ఉంది. ప్రత్యేక అనుమతి తీసుకుని జట్టులోకి ఎంపిక చేయొచ్చు. అలా అనుకుంటే.. ప్రస్తుతం వైభవ్ వయసు 14 ఏళ్ల 200+ రోజులు. జాతీయ జట్టులోకి రావాలంటే మార్చి వరకూ ఆగాలి. అయితే, ప్రత్యేక అనుమతి తీసుకుంటే ఆ సమయం కూడా అక్కర్లేదు. 15 ఏళ్లు దాటాక జాతీయ జట్టుకు ఎంపికై తొలి మ్యాచ్ ఆడితే.. సచిన్‌ రికార్డును అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం. ఎందుకంటే సచిన్‌ తన తొలి మ్యాచ్‌ను 16 ఏళ్ల 238 రోజుల వయసులో ఆడాడు. 

ShareTweetSend
Previous Post

మెడల్స్‌ ఎత్తుకెళ్లిన నఖ్వీ మెడలు వంచిన బీసీసీఐ..

Next Post

 డ్రైఫ్రూట్స్‌, మసాలాలతో దుర్గమ్మ ప్రతిరూపం

Related Posts

శనకకు పీసీబీ షాక్: ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌ను వదిలేసినందుకు ఏడాది నిషేధం!
Sports News

శనకకు పీసీబీ షాక్: ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌ను వదిలేసినందుకు ఏడాది నిషేధం!

April 21, 2026
ఉప్పల్‌లో హ్యాట్రిక్ కొట్టేనా?: దిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ 'ఢీ'.. గెలిస్తే టాప్-3 లోకి!
Sports News

ఉప్పల్‌లో హ్యాట్రిక్ కొట్టేనా?: దిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ ‘ఢీ’.. గెలిస్తే టాప్-3 లోకి!

April 21, 2026
భలే జోడీ: ఐపీఎల్ 2026లో అత్యంత ప్రమాదకర ఓపెనర్లుగా ప్రభ్‌సిమ్రన్-ప్రియాంశ్.
Sports News

భలే జోడీ: ఐపీఎల్ 2026లో అత్యంత ప్రమాదకర ఓపెనర్లుగా ప్రభ్‌సిమ్రన్-ప్రియాంశ్.

April 21, 2026
టీమిండియా కెప్టెన్సీ రగడపై జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Sports News

టీమిండియా కెప్టెన్సీ రగడపై జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

April 21, 2026
నమ్మకమే నా ఆయుధం: సెంచరీ హీరో తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
Sports News

నమ్మకమే నా ఆయుధం: సెంచరీ హీరో తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

April 21, 2026
గాయంతో ఉన్న ఆయుష్‌ను ఆడించడంపై విమర్శలు
Sports News

గాయంతో ఉన్న ఆయుష్‌ను ఆడించడంపై విమర్శలు

April 20, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 21, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 21 ఏప్రిల్ 2026 (మంగళవారం)

పంచాంగం: 21 ఏప్రిల్ 2026 (మంగళవారం)

April 21, 2026
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
పరుగు అలవాటు… ఆరోగ్య లాభాలు

పరుగు అలవాటు… ఆరోగ్య లాభాలు

April 21, 2026
వాట్సప్‌లో భారీ మార్పు: ఇకపై సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరా? 'వాట్సప్ ప్లస్' గురించి మీకు తెలియని విషయాలు!

వాట్సప్‌లో భారీ మార్పు: ఇకపై సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరా? ‘వాట్సప్ ప్లస్’ గురించి మీకు తెలియని విషయాలు!

April 21, 2026
జగన్నాథుడి లీలలు.. భక్తి ముందు రాజ్యం కూడా చిన్నదేనా?

జగన్నాథుడి లీలలు.. భక్తి ముందు రాజ్యం కూడా చిన్నదేనా?

April 21, 2026
కారు పార్కింగ్ టిప్స్: ఈ చిన్న తప్పులు చేస్తే మీ కారుకు స్క్రాచెస్ గ్యారెంటీ.. సురక్షితంగా పార్క్ చేయడం ఎలా?

కారు పార్కింగ్ టిప్స్: ఈ చిన్న తప్పులు చేస్తే మీ కారుకు స్క్రాచెస్ గ్యారెంటీ.. సురక్షితంగా పార్క్ చేయడం ఎలా?

April 21, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పరుగు అలవాటు… ఆరోగ్య లాభాలు

పరుగు అలవాటు… ఆరోగ్య లాభాలు

April 21, 2026
వాట్సప్‌లో భారీ మార్పు: ఇకపై సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరా? 'వాట్సప్ ప్లస్' గురించి మీకు తెలియని విషయాలు!

వాట్సప్‌లో భారీ మార్పు: ఇకపై సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరా? ‘వాట్సప్ ప్లస్’ గురించి మీకు తెలియని విషయాలు!

April 21, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.