ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తెలంగాణ రైజింగ్ విజన్ 2047: పచ్చదనం పరవళిస్తుండేలా.. జీవవైవిధ్యం పూలమాలలా!

December 1, 2025
in Telangana News
0
తెలంగాణ రైజింగ్ విజన్ 2047: పచ్చదనం పరవళిస్తుండేలా.. జీవవైవిధ్యం పూలమాలలా!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రకారం, 2047 నాటికి రాష్ట్రాన్ని పచ్చదనం పరిపూర్ణం, జీవవైవిధ్య సంపన్నంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ దిశగా ‘విజన్ 2047’లో అటవీ విస్తరణ, వన్యప్రాణుల సంరక్షణ, నదుల పునరుజ్జీవం, జీవవైవిధ్యం తదితర కీలక కార్యక్రమాలను ప్రతిపాదించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో రూపొందించిన ముసాయిదా నివేదికలో వీటికి ప్రాధాన్యతనివ్వగా, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం, పచ్చదనం పెంపు, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ప్రధాన సంకల్పంగా పేర్కొన్నారు.

నదులు, ఉపనదుల పునరుజ్జీవం:
2047 విజన్‌లో రాష్ట్రంలోని ప్రధాన నదులు గోదావరి, కృష్ణలతో పాటు ఉపనదుల పునరుజ్జీవానికి ప్రాధాన్యం ఇవ్వబడింది. నది తీరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, అటవీ ప్రాంతాలను రక్షించడం వంటి లక్ష్యాలు ఇందులో భాగంగా ఉన్నాయి.

టైగర్ కారిడార్ల అభివృద్ధి:
దశాబ్దాలుగా పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు స్వేచ్ఛగా సంచరిస్తున్న మార్గాల్లో ఇప్పుడు అవరోధాలు ఏర్పడుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు, వ్యవసాయం, నివాసాలు వంటి కారణాల వల్ల పులుల రాకపోకలకు అవరోధాలు ఎదురవుతున్నాయి. దీన్ని పరిష్కరించేందుకు మహారాష్ట్ర-తెలంగాణ, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల్లో టైగర్ కారిడార్లను పునరుద్ధరిస్తారు. అదనంగా, పెద్దపులులు సంచరిస్తున్న ఇతర ప్రాంతాల్లో కొత్త కారిడార్లను గుర్తించి అధికారికంగా నోటిఫై చేస్తారు.

గడ్డి భూములకు జీవం:
ప్రధానంగా దక్షిణ జిల్లాల్లో వేల ఎకరాల్లో ఎండిపోయిన గడ్డి భూములను పునరుజ్జీవింపచేయడానికి ప్రణాళిక రూపొందించారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, నల్గొండ, రంగారెడ్డి మరియు మరికొన్ని జిల్లాల్లో దేశీయ గడ్డి జాతుల మొక్కలు నాటబడతాయి. ఇది పశువులకు ఎక్కువ మేత అందించడానికి సహాయపడుతుంది.

వెట్‌ల్యాండ్‌ల సంరక్షణ:
మంజరి, కిన్నెరసాని, పోచారం వంటి వెట్‌ల్యాండ్‌లను ఆక్రమణ, కాలుష్యం, నగర విస్తరణల కారణంగా నష్టపోయాయి. వీటి పునరుజ్జీవానికి ప్రత్యేక చర్యలు చేపడతారు.

22 ఏళ్లలో అటవీ విస్తీర్ణాన్ని 25% పెంచడం:
ప్రస్తుతానికి రాష్ట్ర భూభాగంలో 25% అటవీ భూమి మాత్రమే ఉంది. 2050 నాటికి దీన్ని 50%కి పెంచాలని లక్ష్యంగా పెట్టినప్పటికీ, ‘విజన్ 2047’ ప్రకారం ఈ లక్ష్యాన్ని మూడేళ్ల ముందే, అంటే 2047 నాటికి చేరుకోవాలని ప్రతిపాదించారు. 2015 నుంచి ఇప్పటివరకు 260 కోట్ల మొక్కలు నాటారు. ఇంకా 100 కోట్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం సంకల్పించింది. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, క్షీణించిన అటవీ ప్రాంతాలను పునరుద్ధరిస్తారు.

ShareTweetSend
Previous Post

చిన్న కాళేశ్వరం: చిన్నది కాని జాప్యం పెద్దది!

Next Post

గుంటూరు 52వ డివిజన్‌లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతం

Related Posts

అసాధారణ ఉష్ణోగ్రతలతో తెలంగాణ ఉడికిపోతోంది.. 59 మండలాల్లో వడగాలులు
Telangana News

అసాధారణ ఉష్ణోగ్రతలతో తెలంగాణ ఉడికిపోతోంది.. 59 మండలాల్లో వడగాలులు

June 20, 2026
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ గ్రీన్‌సిగ్నల్.. 83 ఎకరాల భూమి బదలాయింపుకు ఆమోదం
Telangana News

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ గ్రీన్‌సిగ్నల్.. 83 ఎకరాల భూమి బదలాయింపుకు ఆమోదం

June 20, 2026
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ యోగా కార్యక్రమం
Telangana News

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ యోగా కార్యక్రమం

June 20, 2026
వాసుదేవరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు
Telangana News

వాసుదేవరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు

June 19, 2026
జీరామ్‌జీ పథకంపై ఝార్ఖండ్ ప్రభుత్వ విధానంపై ఆరా తీసిన మంత్రి సీతక్క
Telangana News

జీరామ్‌జీ పథకంపై ఝార్ఖండ్ ప్రభుత్వ విధానంపై ఆరా తీసిన మంత్రి సీతక్క

June 19, 2026
ఈ నెలాఖరులో జరగనున్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ ఆహ్వానం
Telangana News

ఈ నెలాఖరులో జరగనున్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ ఆహ్వానం

June 19, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 20, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 20, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
అసాధారణ ఉష్ణోగ్రతలతో తెలంగాణ ఉడికిపోతోంది.. 59 మండలాల్లో వడగాలులు

అసాధారణ ఉష్ణోగ్రతలతో తెలంగాణ ఉడికిపోతోంది.. 59 మండలాల్లో వడగాలులు

June 20, 2026
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ గ్రీన్‌సిగ్నల్.. 83 ఎకరాల భూమి బదలాయింపుకు ఆమోదం

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ గ్రీన్‌సిగ్నల్.. 83 ఎకరాల భూమి బదలాయింపుకు ఆమోదం

June 20, 2026
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ యోగా కార్యక్రమం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ యోగా కార్యక్రమం

June 20, 2026
1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో విముక్తి: మంత్రి అనగాని సత్యప్రసాద్

1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో విముక్తి: మంత్రి అనగాని సత్యప్రసాద్

June 20, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అసాధారణ ఉష్ణోగ్రతలతో తెలంగాణ ఉడికిపోతోంది.. 59 మండలాల్లో వడగాలులు

అసాధారణ ఉష్ణోగ్రతలతో తెలంగాణ ఉడికిపోతోంది.. 59 మండలాల్లో వడగాలులు

June 20, 2026
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ గ్రీన్‌సిగ్నల్.. 83 ఎకరాల భూమి బదలాయింపుకు ఆమోదం

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ గ్రీన్‌సిగ్నల్.. 83 ఎకరాల భూమి బదలాయింపుకు ఆమోదం

June 20, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.