ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మెడికల్‌ పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల!

October 8, 2025
in Education
0
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్‌: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం 2025–26 విద్యా సంవత్సరం కోసం మెడికల్‌ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌: అక్టోబర్‌ 2 ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం

రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: అక్టోబర్‌ 8, 2025

అర్హతలు:

  • NEET PG 2025లో అర్హత సాధించిన ఇన్‌ సర్వీస్‌ (ప్రభుత్వ వైద్యులు), నాన్‌ సర్వీస్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • తెలంగాణలో MBBS మొదటి సంవత్సరం నుంచి ఫైనల్‌ ఇయర్‌ వరకు చదివినవారు లేదా పునర్విభజన చట్టం ప్రకారం విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో MBBS పూర్తి చేసిన తెలంగాణ స్థానికులు మాత్రమే కన్వీనర్‌ కోటాలో అర్హులు.
  • ఇంటర్‌ వరకు తెలంగాణలో చదివినా, MBBSని ఇతర రాష్ట్రం/విదేశాల్లో పూర్తి చేసినవారు తెలంగాణ స్టేట్‌ కోటా సీట్లకు అర్హులు కారు.

సీట్ల వివరాలు:

  • 2024–25లో రాష్ట్రంలో 2,548 పీజీ మెడికల్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఈ ఏడాది కొన్ని కళాశాలల్లో సీట్ల సంఖ్య పెరిగే అవకాశం.
  • యూనివర్సిటీ విడుదల చేసే తుది సీట్ల మ్యాట్రిక్స్ ఆధారంగా:
  • 50% సీట్లు ఆల్‌ ఇండియా కోటా (AIQ) కింద కేటాయింపు
  • 50% సీట్లు తెలంగాణ రాష్ట్ర కోటా కింద స్థానిక విద్యార్థులకు లభ్యం

ప్రవేశ ప్రక్రియలో రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని KNRUHS రిజిస్ట్రార్‌ స్పష్టం చేశారు. పూర్తి సమాచారం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం.

ShareTweetSend
Previous Post

వనరులే ఏపీ బలం

Next Post

రాశి ఫలాలు – మీనం

Related Posts

కెరీర్ గ్రోత్‌కు కొత్త మంత్రం – మైక్రో గ్రోత్ హ్యాకింగ్
Education

కెరీర్ గ్రోత్‌కు కొత్త మంత్రం – మైక్రో గ్రోత్ హ్యాకింగ్

June 11, 2026
మొబైల్ టెక్నాలజీ రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు
Education

మొబైల్ టెక్నాలజీ రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు

June 11, 2026
ఆయిల్ ఇండియాలో భారీ వేతనాలతో ఉద్యోగాలు.. అనుభవజ్ఞులకు సువర్ణావకాశం!
Education

ఆయిల్ ఇండియాలో భారీ వేతనాలతో ఉద్యోగాలు.. అనుభవజ్ఞులకు సువర్ణావకాశం!

June 11, 2026
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
Education

నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

June 11, 2026
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
Education

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

June 11, 2026
ఇంటర్ తర్వాత మీకు నచ్చిన కోర్సును మీరే డిజైన్ చేసుకోండి..
Education

ఇంటర్ తర్వాత మీకు నచ్చిన కోర్సును మీరే డిజైన్ చేసుకోండి..

June 10, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 11 జూన్ 2026 (గురువారం)

పంచాంగం: 11 జూన్ 2026 (గురువారం)

June 11, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 11, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
మీరే నా సర్వస్వం” అంటూ గురువుకు రాధిక నివాళి

మీరే నా సర్వస్వం” అంటూ గురువుకు రాధిక నివాళి

June 11, 2026
90 సెకన్ల టీజర్‌లో బాలకృష్ణ మాస్‌ యాక్షన్‌ హైలైట్‌

90 సెకన్ల టీజర్‌లో బాలకృష్ణ మాస్‌ యాక్షన్‌ హైలైట్‌

June 11, 2026
ఓటీటీలో అడుగుపెట్టేందుకు కత్రినా కైఫ్‌ ఆసక్తి

ఓటీటీలో అడుగుపెట్టేందుకు కత్రినా కైఫ్‌ ఆసక్తి

June 11, 2026
ఆల్ఫా’ టీజర్‌ విడుదల: తండ్రి ఇచ్చిన రహస్య మిషన్‌తో కూతురి జీవితం మార్పు

ఆల్ఫా’ టీజర్‌ విడుదల: తండ్రి ఇచ్చిన రహస్య మిషన్‌తో కూతురి జీవితం మార్పు

June 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మీరే నా సర్వస్వం” అంటూ గురువుకు రాధిక నివాళి

మీరే నా సర్వస్వం” అంటూ గురువుకు రాధిక నివాళి

June 11, 2026
90 సెకన్ల టీజర్‌లో బాలకృష్ణ మాస్‌ యాక్షన్‌ హైలైట్‌

90 సెకన్ల టీజర్‌లో బాలకృష్ణ మాస్‌ యాక్షన్‌ హైలైట్‌

June 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.