ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

“అంకితభావం, సేవాస్ఫూర్తికి ప్రతీకగా మోటూరి మంగారాణి మేడమ్”

December 20, 2025
in Andhra Pradesh News
0
“అంకితభావం, సేవాస్ఫూర్తికి ప్రతీకగా మోటూరి మంగారాణి మేడమ్”
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అంకితభావంతో, సేవాదృక్పథంతో విధులు నిర్వహిస్తూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం లాలాచెరువు నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మేథ్స్ స్కూల్ అసిస్టెంట్‌గా సేవలందిస్తున్న మోటూరి మంగారాణి మేడమ్కు హృదయపూర్వక అభినందనలు.తరగతి గదిలో విద్యార్థులను ఆకట్టుకునే విధంగా బోధన చేస్తూనే, రైమ్స్‌, ఆటల ఆధారిత పాఠాలు, స్ఫూర్తిదాయక కథలు, 3D యానిమేషన్ వీడియోలను రూపొందించి “Mangarani Lessons” యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు విద్యను చేరువ చేస్తున్నారు. ఈ కృషికి హ్యాట్సాఫ్ మేడమ్‌.లాలాచెరువు ప్రైమరీ స్కూల్ నాల్గవ తరగతి విద్యార్థి సత్తి చరణ్ తేజ్ ఇటీవల ప్రమాదానికి గురైన సమయంలో, సహ ఉపాధ్యాయులతో కలిసి విరాళాలు సేకరించి వైద్య సహాయం అందించిన మీ సేవాస్ఫూర్తి అభినందనీయం.టెక్స్ట్ బుక్ రైటర్‌గా, టీచర్ ట్రైనర్‌గా సేవలందిస్తూ, ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేస్తున్న మంగారాణి మేడమ్ లాంటి ఉపాధ్యాయులు కలిసికట్టుగా పనిచేస్తేనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కల సాకారం అవుతుంది.

ShareTweetSend
Previous Post

Eesha మూవీ: ఆత్మ అంటే అది కాదేమో… రిలీజ్‌కి ముందు ‘ఈషా వార్నింగ్’ వీడియో రిలీజ్

Next Post

“వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం”

Related Posts

అల్లూరి అడవుల్లో జనసేన జెండా..గిరిజనులతో పార్టీ ఆవిర్భావ దినోత్సవం
Andhra Pradesh News

అల్లూరి అడవుల్లో జనసేన జెండా..గిరిజనులతో పార్టీ ఆవిర్భావ దినోత్సవం

March 14, 2026
వాట్సాప్ గవర్నెన్స్‌కు పెరుగుతున్న ఆదరణ.. ప్రజలకు వేగవంతమైన సేవలు
Andhra Pradesh News

వాట్సాప్ గవర్నెన్స్‌కు పెరుగుతున్న ఆదరణ.. ప్రజలకు వేగవంతమైన సేవలు

March 14, 2026
గ్యాస్ కొరతపై ముందస్తు చర్యలు.. మంత్రుల కమిటీ ఏర్పాటు
Andhra Pradesh News

గ్యాస్ కొరతపై ముందస్తు చర్యలు.. మంత్రుల కమిటీ ఏర్పాటు

March 14, 2026
రైతులకు ఎన్డీఏ ప్రభుత్వ భరోసా.. పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల విడుదల
Andhra Pradesh News

రైతులకు ఎన్డీఏ ప్రభుత్వ భరోసా.. పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

March 14, 2026
అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన లోకేష్
Andhra Pradesh News

అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన లోకేష్

March 14, 2026
ద్రోణాదులలో దారుణం… తల్లీకూతుళ్ల బలవన్మరణం
Andhra Pradesh News

ద్రోణాదులలో దారుణం… తల్లీకూతుళ్ల బలవన్మరణం

March 14, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 14, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 14 మార్చి 2026 (శనివారం)

పంచాంగం: 14 మార్చి 2026 (శనివారం)

March 14, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
అతిథి పాత్రకు నో చెప్పిన అనిల్‌ కపూర్.. కారణం ఇదే!!

అతిథి పాత్రకు నో చెప్పిన అనిల్‌ కపూర్.. కారణం ఇదే!!

March 14, 2026
ఆ దర్శకుడి ఫెయిల్యూర్ కోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తోందా? వర్మ షాకింగ్ కామెంట్స్!!

ఆ దర్శకుడి ఫెయిల్యూర్ కోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తోందా? వర్మ షాకింగ్ కామెంట్స్!!

March 14, 2026
అల్లూరి అడవుల్లో జనసేన జెండా..గిరిజనులతో పార్టీ ఆవిర్భావ దినోత్సవం

అల్లూరి అడవుల్లో జనసేన జెండా..గిరిజనులతో పార్టీ ఆవిర్భావ దినోత్సవం

March 14, 2026
గోటీల ఫ్యాక్టరీతో ₹3 కోట్ల ఆదాయం? వైరల్ వార్తపై రాజశేఖర్ క్లారిటీ!

గోటీల ఫ్యాక్టరీతో ₹3 కోట్ల ఆదాయం? వైరల్ వార్తపై రాజశేఖర్ క్లారిటీ!

March 14, 2026

Recent News

మళ్లీ తీయలేని క్లాసిక్…75 ఏళ్లైనా తగ్గని ‘పాతాళ భైరవి’ మాయ!!

మళ్లీ తీయలేని క్లాసిక్…75 ఏళ్లైనా తగ్గని ‘పాతాళ భైరవి’ మాయ!!

March 14, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అతిథి పాత్రకు నో చెప్పిన అనిల్‌ కపూర్.. కారణం ఇదే!!

అతిథి పాత్రకు నో చెప్పిన అనిల్‌ కపూర్.. కారణం ఇదే!!

March 14, 2026
ఆ దర్శకుడి ఫెయిల్యూర్ కోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తోందా? వర్మ షాకింగ్ కామెంట్స్!!

ఆ దర్శకుడి ఫెయిల్యూర్ కోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తోందా? వర్మ షాకింగ్ కామెంట్స్!!

March 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.