ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ప్రణయ్, లక్ష్య ప్రారంభంలోనే విజయవంతం.

November 13, 2025
in Sports News
0
ప్రణయ్, లక్ష్య ప్రారంభంలోనే విజయవంతం.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

జపాన్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్లు హెచ్‌.ఎస్‌. ప్రణయ్, లక్ష్య సేన్ శుభారంభం చేశారు. బుధవారం పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో లక్ష్య సేన్ 21-12, 21-16తో కొకి వతనబె (జపాన్) పై విజయం సాధించి, ప్రణయ్ 16-21, 21-13, 23-21తో లియోంగ్ జున్‌ (మలేసియా)ను ఓడించి ప్రిక్వార్టర్‌ఫైనల్‌ చేరారు.

ఇక ఇతర భారత క్రీడాకారులు: ఆయుష్ శెట్టి 16-21, 11-21తో కొడయ్ నరవొక (జపాన్) చేతిలో, తరుణ్ మన్నెపల్లి 9-21, 19-21తో జియోన్ జిన్‌ (కొరియా) చేతిలో, కిరణ్ జార్జ్ 20-22, 10-21తో జింగ్ హాంగ్‌ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశారు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-గద్దె రుత్విక శివాని జోడీ 12-21, 21-19, 20-22తో ప్రెస్లీ స్మిత్-జెన్నీ గాయ్‌ (అమెరికా) జంటకుఛిన్న తేడాతో పరాజయం చవిచూశారు.

ShareTweetSend
Previous Post

టైబ్రేక్‌లో అర్జున్, హరికృష్ణ ప్రత్యర్థులు.

Next Post

రాజు వెడ్స్ రాంబాయి ట్రైలర్: ‘ఈటీవీ విన్‌ ఒరిజినల్‌’ మూవీకి ఆసక్తికరమైన ట్రైలర్ విడుదల.

Related Posts

గల్ఫ్ సంక్షోభం ప్రభావం…స్వదేశాలకు ఆలస్యంగా క్రికెటర్లు!!
Sports News

గల్ఫ్ సంక్షోభం ప్రభావం…స్వదేశాలకు ఆలస్యంగా క్రికెటర్లు!!

March 11, 2026
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న స్మృతి మంధాన!!
Sports News

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న స్మృతి మంధాన!!

March 11, 2026
Crucial match for India in the Women’s Hockey World Cup Qualifiers!!
Sports News

మహిళల హాకీ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు కీలక మ్యాచ్!!

March 11, 2026
వరల్డ్‌కప్ విజయం తర్వాత వివాదం…గంభీర్ స్పందన!!
Sports News

వరల్డ్‌కప్ విజయం తర్వాత వివాదం…గంభీర్ స్పందన!!

March 11, 2026
వరల్డ్‌కప్ విజేత దూబే సైలెంట్ ట్రైన్ ట్రిప్!!
Sports News

వరల్డ్‌కప్ విజేత దూబే సైలెంట్ ట్రైన్ ట్రిప్!!

March 11, 2026
యువ క్రికెటర్లకు మార్గదర్శి సచిన్ టెండూల్కర్
Sports News

యువ క్రికెటర్లకు మార్గదర్శి సచిన్ టెండూల్కర్

March 10, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం (11 మార్చి 2026, బుధవారం)

పంచాంగం (11 మార్చి 2026, బుధవారం)

March 11, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ప్రజల ఆరోగ్య భద్రతకు ‘సంజీవని’… కొత్త పథకం ప్రారంభం

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

March 11, 2026
భావనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

March 11, 2026
ప్రభుత్వ తెలుగు టీచర్‌ కావాలా? తెలుసుకోండి సరైన మార్గం

తెలుగు టీచర్‌ ఉద్యోగం కోసం ఎలా సిద్ధం కావాలి?

March 11, 2026
ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

March 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ప్రజల ఆరోగ్య భద్రతకు ‘సంజీవని’… కొత్త పథకం ప్రారంభం

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

March 11, 2026
భావనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

March 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.