ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

శ్రీలంక టెస్టులో రిషభ్‌ పంత్‌ అరుదైన ఘనత

August 24, 2026
in Sports News, News
0
శ్రీలంక టెస్టులో రిషభ్‌ పంత్‌ అరుదైన ఘనత

శ్రీలంక టెస్టులో రిషభ్‌ పంత్‌ అరుదైన ఘనత

Share on FacebookShare on TwitterShare on Whatsapp

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అర్ధశతకంతో మెరిశాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని అధిగమించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌ నిలిచాడు.

ధోనీ విదేశీ గడ్డపై టెస్టుల్లో 2,496 పరుగులు చేయగా.. పంత్‌ 2,500 పరుగుల మైలురాయిని దాటాడు. ఈ మ్యాచ్‌లో 81 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న పంత్‌కు టెస్టు కెరీర్‌లో ఇది 21వ హాఫ్‌ సెంచరీ.

మరోవైపు యువ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ కూడా అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 99 బంతుల్లో మూడో టెస్టు హాఫ్‌ సెంచరీని పూర్తి చేశాడు. పంత్‌, జురెల్‌ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత ఇన్నింగ్స్‌ను పటిష్ఠం చేశారు.

లంచ్‌ విరామ సమయానికి భారత్‌ 112 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. పంత్‌ 63 పరుగులతో, ధ్రువ్‌ జురెల్‌ 59 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నారు.

విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్‌ కీపర్లు :

1.రిషభ్‌ పంత్‌ – 2,501*
2.ఎంఎస్‌ ధోనీ – 2,496
3.ఫరోఖ్‌ ఇంజనీర్‌ – 1,209
4.సయ్యద్‌ కిర్మాణి – 1,109
5.కిరణ్‌ మోరే – 901

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Cricket RecordsDhruv JurelIndia TestIndia vs Sri Lankaindian cricketIndian Wicket KeeperMS DhoniPant 2500 RunsPant Half CenturyRishabh PantRishabh Pant RecordshivasakthimediashivasakthinewsSri Lanka TestTeam IndiaTest Cricket
ShareTweetSend
Previous Post

బ్లూ ఎకానమీకి భారత్‌ భారీ ప్రణాళికలు

Next Post

గచ్చిబౌలి భవనం కూలిన కేసులో యజమాని అరెస్టు

Related Posts

దేశంలో తొలిసారి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు పరుగులు
Technology News

దేశంలో తొలిసారి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు పరుగులు

August 24, 2026
గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి
Crime News

గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి

August 24, 2026
భక్తిశ్రద్ధల నడుమ అహోబిలంలో ఏకాదశి పూజలు
Devotional News

భక్తిశ్రద్ధల నడుమ అహోబిలంలో ఏకాదశి పూజలు

August 24, 2026
ఒక్క అడుగు దూరంలో మృత్యువు.. లోకల్‌ రైల్లో యువతి ప్రమాదకర ప్రయాణం
India News

ఒక్క అడుగు దూరంలో మృత్యువు.. లోకల్‌ రైల్లో యువతి ప్రమాదకర ప్రయాణం

August 24, 2026
డాన్‌ 3’ వివాదం.. IMPPAకు రణ్‌వీర్‌ సింగ్‌ లీగల్‌ నోటీసులు
Movies

‘డాన్‌ 3’ వివాదం.. IMPPAకు రణ్‌వీర్‌ సింగ్‌ లీగల్‌ నోటీసులు

August 24, 2026
3 లక్షల మంది కొత్త సైనికులు.. రష్యా భారీ సమీకరణపై జెలెన్‌స్కీ హెచ్చరిక
World News

3 లక్షల మంది కొత్త సైనికులు.. రష్యా భారీ సమీకరణపై జెలెన్‌స్కీ హెచ్చరిక

August 24, 2026
Next Post
గచ్చిబౌలి భవనం కూలిన కేసులో యజమాని అరెస్టు

గచ్చిబౌలి భవనం కూలిన కేసులో యజమాని అరెస్టు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
దేశంలో తొలిసారి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు పరుగులు

దేశంలో తొలిసారి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు పరుగులు

August 24, 2026
గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి

గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి

August 24, 2026
భక్తిశ్రద్ధల నడుమ అహోబిలంలో ఏకాదశి పూజలు

భక్తిశ్రద్ధల నడుమ అహోబిలంలో ఏకాదశి పూజలు

August 24, 2026
ఒక్క అడుగు దూరంలో మృత్యువు.. లోకల్‌ రైల్లో యువతి ప్రమాదకర ప్రయాణం

ఒక్క అడుగు దూరంలో మృత్యువు.. లోకల్‌ రైల్లో యువతి ప్రమాదకర ప్రయాణం

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

దేశంలో తొలిసారి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు పరుగులు

దేశంలో తొలిసారి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు పరుగులు

August 24, 2026
గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి

గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.