ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సతీష్‌ కుమార్‌: తితిదే మాజీ ఏవీఎస్‌వో మృతి హత్యగా తేలడంతో కేసు నమోదు

November 15, 2025
in Crime News
0
Satish Kumar: తితిదే మాజీ ఏవీఎస్‌వో మృతిని హత్యగా నిర్ధరిస్తూ కేసు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తితిదే మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ మృతిని హత్యగా నిర్ధారించిన అనంతపురం గుత్తి జీఆర్‌పీ పోలీసులు, మృతుని బంధువుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.

ఫిర్యాదులో, పరకామణిలో డాలర్ల చోరీ కేసు నిందితులే సతీష్‌కుమార్‌ను హత్య చేశారని పేర్కొన్నారు. పరకామణిలో చోరీ కేసులో ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్‌ (ఏవీఎస్‌వో) వై. సతీష్‌కుమార్‌ శుక్రవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. తిరుపతిలో సీఐడీ విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన, మార్గమధ్యంలో మృతదేహంగా గుర్తించబడ్డారు.

ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో సీఐగా పనిచేస్తున్న సతీష్‌కుమార్‌ గతంలో తితిదే ఏవీఎస్‌వోగా విధులు నిర్వహించారు. పరకామణి కేసులో ఈ నెల 6న సీఐడీ విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు రావాల్సి ఉండడంతో గురువారం అర్థరాత్రి గుంతకల్లు నుంచి రైలులో తిరుపతికి బయలుదేరారు. అయితే తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్‌ దగ్గర పట్టాల పక్కన ఆయన శవం శుక్రవారం ఉదయం కనిపించింది.

ShareTweetSend
Previous Post

కార్తిక పురాణం-(25 వ అధ్యాయము )-దుర్వాసుడు అంబరి షుని శపించుట

Next Post

సింగపూర్–విజయవాడ నేరుగా విమాన సర్వీసుకు ఘన స్వాగతం — తొలి ప్రయాణికుల కృతజ్ఞతల వెల్లువ

Related Posts

దండేపల్లి మ్యాదరిపేటలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి
Telangana News

దండేపల్లి మ్యాదరిపేటలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి

March 11, 2026
అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య!!
Crime News

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య!!

March 11, 2026
ఎన్నికల నామినేషన్లపై వివాదం…మేఘాలయలో ఉద్రిక్తతలు!
Crime News

ఎన్నికల నామినేషన్లపై వివాదం…మేఘాలయలో ఉద్రిక్తతలు!

March 11, 2026
నిర్మాణ పనుల్లో విషాదం…గోడ కూలి ఏడుగురు మృతి
Crime News

నిర్మాణ పనుల్లో విషాదం…గోడ కూలి ఏడుగురు మృతి

March 11, 2026
చిన్న పొరపాటు.. మూడు నిండు ప్రాణాలు బలి: తమిళనాడులో కంటతడి పెట్టించే ఘటన!
Crime News

చిన్న పొరపాటు.. మూడు నిండు ప్రాణాలు బలి: తమిళనాడులో కంటతడి పెట్టించే ఘటన!

March 11, 2026
హోంవర్క్ చేయలేదని డిప్లొమా విద్యార్థులపై అధ్యాపకుడి దాడి..!
Crime News

హోంవర్క్ చేయలేదని డిప్లొమా విద్యార్థులపై అధ్యాపకుడి దాడి..!

March 11, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 12, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 12 మార్చి 2026 (గురువారం)

పంచాంగం: 12 మార్చి 2026 (గురువారం)

March 12, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
కాన్పూర్‌లో షాకింగ్ ఘటన…బిర్యానీలో వింత మాంసం ముక్క

కాన్పూర్‌లో షాకింగ్ ఘటన…బిర్యానీలో వింత మాంసం ముక్క

March 12, 2026
ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల…టైటిల్ కోసం 10 జట్లు పోటీ

ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల…టైటిల్ కోసం 10 జట్లు పోటీ

March 12, 2026
45°C దాటిన ఉష్ణోగ్రతలు … హీట్‌వేవ్ అలర్ట్ జారీ

45°C దాటిన ఉష్ణోగ్రతలు … హీట్‌వేవ్ అలర్ట్ జారీ

March 12, 2026
ఉప్పు సత్యాగ్రహం జ్ఞాపకం…స్వేచ్ఛ కోసం సాగిన మహా ఉద్యమం

ఉప్పు సత్యాగ్రహం జ్ఞాపకం…స్వేచ్ఛ కోసం సాగిన మహా ఉద్యమం

March 12, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కాన్పూర్‌లో షాకింగ్ ఘటన…బిర్యానీలో వింత మాంసం ముక్క

కాన్పూర్‌లో షాకింగ్ ఘటన…బిర్యానీలో వింత మాంసం ముక్క

March 12, 2026
ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల…టైటిల్ కోసం 10 జట్లు పోటీ

ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల…టైటిల్ కోసం 10 జట్లు పోటీ

March 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.