ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సంక్రాంతి బరిలో ‘పరాశక్తి’ ముందడుగు… విడుదల తేదీ మారడంతో పోటీ మరింత రసవత్తరం

December 25, 2025
in Movies
0
సంక్రాంతి బరిలో ‘పరాశక్తి’ ముందడుగు… విడుదల తేదీ మారడంతో పోటీ మరింత రసవత్తరం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

శివ కార్తికేయన్‌, శ్రీలీల ప్రధాన పాత్రల్లో సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పరాశక్తి’. రవి మోహన్‌, అథర్వ కీలక పాత్రల్లో నటించారు. చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా, సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత జనవరి 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్రబృందం, ఇప్పుడు విడుదల తేదీని ముందుకు జరిపింది.తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా ‘పరాశక్తి’ జనవరి 10న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఆకాశ్‌ భాస్కరన్‌కు చెందిన డాన్‌ పిక్చర్స్ రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది.విడుదల తేదీ మారడంతో తమిళ బాక్సాఫీస్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించిన ‘జన నాయగన్‌’ జనవరి 9న విడుదల కానుండగా, దానికి మరుసటి రోజే ‘పరాశక్తి’ రావడం చర్చనీయాంశమైంది. మరోవైపు తెలుగులో సంక్రాంతి పండగకు వరుసగా పెద్ద సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్ల లభ్యత సమస్యగా మారుతుందని భావించిన చిత్రబృందం, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ShareTweetSend
Previous Post

‘ది రాజాసాబ్‌’ నుంచి క్రిస్మస్‌ గిఫ్ట్‌… మ్యూజికల్‌ సర్‌ప్రైజ్‌తో సందడి

Next Post

పోలవరం ప్రాజెక్ట్‌పై కొత్త సీఈవో సమీక్ష… ఆకాశం నుంచే పనుల పరిశీలన

Related Posts

తేజ సజ్జా ‘జాంబిరెడ్డి 2’ షూటింగ్ ప్రారంభం
Movies

తేజ సజ్జా ‘జాంబిరెడ్డి 2’ షూటింగ్ ప్రారంభం

June 19, 2026
భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రిషబ్ శెట్టి కొత్త సినిమా
Movies

భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రిషబ్ శెట్టి కొత్త సినిమా

June 19, 2026
కన్నప్ప’ విడుదలకు ఏడాది: మళ్లీ థియేటర్లలోకి సినిమా
Movies

కన్నప్ప’ విడుదలకు ఏడాది: మళ్లీ థియేటర్లలోకి సినిమా

June 19, 2026
కొత్త సినిమాపై నటి కీలక వ్యాఖ్యలు: పాత్ర నచ్చి ఒప్పుకున్నా
Movies

కొత్త సినిమాపై నటి కీలక వ్యాఖ్యలు: పాత్ర నచ్చి ఒప్పుకున్నా

June 19, 2026
ఎర్రచందనం నేపథ్యంలో ధనుష్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఓం’
Movies

ఎర్రచందనం నేపథ్యంలో ధనుష్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఓం’

June 19, 2026
శర్వానంద్ కొత్త సినిమా 2027 సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధం
Movies

శర్వానంద్ కొత్త సినిమా 2027 సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధం

June 18, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 20, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 20, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
నీట్ రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో లోపం.. అభ్యర్థికి అబుధాబీలో పరీక్ష కేంద్రం కేటాయింపు

నీట్ రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో లోపం.. అభ్యర్థికి అబుధాబీలో పరీక్ష కేంద్రం కేటాయింపు

June 20, 2026
రాయదుర్గం భూమి కేసులో హైకోర్టును ఆశ్రయించిన ఎస్‌బీఐ

రాయదుర్గం భూమి కేసులో హైకోర్టును ఆశ్రయించిన ఎస్‌బీఐ

June 20, 2026
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

June 20, 2026
అసాధారణ ఉష్ణోగ్రతలతో తెలంగాణ ఉడికిపోతోంది.. 59 మండలాల్లో వడగాలులు

అసాధారణ ఉష్ణోగ్రతలతో తెలంగాణ ఉడికిపోతోంది.. 59 మండలాల్లో వడగాలులు

June 20, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

నీట్ రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో లోపం.. అభ్యర్థికి అబుధాబీలో పరీక్ష కేంద్రం కేటాయింపు

నీట్ రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో లోపం.. అభ్యర్థికి అబుధాబీలో పరీక్ష కేంద్రం కేటాయింపు

June 20, 2026
రాయదుర్గం భూమి కేసులో హైకోర్టును ఆశ్రయించిన ఎస్‌బీఐ

రాయదుర్గం భూమి కేసులో హైకోర్టును ఆశ్రయించిన ఎస్‌బీఐ

June 20, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.