ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వెలిగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

November 8, 2025
in Andhra Pradesh News
0
వెలిగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మొంథా తుపానుతో దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్‌ కాలువను ఆయన శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. నిపుణులతో కలిసి జంట సొరంగాల్లోకి చేరిన నీటి స్థితిని పరిశీలించి, నల్లమలలో కురిసిన వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తి కాలువకు గండి పడిందని గుర్తించారు. నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని మంత్రి ఇంజినీరింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “సొరంగాలు, హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు పూర్తికాకముందే మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేశారు. జగన్‌ పాలనలో నిర్వాసితులకు ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదు. అయితే, చంద్రబాబు నాయుడు హయాంలో రూ.1,373 కోట్లు మంజూరు చేసి అందులో రూ.1,319 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఫీడర్‌ కాలువ లైనింగ్‌, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.456 కోట్లు కేటాయించి టెండర్‌ ప్రక్రియను పూర్తిచేశాం. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి” అని వివరించారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, యర్రగొండపాలెం తెదేపా నాయకుడు ఎరిక్షన్‌బాబు, ఇరిగేషన్‌ శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, సీఈ శ్యాంప్రసాద్‌, సీడీ సీఈ విజయభాస్కర్‌, ఎస్‌ఈ అబూతలీం, ఈఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ShareTweetSend
Previous Post

కార్తీక పురాణం 17వ అధ్యాయము

Next Post

ఇది మ్యూజియం కాదు… ఇంజినీరింగ్‌ కాలేజ్‌!

Related Posts

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. ఎడతెరిపిలేని వర్షాలు
Andhra Pradesh News

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. ఎడతెరిపిలేని వర్షాలు

September 24, 2026
పట్టణాల అభివృద్ధికి రూ.50 వేల కోట్ల ప్రణాళిక
Andhra Pradesh News

పట్టణాల అభివృద్ధికి రూ.50 వేల కోట్ల ప్రణాళిక

September 23, 2026
పొత్తు ధర్మం పాటిస్తాం.. బలమున్న చోట పోటీ చేస్తాం: పవన్‌కల్యాణ్‌
Andhra Pradesh News

పొత్తు ధర్మం పాటిస్తాం.. బలమున్న చోట పోటీ చేస్తాం: పవన్‌కల్యాణ్‌

September 23, 2026
Andhra Pradesh News

తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రకు రెడ్‌ అలర్ట్‌

September 23, 2026
టీచర్ల జోలికొస్తే వదిలేది లేదు.. జగన్‌కు లోకేశ్ హెచ్చరిక
Andhra Pradesh News

టీచర్ల జోలికొస్తే వదిలేది లేదు.. జగన్‌కు లోకేశ్ హెచ్చరిక

September 22, 2026
పవన్‌కు పద్యం వినిపించిన అంధ బాలిక.. చిన్నారి మాటలకు ముగ్ధుడైన డిప్యూటీ సీఎం
Andhra Pradesh News

పవన్‌కు పద్యం వినిపించిన అంధ బాలిక.. చిన్నారి మాటలకు ముగ్ధుడైన డిప్యూటీ సీఎం

September 22, 2026
Next Post
ఇది మ్యూజియం కాదు… ఇంజినీరింగ్‌ కాలేజ్‌!

ఇది మ్యూజియం కాదు… ఇంజినీరింగ్‌ కాలేజ్‌!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 24, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. ఎడతెరిపిలేని వర్షాలు

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. ఎడతెరిపిలేని వర్షాలు

September 24, 2026
పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 24, 2026
ఊరి చివరి మర్రిచెట్టు రహస్యం

ఊరి చివరి మర్రిచెట్టు రహస్యం

September 23, 2026
తెలివైన కాకి – ఉపాయంతో సాధించిన విజయం

తెలివైన కాకి – ఉపాయంతో సాధించిన విజయం

September 23, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. ఎడతెరిపిలేని వర్షాలు

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. ఎడతెరిపిలేని వర్షాలు

September 24, 2026
పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.