ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పారిస్ మ్యూజియం దొంగతనం: రూ.895 కోట్ల విలువైన నగల చోరీ… చిల్లర దొంగల పనిలా!

November 3, 2025
in World News
0
పారిస్ మ్యూజియం దొంగతనం: రూ.895 కోట్ల విలువైన నగల చోరీ… చిల్లర దొంగల పనిలా!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ లూవ్రే మ్యూజియంలో చోటుచేసుకున్న భారీ దొంగతనం ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. పారిస్‌లో అత్యంత భద్రత కలిగిన ఈ మ్యూజియంలోకి దుండగులు చొరబడి, కేవలం కొన్ని నిమిషాల్లోనే రూ.895 కోట్ల విలువైన ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇది అంతర్జాతీయ ముఠా పనే కాదని, చిల్లర నేరగాళ్ల చేతుల్లో జరిగిన దొంగతనమని పారిస్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు.

“ఈ దోపిడీని ఎలాంటి ప్రొఫెషనల్ గ్యాంగ్‌ లేదా కరుడుగట్టిన నేరస్థులు చేయలేదు. ఇది చిన్న చిన్న దొంగతనాలు చేసే క్రిమినల్స్‌ పనే,” అని పారిస్ ప్రాసిక్యూటర్ లారే బెకువా తెలిపారు. “ఈ కేసులో ఉన్న నలుగురు అనుమానితుల్లో ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేశాం. వారి క్రిమినల్ రికార్డులు చూస్తే, వీరు పెద్ద నేర ముఠాకు చెందినవారు కాదని తేలింది. వీరంతా పారిస్ శివార్లలో చిన్న నేరాల్లో పాల్గొన్న వారే,” అని ఆమె వివరించారు. అరెస్టయిన వారిలో ఒకరు మహిళ అని కూడా తెలిపారు.

ఇంకా పరారీలో ఉన్న మరో అనుమానితుడిని తీవ్రంగా గాలిస్తున్నామని ఫ్రాన్స్ హోం మంత్రి లారెన్ నిజ్ చెప్పారు. ఆ వ్యక్తే ఈ దొంగతనానికి సూత్రధారి అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. చోరీ తర్వాత దుండగులు వజ్రాల కిరీటాన్ని, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలు, గ్లౌజులను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఇది పెద్ద ముఠా చేసిన ప్రణాళికాబద్ధమైన దోపిడీ కాదని అధికారులు తేల్చారు. అరెస్టయిన ఇద్దరు అనుమానితులు ఈ దొంగతనంలో తమ పాత్ర ఉందని అంగీకరించినట్లు సమాచారం.

అక్టోబర్ 19న లూవ్రే మ్యూజియంలో ఈ దోపిడీ జరిగింది. ఆ సమయంలో మ్యూజియంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దుండగులు ఆ ప్రాంతం ద్వారా లోపలికి చొరబడి, సరుకు రవాణా కోసం ఉన్న ఎలివేటర్‌ ద్వారా అపోలో గ్యాలరీకి చేరుకున్నారు. అక్కడ నెపోలియన్ కాలానికి చెందిన విలువైన వస్తువులు, ఆభరణాలు ప్రదర్శనలో ఉన్నాయి. గ్యాలరీ గాజు అద్దాలను పగలగొట్టి, దుండగులు తొమ్మిది విలువైన వస్తువులను దోచుకున్నారు. బయటకు వెళ్లేటప్పుడు ఒక ఆభరణం మ్యూజియం బయట పడిపోయింది. మిగతా ఆభరణాల మొత్తం విలువ సుమారు 88 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో రూ.895 కోట్లు)గా అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రారంభంలో ఈ చోరీ వెనుక ప్రసిద్ధ “పింక్ పాంథర్స్” గ్యాంగ్ ఉందని అనుమానాలు వ్యక్తమైనా, దానికి సంబంధించిన ఆధారాలు ఏవీ లభించలేదని అధికారులు స్పష్టం చేశారు.

ShareTweetSend
Previous Post

డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు: పాక్‌ అణు ఆయుధాల పరీక్షలు జరుపుతోంది!

Next Post

‘డూమ్స్‌డే క్షిపణి’తో సముద్రంలోకి దిగిన రష్యా కొత్త అణు జలాంతర్గామి!

Related Posts

నేపాల్‌ లో ప్రజల తీర్పు.. ప్రశాంతంగా ముగిసిన కీలక పోలింగ్‌..!
World News

నేపాల్‌ లో ప్రజల తీర్పు.. ప్రశాంతంగా ముగిసిన కీలక పోలింగ్‌..!

March 6, 2026
ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం
India News

ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం

March 5, 2026
పశ్చిమాసియా, ఉక్రెయిన్ సంక్షోభాలకు ముగింపు కావాలి: ప్రధాని మోదీ
World News

పశ్చిమాసియా, ఉక్రెయిన్ సంక్షోభాలకు ముగింపు కావాలి: ప్రధాని మోదీ

March 5, 2026
కువైట్ సమీపంలో చమురు ట్యాంకర్‌పై దాడి..సముద్రంలోకి చమురు లీక్
World News

కువైట్ సమీపంలో చమురు ట్యాంకర్‌పై దాడి..సముద్రంలోకి చమురు లీక్

March 5, 2026
అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతల మధ్య శ్రీలంక వైపు ఇరాన్‌ యుద్ధనౌక..
World News

అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతల మధ్య శ్రీలంక వైపు ఇరాన్‌ యుద్ధనౌక..

March 5, 2026
భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం పై డీకే స్పష్టీకరణ
Sports News

భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం పై డీకే స్పష్టీకరణ

March 5, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 6, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 6 మార్చి 2026 (శుక్రవారం)

పంచాంగం: 6 మార్చి 2026 (శుక్రవారం)

March 6, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
కేంద్ర విశ్వవిద్యాలయాల్లో MBA ప్రవేశం: CUET PG, CAT, MAT స్కోర్లు కీలకం.!!

కేంద్ర విశ్వవిద్యాలయాల్లో MBA ప్రవేశం: CUET PG, CAT, MAT స్కోర్లు కీలకం.!!

March 6, 2026
స్మార్ట్‌ వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌లో భారీ ప్రోత్సాహం-రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో కొత్త పథకాలు..!

స్మార్ట్‌ వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌లో భారీ ప్రోత్సాహం-రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో కొత్త పథకాలు..!

March 6, 2026
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. వంటగ్యాస్ సరఫరా భద్రతకు కేంద్రం చర్యలు..!

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. వంటగ్యాస్ సరఫరా భద్రతకు కేంద్రం చర్యలు..!

March 6, 2026
20 ఏళ్ల తర్వాత లయతో శివాజీ జోడీ..కుటుంబ భావోద్వేగాల కథతో వస్తున్న శివాజీ కొత్త సినిమా..!!

20 ఏళ్ల తర్వాత లయతో శివాజీ జోడీ..కుటుంబ భావోద్వేగాల కథతో వస్తున్న శివాజీ కొత్త సినిమా..!!

March 6, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కేంద్ర విశ్వవిద్యాలయాల్లో MBA ప్రవేశం: CUET PG, CAT, MAT స్కోర్లు కీలకం.!!

కేంద్ర విశ్వవిద్యాలయాల్లో MBA ప్రవేశం: CUET PG, CAT, MAT స్కోర్లు కీలకం.!!

March 6, 2026
స్మార్ట్‌ వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌లో భారీ ప్రోత్సాహం-రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో కొత్త పథకాలు..!

స్మార్ట్‌ వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌లో భారీ ప్రోత్సాహం-రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో కొత్త పథకాలు..!

March 6, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.