ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఫర్నిచర్‌పై ట్రంప్‌ సుంకాలు.. భారత్‌కు లాభమే..!

October 1, 2025
in World News
0
ఫర్నిచర్‌పై ట్రంప్‌ సుంకాలు.. భారత్‌కు లాభమే..!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో ఆయన కలప, ఫర్నిచర్‌పై టారిఫ్‌ బాంబు విధించడం ఆందోళన రేకెత్తించింది. అయితే, ట్రంప్‌ తాజాగా విధించిన సుంకాల కారణంగా భారత్‌ కు లాభమేనని గ్లోబల్‌ ట్రేడ్‌, రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ తన విశ్లేషణలో పేర్కొంది. 

కలపపై 10 శాతం, కిచెన్‌ క్యాబినెట్‌లు, బయటి దేశాల్లో తయారయ్యే ఫర్నిచర్‌పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఇవి అక్టోబరు 14 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఇప్పటికే భారత్‌ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఇతర వస్తువులపై 50 శాతం టారిఫ్‌ లు ఉన్న సంగతి తెలిసిందే. సెక్షన్‌ 232 ప్రకారం.. ఇప్పటివరకు భారత ఫర్నిచర్‌పై ఉన్న 50 శాతం నుంచి 10-25 శాతం మాత్రమే సుంకాలు అమలుకానున్నట్లు జీటీఆర్‌ఐ పేర్కొంది. ఇది భారత్‌కు  పెద్ద ఉపశమనం అని జీటీఆర్‌ఐకి చెందిన అజయ్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఫర్నిచర్‌, కిచెన్‌ క్యాబినెట్‌లపై సుంకాలు తగ్గుతుండటంతో అమెరికన్‌ కొనుగోలుదారులకు భారత దిగుమతులే ప్రత్యామ్నాయంగా మారొచ్చన్నారు.

  • ఫర్నిచర్‌పై ట్రంప్‌ సుంకాల బాంబు

ఇదిలాఉండగా.. టారిఫ్‌ల నేపథ్యంలో అమెరికా పలు దేశాలతో విడిగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకొంటున్న సంగతి తెలిసిందే. ఫర్నిచర్‌పై ట్రంప్ తాజా ప్రకటనతో యూకేపై 10 శాతం, ఈయూ, జపాన్‌లపై 15 శాతం ప్రభావం పడనుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఫర్నిచర్‌పై 654.8 మిలియన్‌ డాలర్ల ఎగుమతి జరగనుంది. ఇందులో కిచెన్ క్యాబినెట్‌లు 568.3 మిలియన్‌ డాలర్లు, అప్‌హోల్‌స్టర్డ్‌ ఫర్నిచర్‌పై 83.3 మిలియన్‌ డాలర్లు, సాఫ్ట్‌వుడ్‌ కలపపై 3.2 మిలియన్‌ డాలర్లు ఉన్నాయి. తాజా టారిఫ్‌లు వీటన్నింటిపైనా ప్రభావం చూపనున్నాయి.

ShareTweetSend
Previous Post

చౌక ఔషధాల కోసం ట్రంప్‌ పేరిట అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్‌

Next Post

పాక్‌లో భారీ పేలుడు, కాల్పులు.. కాల్పులు.. 10 మంది మృతి

Related Posts

రష్యా, ఇరాన్‌లపై కఠిన ఆంక్షలు.. ట్రంప్‌కు విస్తృత అధికారాలు
World News

రష్యా, ఇరాన్‌లపై కఠిన ఆంక్షలు.. ట్రంప్‌కు విస్తృత అధికారాలు

September 18, 2026
పశ్చిమాసియా సంక్షోభం.. యెమెన్‌లో మళ్లీ భయానక పరిస్థితులు
World News

పశ్చిమాసియా సంక్షోభం.. యెమెన్‌లో మళ్లీ భయానక పరిస్థితులు

September 18, 2026
కెనడాకు ఈయూలో చోటిస్తే.. యూరప్‌పై సుంకాలే: ట్రంప్ హెచ్చరిక
World News

కెనడాకు ఈయూలో చోటిస్తే.. యూరప్‌పై సుంకాలే: ట్రంప్ హెచ్చరిక

September 18, 2026
కరవులోనూ చెక్కుచెదరని బావి.. శతాబ్దాలుగా నీరు!
World News

కరవులోనూ చెక్కుచెదరని బావి.. శతాబ్దాలుగా నీరు!

September 18, 2026
యుద్ధం వేళ ఇరాన్‌ నేతలకు అమెరికా వీసాలు
World News

యుద్ధం వేళ ఇరాన్‌ నేతలకు అమెరికా వీసాలు

September 18, 2026
రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సభ ఆమోదం.. భారత్‌, చైనాపై 100% సుంకాల ముప్పు!
World News

రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సభ ఆమోదం.. భారత్‌, చైనాపై 100% సుంకాల ముప్పు!

September 17, 2026
Next Post
పాక్‌లో భారీ పేలుడు, కాల్పులు.. కాల్పులు..  10 మంది మృతి

పాక్‌లో భారీ పేలుడు, కాల్పులు.. కాల్పులు.. 10 మంది మృతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 20, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 20, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 20 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 20 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

September 20, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

September 19, 2026
అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

September 19, 2026
దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

September 19, 2026
జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

September 19, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

September 19, 2026
అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

September 19, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.