ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సంధ్య థియేటర్ కేసు – కోర్టుకు హాజరుకాని సినీనటుడు అల్లు అర్జున్

June 22, 2026
in Telangana News, News
0
సంధ్య థియేటర్ కేసు – కోర్టుకు హాజరుకాని సినీనటుడు అల్లు అర్జున్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

సంధ్య థియేటర్‌ కేసులో సినీనటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. షూటింగ్ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును కోరినట్లు సమాచారం.

ఈ కేసుకు సంబంధించి ఇటీవల నాంపల్లి కోర్టు 19 మంది నిందితులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే అల్లు అర్జున్ మినహా మిగతా నిందితులంతా కోర్టుకు హాజరై న్యాయమూర్తి ఎదుట బాండ్లపై సంతకాలు చేశారు. అనంతరం ఈ కేసు విచారణను న్యాయమూర్తి జులై 6కి వాయిదా వేశారు.

ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను ఏ11గా చేర్చారు. ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. మొత్తం 23 మంది నిందితులపై ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు సమాచారం.

2024 డిసెంబర్ 4న పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన ఈ కేసుకు కారణమైంది. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AlluArjunBreakingNewsCourtCaseCrimeNewsEntertainmentNewsFilmNewsHyderabadIndiaNewslegalnewsNampallyCourtNewsPushpa2SandhyaTheatreshivasakthi netshivasakthi newsshivasakthimediaTollywood
ShareTweetSend
Previous Post

పవన్ కల్యాణ్‌ను కులం చట్రంలో బంధించలేరు – మంత్రి దుర్గేష్

Next Post

అమెరికాలో తెలుగు విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి అనూహ్య మృతి

Related Posts

పింఛను సేవల్లో ఏఐ విప్లవం: ‘పెన్షన్ సహాయక్’ వేదిక ప్రారంభం
Technology News

పింఛను సేవల్లో ఏఐ విప్లవం: ‘పెన్షన్ సహాయక్’ వేదిక ప్రారంభం

June 23, 2026
వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం
Technology News

వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

June 23, 2026
ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు
Technology News

ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు

June 23, 2026
దేశవ్యాప్తంగా 7,000కు పైగా పెట్రోల్ బంకులు దాటిన నయారా ఎనర్జీ
Business News

దేశవ్యాప్తంగా 7,000కు పైగా పెట్రోల్ బంకులు దాటిన నయారా ఎనర్జీ

June 23, 2026
తెలంగాణలో విద్యుత్ ప్రసార ప్రాజెక్టు దక్కించుకున్న రెసోనియా
Business News

తెలంగాణలో విద్యుత్ ప్రసార ప్రాజెక్టు దక్కించుకున్న రెసోనియా

June 23, 2026
టాటా మోటార్స్ సియారా ఎలక్ట్రిక్ SUV ధర రూ.17–25 లక్షలుగా అంచనా
Technology News

టాటా మోటార్స్ సియారా ఎలక్ట్రిక్ SUV ధర రూ.17–25 లక్షలుగా అంచనా

June 23, 2026
Next Post
అమెరికాలో తెలుగు విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి అనూహ్య మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి అనూహ్య మృతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 23, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 23, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

June 23, 2026
ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు

ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు

June 23, 2026
దేశవ్యాప్తంగా 7,000కు పైగా పెట్రోల్ బంకులు దాటిన నయారా ఎనర్జీ

దేశవ్యాప్తంగా 7,000కు పైగా పెట్రోల్ బంకులు దాటిన నయారా ఎనర్జీ

June 23, 2026
తెలంగాణలో విద్యుత్ ప్రసార ప్రాజెక్టు దక్కించుకున్న రెసోనియా

తెలంగాణలో విద్యుత్ ప్రసార ప్రాజెక్టు దక్కించుకున్న రెసోనియా

June 23, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

June 23, 2026
ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు

ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు

June 23, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.