ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

13 నుంచి ప్రైవేట్‌ కళాశాలల సమ్మె

October 2, 2025
in Telangana News
0
13 నుంచి ప్రైవేట్‌ కళాశాలల సమ్మె
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఈనాడు, హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.వెయ్యి కోట్లు ఈ నెల 12వ తేదీలోపు విడుదల చేయకుంటే 13 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ తదితర కళాశాలలు సమ్మె చేస్తాయని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ఆరోజు నుంచి తరగతులు బంద్‌ చేస్తామని తెలిపింది. దసరాలోపు రూ.600 కోట్లు, దీపావళినాటికి మరో రూ.600 కోట్లు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఇటీవల సమాఖ్య నేతలతో చర్చలు జరిపి ప్రకటించారు. ఈ హామీ మేరకు ఇవ్వకపోవడంతో సమాఖ్య నేతలు బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సమాఖ్య ప్రధాన కార్యదర్శి కేఎస్‌ రవికుమార్, కోశాధికారి కొడాలి కృష్ణారావు, ఇతర నేతలు సునీల్‌కుమార్, నాగయ్య చౌదరి తదితరులతో కలిసి ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.రమేష్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

‘‘దసరాలోపు రూ.600 కోట్లు ఇస్తామని చెప్పి రూ.200 కోట్లే ఇచ్చారు. ఆ కొద్దిగానైనా ఇచ్చినందుకు బాధతోనే కృతజ్ఞతలు చెబుతున్నాం. మొత్తం రూ.1,200 కోట్లలో మిగిలిన రూ.వెయ్యి కోట్లను ఈ నెల 12లోపు విడుదల చేయాలి. లేకుంటే సమ్మెకు దిగుతాం. ప్రభుత్వానికి విద్యారంగం చివరి ప్రాధాన్యంగా ఉన్నట్లు అర్థమైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం తిరిగాం. కాబూలీవాలాల మాదిరిగా వదిలిపెట్టడం లేదంటూ అవమానించినా దిగుమింగుకున్నాం. బకాయిల చెల్లింపుపై ఒక్కోశాఖ ఒక్కో రకంగా చెబుతోంది. ఇకపై సీఎం కార్యాలయంతో తప్ప మిగిలిన శాఖల అధికారులతో బకాయిలపై చర్చించేది లేదు. ఈ నెల 13 నుంచి 18 వరకు నిరసన, సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తాం. ఒక్కోరోజు ఒక్కో రూపంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి నిరసన పోరాటాలు చేస్తాం. 2,500 కళాశాలల యాజమాన్యాలతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటుచేస్తాం.

దానికి సీఎం రేవంత్‌రెడ్డిని కూడా ఆహ్వానిస్తాం.. ఆయన హాజరై బకాయిల చెల్లింపుపై స్పష్టతనివ్వాలి. ఈ విద్యాసంవత్సరంతో కలుపుకొని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం మొత్తం రూ.10 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అందులో సగం గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలోనివే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బును మీరే తెచ్చుకోండని ప్రభుత్వశాఖలకు విద్యార్థులను పంపించాలన్న ఆలోచన కూడా ఉంది. అవసరమైతే విద్యార్థులతో కలిసి ‘చలో హైదరాబాద్‌’ చేపడతాం’’ అని పేర్కొన్నారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ మాట్లాడుతూ సమ్మెలో భాగంగా కార్యాలయాల ముట్టడి, రాస్తారోకోలు, రైల్‌రోకోలు, బంద్‌లు లాంటివి ఏవైనా ఉండొచ్చని చెప్పారు. సమావేశంలో సమాఖ్య నేతలు కె.రాందాస్, అల్జాపూర్‌ శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ShareTweetSend
Previous Post

కాళేశ్వరం పునరుద్ధరణ

Next Post

దేశంలోనే పెద్ద ఫిషింగ్‌ హార్బర్‌గా జువ్వలదిన్నె

Related Posts

"గోదావరి నీళ్లు ఏపీకి మళ్లించేందుకే కేంద్రమంత్రితో అల్పాహార విందు: హరీశ్‌రావు"
Telangana News

“గోదావరి నీళ్లు ఏపీకి మళ్లించేందుకే కేంద్రమంత్రితో అల్పాహార విందు: హరీశ్‌రావు”

April 20, 2026
ఏడాది తర్వాత మైక్ పట్టిన కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌పై గురిపెట్టబోయే అస్త్రాలు ఏవి?
Telangana News

ఏడాది తర్వాత మైక్ పట్టిన కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌పై గురిపెట్టబోయే అస్త్రాలు ఏవి?

April 20, 2026
నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్‌రెడ్డి.. పునరుద్ధరణ పనులపై క్షేత్రస్థాయి సమీక్ష!
Telangana News

నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్‌రెడ్డి.. పునరుద్ధరణ పనులపై క్షేత్రస్థాయి సమీక్ష!

April 20, 2026
మెట్రో రైలు @ 5 AM.. సీఎస్ కీలక ఆదేశాలతో ప్రయాణికుల్లో కొత్త ఆశలు!
Telangana News

మెట్రో రైలు @ 5 AM.. సీఎస్ కీల ,క ఆదేశాలతో ప్రయాణికుల్లో కొత్త ఆశలు!

April 20, 2026
ఎమ్మెల్సీ ఫైలుపై గవర్నర్ సంతకం ఎప్పుడు? లోక్‌భవన్‌లో రేవంత్ కీలక భేటీ!
Telangana News

ఎమ్మెల్సీ ఫైలుపై గవర్నర్ సంతకం ఎప్పుడు? లోక్‌భవన్‌లో రేవంత్ కీలక భేటీ!

April 20, 2026
అత్తాపూర్‌లో జీహెచ్‌ఎంసీ యాక్షన్.. ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేత
Telangana News

అత్తాపూర్‌లో జీహెచ్‌ఎంసీ యాక్షన్.. ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేత

April 18, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 21, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 21 ఏప్రిల్ 2026 (మంగళవారం)

పంచాంగం: 21 ఏప్రిల్ 2026 (మంగళవారం)

April 21, 2026
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
మహిళా బిల్లు ఎందుకు ఆగిపోయిందో విడమర్చి చెప్పిన ఖర్గే!

మహిళా బిల్లు ఎందుకు ఆగిపోయిందో విడమర్చి చెప్పిన ఖర్గే!

April 21, 2026
ప్రజల మధ్య సీఎం చంద్రబాబు – క్యాంటీన్‌లో ఆప్యాయ సంభాషణలు

ప్రజల మధ్య సీఎం చంద్రబాబు – క్యాంటీన్‌లో ఆప్యాయ సంభాషణలు

April 21, 2026
రైల్వే భూముల ఆక్రమణల తొలగింపు – గుంటూరులో ఉద్రిక్తత

రైల్వే భూముల ఆక్రమణల తొలగింపు – గుంటూరులో ఉద్రిక్తత

April 21, 2026
హాట్ టాపిక్: తిరుచ్చి ఈస్ట్ నుండి విజయ్ పోటీ.. మారుతున్న డెల్టా సమీకరణలు.!

హాట్ టాపిక్: తిరుచ్చి ఈస్ట్ నుండి విజయ్ పోటీ.. మారుతున్న డెల్టా సమీకరణలు.!

April 21, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మహిళా బిల్లు ఎందుకు ఆగిపోయిందో విడమర్చి చెప్పిన ఖర్గే!

మహిళా బిల్లు ఎందుకు ఆగిపోయిందో విడమర్చి చెప్పిన ఖర్గే!

April 21, 2026
ప్రజల మధ్య సీఎం చంద్రబాబు – క్యాంటీన్‌లో ఆప్యాయ సంభాషణలు

ప్రజల మధ్య సీఎం చంద్రబాబు – క్యాంటీన్‌లో ఆప్యాయ సంభాషణలు

April 21, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.