ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీక పురాణం 17వ అధ్యాయము

November 8, 2025
in Devotional News
0
కార్తీక పురాణం 17వ అధ్యాయము
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము :
ఓ మునులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినుము. కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది. శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది. కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం. స్తూల, సూక్ష్మ శరీరసంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు వివరిస్తాను. ‘ఆత్మ’ అంటే ఈ శరీరము నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా… ‘ఓ మునీంద్రా! నేనింతవరకూ ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను. కనుక, ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్ధజ్ఞానము కారణమగుచుండును. కాన, ‘అహంబ్రహ్మ’యను వాక్యార్ధమును గురించి నాకు తెలియజేయండి’ అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇలా చెప్పసాగెను. ఈ దేహము అంత:కరణవృత్తికి సాక్షియే, నేను-నాది అని చెప్పబడు జీవాత్మయే ‘అహం’ అను శబ్దము. సర్వాంతర్యామి అయిన సచ్చిదానందరూపమైన పరమాత్మ ‘న:’ అను శబ్దము. ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరం లేదు. అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. నేను అనేది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని ముందు తెలుసుకోవాలి. దేహేంద్రియాలను ఏది ప్రకాశింపచేస్తుందో అదే నేను అనేది. దేహానికి జగత్, స్వప్న, సుషుప్త్యవస్థలు స్థూల, సూక్ష్మకార శరీరాలు మూడింటిలోనూ నేను, నాదని వ్యవహరించేది ఆత్మేనని తెలుసుకొమ్మని చెబుతాడు. ఇనుము సూదంటురాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీరం, ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అదే విధంగా అవి ఆత్మ వలన తమ పని చేయును. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధంలేక గాఢనిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖముగా ఉన్నది అనుకొనేదే ఆత్మ.

          దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపమ గుటవలన, దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే 'పరమాత్మ'యని గ్రహింపుము.  'తత్వమసి' మొదలైన వాక్యములందలి 'త్వం' అను పదమునకు కించిత్ జ్ఞత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం. 'తత్' అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. 'తత్వమసి' అనేది జీవాత్మపరమాత్మల యేకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానందరూపమొక్కటియే నిలుచును. అదియే 'ఆత్మ'. దేహలక్షణము లుండుట-జన్మించుట-పెరుగుట-క్షీణించుట-చచ్చుట మొదలగు ఆరుభాగములు శరీరానికే గానీ ఆత్మకు కాదు. ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించునో అలానే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి. జీవుల కర్మఫలాన్ని అనుభవింపజేసేవాడు పరమాత్ముడని, జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు మంచిగుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశలనుండి విముక్తి పొందాలి మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి. సత్కర్మానుష్ఠానం చేయాలి. మంచి పనులు చేస్తే గానీ ముక్తి లభించదని అంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెబుతాడు. అందుకు ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఇలా అనెను.

సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తం.

ShareTweetSend
Previous Post

దేశంలోని పలు విమానాశ్రయాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలపై మంత్రి రామ్మోహన్‌నాయుడు సమీక్ష నిర్వహించారు.

Next Post

వెలిగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Related Posts

స్వర్ణ తేరు దివ్య తేజస్సు.. మలయప్ప స్వామి భవ్య దర్శనం
Devotional News

స్వర్ణ తేరు దివ్య తేజస్సు.. మలయప్ప స్వామి భవ్య దర్శనం

September 21, 2026
తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు రద్దు.. 24 వరకు పొడిగింపు
Devotional News

తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు రద్దు.. 24 వరకు పొడిగింపు

September 21, 2026
రూ.4.50 కోట్ల కరెన్సీ నోట్లతో గణేశుడికి అలంకరణ.. నందిగామలో ప్రత్యేక ఆకర్షణ
Devotional News

రూ.4.50 కోట్ల కరెన్సీ నోట్లతో గణేశుడికి అలంకరణ.. నందిగామలో ప్రత్యేక ఆకర్షణ

September 21, 2026
గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు
Devotional News

గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు

September 18, 2026
కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప
Devotional News

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

September 18, 2026
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం
Devotional News

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం

September 17, 2026
Next Post
వెలిగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 24, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. ఎడతెరిపిలేని వర్షాలు

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. ఎడతెరిపిలేని వర్షాలు

September 24, 2026
పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 24, 2026
ఊరి చివరి మర్రిచెట్టు రహస్యం

ఊరి చివరి మర్రిచెట్టు రహస్యం

September 23, 2026
తెలివైన కాకి – ఉపాయంతో సాధించిన విజయం

తెలివైన కాకి – ఉపాయంతో సాధించిన విజయం

September 23, 2026

Recent News

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. ఎడతెరిపిలేని వర్షాలు

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. ఎడతెరిపిలేని వర్షాలు

September 24, 2026
పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 24, 2026
ఊరి చివరి మర్రిచెట్టు రహస్యం

ఊరి చివరి మర్రిచెట్టు రహస్యం

September 23, 2026
తెలివైన కాకి – ఉపాయంతో సాధించిన విజయం

తెలివైన కాకి – ఉపాయంతో సాధించిన విజయం

September 23, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. ఎడతెరిపిలేని వర్షాలు

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. ఎడతెరిపిలేని వర్షాలు

September 24, 2026
పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.