వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు గాయపడగా, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు.




















