ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కుంచనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహణ – ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్

October 31, 2025
in Andhra Pradesh News
0
కుంచనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహణ – ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం కుంచనపల్లిలో శ్రీ గంగా, శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వేశ్వరస్వామివార్ల ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆలయ ప్రాంగణానికి చేరుకున్న నారా లోకేష్‌కు గ్రామస్థులు, ఆలయ పునఃనిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులు బాణసంచా కాల్చి, పూలదండలతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ మంత్రి నారా లోకేష్ కమిటీ సభ్యులతో కలిసి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన చేశారు. అనంతరం ధాన్యాదివాసం వద్ద స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ పునఃనిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్, గ్రామ ప్రజలతో పాటు కమిటీ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

✨ ఈ శంకుస్థాపనతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

WhatsApp Image 2025 10 31 at 2.10.41 PM కుంచనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహణ – ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్
WhatsApp Image 2025 10 31 at 2.10.34 PM కుంచనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహణ – ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్
WhatsApp Image 2025 10 31 at 2.10.39 PM కుంచనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహణ – ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్
WhatsApp Image 2025 10 31 at 2.10.31 PM కుంచనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహణ – ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్
WhatsApp Image 2025 10 31 at 2.10.35 PM 1 కుంచనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహణ – ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్
WhatsApp Image 2025 10 31 at 2.10.48 PM కుంచనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహణ – ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్

Tags: Chief GuestFoundation CeremonyKashi Visweshwara swamy TempleNara Lokesh
ShareTweetSend
Previous Post

చంద్రబాబు ఫేక్ డ్రామాలు – ప్రజల కష్టాలు మర్చిపోయిన ఎల్లో మీడియా: మాజీ మంత్రి కన్నబాబు

Next Post

తెలంగాణ ప్రభుత్వ డేటా హ్యాక్ కలకలం – 22 విభాగాల సమాచారాన్ని డార్క్ వెబ్‌లో అమ్మకాలకు పెట్టిన సైబర్ కేటుగాళ్లు

Related Posts

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు దసరా నాటికి పూర్తి
Andhra Pradesh News

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు దసరా నాటికి పూర్తి

June 18, 2026
అమరావతి నిర్మాణానికి భూసమీకరణలో ఒక్కరోజే 100.885 ఎకరాలు రైతుల సమర్పణ
Andhra Pradesh News

అమరావతి నిర్మాణానికి భూసమీకరణలో ఒక్కరోజే 100.885 ఎకరాలు రైతుల సమర్పణ

June 18, 2026
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదల.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటన
Andhra Pradesh News

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదల.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటన

June 18, 2026
నా వ్యాఖ్యలు మహిళలపై కావు.. దుష్ప్రచారంపై స్పందించా: గుడివాడ అమర్‌నాథ్
Andhra Pradesh News

నా వ్యాఖ్యలు మహిళలపై కావు.. దుష్ప్రచారంపై స్పందించా: గుడివాడ అమర్‌నాథ్

June 18, 2026
21న విజయవాడలో రాష్ట్రస్థాయి యోగా వేడుకలు.. బాబా రాందేవ్, సీఎం హాజరు
Andhra Pradesh News

21న విజయవాడలో రాష్ట్రస్థాయి యోగా వేడుకలు.. బాబా రాందేవ్, సీఎం హాజరు

June 18, 2026
ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. రేపే సప్లిమెంటరీ ఫలితాలు
Andhra Pradesh News

ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. రేపే సప్లిమెంటరీ ఫలితాలు

June 17, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 17, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఫెమా ఉల్లంఘనల కేసులో అపోలో హాస్పిటల్స్‌కు ఆర్‌బీఐ మాఫీ, రూ.17.76 కోట్ల జరిమానా విధింపు

ఫెమా ఉల్లంఘనల కేసులో అపోలో హాస్పిటల్స్‌కు ఆర్‌బీఐ మాఫీ, రూ.17.76 కోట్ల జరిమానా విధింపు

June 18, 2026
మెమొరీ చిప్‌ల కొరతతో ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం: టిమ్ కుక్ ప్రకటన

మెమొరీ చిప్‌ల కొరతతో ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం: టిమ్ కుక్ ప్రకటన

June 18, 2026
జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు: ఇరాన్ అణ్వాయుధాల నిరోధమే లక్ష్యమని స్పష్టీకరణ

జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు: ఇరాన్ అణ్వాయుధాల నిరోధమే లక్ష్యమని స్పష్టీకరణ

June 18, 2026
బంగ్లాదేశ్‌లో 81 అడుగుల శ్రీరామ విగ్రహ నిర్మాణం నిలిపివేత

బంగ్లాదేశ్‌లో 81 అడుగుల శ్రీరామ విగ్రహ నిర్మాణం నిలిపివేత

June 18, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఫెమా ఉల్లంఘనల కేసులో అపోలో హాస్పిటల్స్‌కు ఆర్‌బీఐ మాఫీ, రూ.17.76 కోట్ల జరిమానా విధింపు

ఫెమా ఉల్లంఘనల కేసులో అపోలో హాస్పిటల్స్‌కు ఆర్‌బీఐ మాఫీ, రూ.17.76 కోట్ల జరిమానా విధింపు

June 18, 2026
మెమొరీ చిప్‌ల కొరతతో ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం: టిమ్ కుక్ ప్రకటన

మెమొరీ చిప్‌ల కొరతతో ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం: టిమ్ కుక్ ప్రకటన

June 18, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.