ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

 రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబాదేవి

October 2, 2025
in Andhra Pradesh News, Devotional News
0
రమావాణీ సేవిత రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల పదోరోజు బుధవారం శ్రీభ్రమరాంబాదేవి.. రమావాణీ సేవిత రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై కొలువుదీర్చి.. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్, కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షరాన్, దేవస్థానం ఛైర్మన్‌ పోతుగుంట రమేశ్‌నాయుడు, ఈవో ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ShareTweetSend
Previous Post

అపరాలతో అపరాజిత

Next Post

రాజమహేంద్రవరం-తిరుపతి విమాన సర్వీసు

Related Posts

పండగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లు
Andhra Pradesh News

పండగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లు

September 19, 2026
పేదలకు పట్టాభిషేకం.. 28,445 కుటుంబాలకు ఆస్తి హక్కు పత్రాలు
Andhra Pradesh News

పేదలకు పట్టాభిషేకం.. 28,445 కుటుంబాలకు ఆస్తి హక్కు పత్రాలు

September 19, 2026
గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు
Devotional News

గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు

September 18, 2026
కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప
Devotional News

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

September 18, 2026
శిథిల వంతెనలకు మోక్షమెప్పుడో?
Andhra Pradesh News

శిథిల వంతెనలకు మోక్షమెప్పుడో?

September 18, 2026
దీపం-2 రాయితీకి నిర్ణీత తేదీ.. లబ్ధిదారులకు ఇక స్పష్టత
Andhra Pradesh News

దీపం-2 రాయితీకి నిర్ణీత తేదీ.. లబ్ధిదారులకు ఇక స్పష్టత

September 18, 2026
Next Post
రాజమహేంద్రవరం-తిరుపతి విమాన సర్వీసు

రాజమహేంద్రవరం-తిరుపతి విమాన సర్వీసు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 19, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 19, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 19 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 19 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 19, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

September 19, 2026
అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

September 19, 2026
దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

September 19, 2026
జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

September 19, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

September 19, 2026
అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

September 19, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.