ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కడలుంగీ.. రఘునాథపురం నుంచి ఉగాండా వరకూ

November 4, 2025
in Telangana News
0
కడలుంగీ.. రఘునాథపురం నుంచి ఉగాండా వరకూ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట మండలం రఘునాథపురంలో తయారవుతున్న కడలుంగీలు ఇప్పుడు విదేశాలకు చేరాయి. ఇక్కడి మరమగ్గాలపై నేసే ఈ లుంగీలు తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా వరకు సరఫరా అవుతున్నాయి. చివర్లను కుచ్చులుగా నేసిన లుంగీలను స్థానికంగా ‘కడలుంగీలు’ అని పిలుస్తారు. గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వ్యాపారం ఇప్పుడు కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధిస్తోంది.

రఘునాథపురంలో సుమారు 1100 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో చాలా మంది పద్మశాలి వర్గానికి చెందినవారు. మరమగ్గాలే వారి ప్రధాన జీవనాధారం. గ్రామంలో సుమారు 800 మగ్గాలు ఉండగా, వాటిలో 400కి పైగా మగ్గాలపై కికాయ్‌ (ఉగాండా లుంగీలు), జనానీలు, అక్రిలిక్‌, కడలుంగీలు వంటి వస్త్రాలు నేస్తున్నారు. ఒక కడలుంగీ తయారయ్యే ప్రక్రియలో మాస్టర్‌ వీవర్లు, వీవర్లు, ఇతర నైపుణ్య కార్మికులు కలిసి దాదాపు ఆరు దశల్లో పనిచేస్తారు.

రోజూ సుమారు 2 వేల లుంగీలు తయారవుతుండటంతో వారానికి ఒకసారి సరఫరా చేస్తుంటారు. ఈ లుంగీలు మొదట హైదరాబాద్‌ మార్కెట్లో అమ్మబడేవి. తరువాత ముంబయి వ్యాపారులు వీటిని కొనుగోలు చేసి ఉగాండా, దుబాయ్‌లకు ఎగుమతి చేయడం ప్రారంభించారు. ఇప్పుడు అక్కడి నుంచే నేరుగా ఆర్డర్లు వస్తుండటంతో ఈ వ్యాపారం నిరంతరంగా కొనసాగుతోంది.

రఘునాథపురంలో తయారవుతున్న కడలుంగీలకు ఉగాండా మహిళలలో మంచి డిమాండ్‌ ఉందని, ఈ వ్యాపారంతో గ్రామంలో వందలాది మందికి ఉపాధి లభిస్తున్నదని మాస్టర్‌ వీవర్‌ కటకం వెంకటేశం తెలిపారు.

ShareTweetSend
Previous Post

రాముని అందమైన సీతమ్మకు అద్భుతమైన గజవాహనం సిద్ధమైంది.

Next Post

అమిత్ షా: లాలూ తాతలు ఎప్పుడైనా దిగొచ్చినా ఆ నగదును దోచిపోలేరు.

Related Posts

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..
Telangana News

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..

April 27, 2026
పెట్రోల్‌, డీజిల్‌ ‘ఫుల్‌ స్టాక్‌’ అంటున్నా.. బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు
Telangana News

పెట్రోల్‌, డీజిల్‌ ‘ఫుల్‌ స్టాక్‌’ అంటున్నా.. బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు

April 27, 2026
బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్‌ కీలక ప్రసంగం
Telangana News

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్‌ కీలక ప్రసంగం

April 27, 2026
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం
Telangana News

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం

April 27, 2026
సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ గొప్ప ప్రయాణం గుర్తుచేసిన కేటీఆర్‌
Telangana News

సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ గొప్ప ప్రయాణం గుర్తుచేసిన కేటీఆర్‌

April 27, 2026
తెలంగాణలో ప్రతి ఇంటి లెక్కింపు… జనగణనపై కీలక ప్రకటన
Telangana News

తెలంగాణలో ప్రతి ఇంటి లెక్కింపు… జనగణనపై కీలక ప్రకటన

April 25, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 27 ఏప్రిల్ 2026 (సోమవారం)

పంచాంగం: 27 ఏప్రిల్ 2026 (సోమవారం)

April 27, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
కోపం వచ్చిన కోతులు

కోపం వచ్చిన కోతులు

April 27, 2026
లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

April 27, 2026
రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?

రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?

April 27, 2026
పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

April 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కోపం వచ్చిన కోతులు

కోపం వచ్చిన కోతులు

April 27, 2026
లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

April 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.