మహిళల పుస్తెలు తెంచి.. పాపపు సొమ్ము తన ప్యాలెస్‌లో దాచారు – కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన వారిని జగన్ ఏం చేశారు? – మల్లాది విష్ణు బార్‌లో కల్తీ మద్యం తాగి 6 మంది చనిపోతే ఏం చేశారు? – ఇప్పుడు కల్తీ మద్యంతో దొరికినవారంతా వైసీపీ మూలాలున్న వారే – వైసీపీ హయాంలో జరిగిన కల్తీ మద్యం మాఫియాపై జగన్&కో బహిరంగ చర్చకు సిద్ధమా? : చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ



















