ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీకపురాణం 20 వ అధ్యాయము

November 10, 2025
in Devotional News
0
కార్తీకపురాణం 20 వ అధ్యాయము
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పురంజయుడు దురాచారుడగుట
జనక మహారాజు, చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో ” గురువర్యా! కార్తీక మాస మహాత్మ్యమును యింక ను విన వలయును నెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని వుదాహరణలు వినిపించి నన్ను కృతార్దునిగా జేయు” డనెను. అ మాటలకు వశిష్టుల వారు మంద హాసముతో ” ఓ రాజా! కార్తీక మాస మహాత్మ్యము గురించి అగస్త్య మహాముని, అత్రి మునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు” మని అ కథా విధానమును యిట్లు వివరించిరి. పూర్వ మొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి” ఓ అత్రి మహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టి నావు. కార్తీక మహాత్మ్యమును నీకు ఆ ములాగ్రమున తెలియును, కాన దానిని నాకు వివరింపుము” అని కోరెను. అంత “ఓ అత్రి మహామునీ! నీవు విష్ణువు అంశ యందు బుట్టి నావు. కార్తీక మాస మహాత్మ్యము నీకు ఆ మూలాగ్ర ముగా తెలియును, కాన దానిని నాకు వివరింపుము ” అని కోరెను. అంత అత్రిమహముని “కుంభ సంభ వా! నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరముగుటచే నుత్త మమయిన ది. కార్తీక మాసముతో సమాన ముగ మాసము. వేద ముతో సమాన మగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటి యగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు.

         ఏ మానవుడైనను కార్తీక మాసమును నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధ న చేసిన ను, లేక దీ పదానము చేసిన ను గలుగు ఫలితము అపార ము. ఇందుకొక యితిహాసము వినుము. త్రే తాయుగా మును పురంజయుడ ను సూర్య వంశ పురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రా జ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యా పదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధ నాశ చేతును, రాజ్యాధి కార గర్వముచెతను జ్ఞాన హినుడై దుష్ట బుద్ది గలవాడై దయాదాక్షి ణ్యములు లేక దేవ బ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభియై,  చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్ల గొట్టుకొని వచ్చిన ధనములో సగమువాటా తీ సికోనుచు ప్రజలను భి తావ హులను చేయుచుండెను. ఇటుల కొంత కాలము జరుగగా అతని దౌష్ట్య ములు నలుదిక్కులా వ్యాపించెను.

       ఈవార్త కాంభోజ రాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలా న్వితులైర హస్యమార్గ ము వెంట వచ్చి అయోధ్య నగర మును ముట్టడించి, నలు వైపులా శిబిరములు నిర్మించి నగర మును ది గ్భ౦ధముచేసి యుద్ద మునకు సిద్ద పడిరి. అయోధ్యా నగరమును ముట్ట డి ౦చిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వ సన్నద్దు డై యుండెను. అయిన ను యెదుటి పక్ష ము వారధి కబలాన్వితులుగా నుండుటయి తాను బలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భితి చెందక శాస్త్ర సమన్విత మైన రాథ మెక్కి సైన్యాధ పతులను పూరి కొల్పి, చతురంగ బల సమేత మైన సైన్యముతో యుద్ద సన్నద్దు డై - న వారి ని యెదు ర్కొన భేరి మ్రోగించి, సింహనాద ము గావించుచు మేఘములు గర్జించునట్లు హు౦కరించి శత్రు సైన్యములు పైబడెను.

వింశాద్యాయము-ఇరవయ్యోరోజు పారాయణము సమాప్తము.

ShareTweetSend
Previous Post

కార్తీక పురాణం -19వ అధ్యాయము – చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ

Next Post

ఐదేళ్లకోసారి మాత్రమే… అదీ ఒక్కరోజు పాటు!

Related Posts

పంచాంగం: 23 జూన్ 2026 (మంగళవారం)
Rasi Phalalu

పంచాంగం: 23 జూన్ 2026 (మంగళవారం)

June 23, 2026
తితిదే ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం – అన్నే శ్రీనివాసరావు
Devotional News

తితిదే ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం – అన్నే శ్రీనివాసరావు

June 22, 2026
శివపరా – అమ్మవారి అద్భుత నామం…!
Devotional News

శివపరా – అమ్మవారి అద్భుత నామం…!

June 22, 2026
అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం
Devotional News

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం

June 22, 2026
శ్రీ వేంకటేశ్వర స్వామి కుబేరుడి అప్పు
Devotional News

శ్రీ వేంకటేశ్వర స్వామి కుబేరుడి అప్పు

June 22, 2026
దానాల్లో జాగ్రత్తలు: అపాత్ర దానం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు సరైన దాన ధర్మాల ప్రాముఖ్యత
Devotional News

దానాల్లో జాగ్రత్తలు: అపాత్ర దానం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు సరైన దాన ధర్మాల ప్రాముఖ్యత

June 20, 2026
Next Post
ఐదేళ్లకోసారి మాత్రమే… అదీ ఒక్కరోజు పాటు!

ఐదేళ్లకోసారి మాత్రమే… అదీ ఒక్కరోజు పాటు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 23, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 23, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
జ్వరం సమయంలో చికెన్ తినడం మంచిదేనా? నిజాలు ఇవే

జ్వరం సమయంలో చికెన్ తినడం మంచిదేనా? నిజాలు ఇవే

June 23, 2026
చెవి గులిమి రంగు ఏం సూచిస్తుంది? ఆరోగ్య సంకేతాలు తెలుసా?

చెవి గులిమి రంగు ఏం సూచిస్తుంది? ఆరోగ్య సంకేతాలు తెలుసా?

June 23, 2026
డిప్లొమా అర్హతతో నేవీలో అగ్నివీర్ నియామకాలు… 2027 బ్యాచ్‌లకు నోటిఫికేషన్

డిప్లొమా అర్హతతో నేవీలో అగ్నివీర్ నియామకాలు… 2027 బ్యాచ్‌లకు నోటిఫికేషన్

June 23, 2026
చిత్తూరు జిల్లాలో విషాదం… భార్యా పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో విషాదం… భార్యా పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య

June 23, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

జ్వరం సమయంలో చికెన్ తినడం మంచిదేనా? నిజాలు ఇవే

జ్వరం సమయంలో చికెన్ తినడం మంచిదేనా? నిజాలు ఇవే

June 23, 2026
చెవి గులిమి రంగు ఏం సూచిస్తుంది? ఆరోగ్య సంకేతాలు తెలుసా?

చెవి గులిమి రంగు ఏం సూచిస్తుంది? ఆరోగ్య సంకేతాలు తెలుసా?

June 23, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.