ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కాప్‌ సదస్సులో అగ్నిప్రమాదం.. 21 మందికి గాయాలు

November 22, 2025
in World News
0
కాప్‌ సదస్సులో అగ్నిప్రమాదం.. 21 మందికి గాయాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

బెలెమ్‌: బ్రెజిల్‌లోని బెలెమ్‌లో నిర్వహిస్తున్న ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ – 30 (కాప్‌) సదస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది గాయపడ్డారు. వివిధ దేశాలు నెలకొల్పిన పెవిలియన్లు,  మీడియా సెంటర్‌ ఉన్న ‘బ్లూ జోన్‌’లో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మైక్రోవేవ్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు బ్రెజిల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 19 మంది దట్టమైన పొగ పీల్చడంతోనే అస్వస్థతకు గురైనట్లు వివరించారు. వారిలో 12 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. ప్రమాద సమయంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ అక్కడే ఉన్నారు. యూఎన్‌ భద్రతా రక్షణ అధికారులు గుటెరస్‌తో పాటు మిగిలిన వారిని బయటకు తరలించారు. ఈ సదస్సుకు భారత్‌ తరఫున హాజరైన పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ సురక్షితంగా బయటపడినట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.

ShareTweetSend
Previous Post

అవార్డు తీసుకుంటే నేరమంటూ నోబెల్‌ గ్రహీతపై వివాదం!

Next Post

“రైతులు నమ్మకంతో ఇచ్చిన భూములకు ఎలాంటి అన్యాయం జరగదు”: మంత్రి నారాయణ

Related Posts

దుబాయ్‌లో విషాదం.. భారతీయ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు
World News

దుబాయ్‌లో విషాదం.. భారతీయ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు

August 5, 2026
20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్‌లో హై అలర్ట్
World News

20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్‌లో హై అలర్ట్

August 5, 2026
భారత్‌తో సంబంధాలు చెడకూడదు: బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ
World News

భారత్‌తో సంబంధాలు చెడకూడదు: బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ

August 5, 2026
డ్రోన్‌ దాడితో తీవ్రంగా గాయపడిన కూరగాయల వ్యాపారి
World News

డ్రోన్‌ దాడితో తీవ్రంగా గాయపడిన కూరగాయల వ్యాపారి

August 5, 2026
సతీశ్‌ సన్పాల్‌ ఆస్తులపై యూఏఈ నజర్‌
World News

సతీశ్‌ సన్పాల్‌ ఆస్తులపై యూఏఈ నజర్‌

August 4, 2026
అమెరికాలో మంటల విధ్వంసం.. వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్
World News

అమెరికాలో మంటల విధ్వంసం.. వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్

August 4, 2026
Next Post
“రైతులు నమ్మకంతో ఇచ్చిన భూములకు ఎలాంటి అన్యాయం జరగదు”: మంత్రి నారాయణ

“రైతులు నమ్మకంతో ఇచ్చిన భూములకు ఎలాంటి అన్యాయం జరగదు”: మంత్రి నారాయణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 6, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 6, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పంచాంగం: 06 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం: 06 ఆగస్టు 2026 (గురువారం)

August 6, 2026
120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!

120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!

August 5, 2026
2027 వన్డే వరల్డ్‌కప్‌కు మార్గం ఇదే.. క్వాలిఫైయర్ షెడ్యూల్ సిద్ధం

2027 వన్డే వరల్డ్‌కప్‌కు మార్గం ఇదే.. క్వాలిఫైయర్ షెడ్యూల్ సిద్ధం

August 5, 2026
మూఢనమ్మకాల మాయలో మరో ప్రాణం.. యూపీలో కలకలం

మూఢనమ్మకాల మాయలో మరో ప్రాణం.. యూపీలో కలకలం

August 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పంచాంగం: 06 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం: 06 ఆగస్టు 2026 (గురువారం)

August 6, 2026
120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!

120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!

August 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.