ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

నీటిలో అదిరిపోయే దృశ్యం… కొండచిలువ, మొసలి మధ్య ఊపిరి బిగబట్టే పోరాటం!

November 1, 2025
in News
0
నీటిలో అదిరిపోయే దృశ్యం… కొండచిలువ, మొసలి మధ్య ఊపిరి బిగబట్టే పోరాటం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

నీటిలో మొసలికి చిక్కితే ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. అదే భూమిపై కొండచిలువ కూడా అంతే భయంకరమైన జంతువు. ఎంత పెద్ద ప్రాణినైనా సులభంగా తన బలమైన శరీరంతో చుట్టేసి మింగేసే శక్తి కొండచిలువకు ఉంది. అయితే ఈ రెండు ప్రమాదకర మృగాలు ఒకదానితో ఒకటి ఎదురెదురయ్యే పరిస్థితి వస్తే? ఆ దృశ్యం ఊహించుకోవడమే రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. నీటిలో మొసలికి చిక్కిన కొండచిలువ ఎంత పెద్దదైనా తప్పించుకోవడం చాలా కష్టం. కానీ కొండచిలువ కూడా అంత తేలిగ్గా లొంగిపోదు — తన చివరి శ్వాస వరకు పోరాడుతుంది.

ఇటీవల లేటెస్ట్ సైట్ింగ్స్ అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో షేర్‌ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో చిత్రీకరించిన ఈ వీడియోలో ఒక మొసలి తన దవడలతో కొండచిలువను గట్టిగా పట్టుకుని ఉండగా, కొండచిలువ మాత్రం తన శక్తినంతా ఉపయోగించి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొన్నిసార్లు మొసలి చుట్టూ తన శరీరాన్ని చుట్టి ప్రతిఘటిస్తోంది కూడా. చివరి వరకు ప్రాణపణంగా పోరాడినప్పటికీ, మొసలి బలానికి చివరికి కొండచిలువ తట్టుకోలేకపోయింది.

ఈ వీడియోను వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రాఫర్లు బెన్నీ సాల్జర్‌ మరియు జూలియన్‌ గీర్ట్స్‌ రికార్డ్‌ చేశారు. ఇప్పటివరకు దీన్ని 18 లక్షల మందికి పైగా వీక్షించగా, 12 వేల మందికి పైగా లైక్‌ చేశారు. “ఇది నిజమైన ప్రకృతి యుద్ధం,” “పచ్చి జంగిల్‌ థ్రిల్లర్‌,” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ShareTweetSend
Previous Post

ఛత్తీస్‌గఢ్‌లో కొత్త అసెంబ్లీ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు

Next Post

జీఎస్టీ వసూళ్లు రికార్డు దిశగా..! రేట్లు తగ్గించినా రూ.2 లక్షల కోట్లకు చేరువలో ఆదాయం

Related Posts

సత్య, యోగిబాబు ప్రధాన పాత్రల్లో కొత్త సినిమా ప్రారంభం
Movies

సత్య, యోగిబాబు ప్రధాన పాత్రల్లో కొత్త సినిమా ప్రారంభం

May 12, 2026
సీటెట్ నోటిఫికేషన్ విడుదల.. జూన్ 10 వరకు దరఖాస్తులు
Education

సీటెట్ నోటిఫికేషన్ విడుదల.. జూన్ 10 వరకు దరఖాస్తులు

May 12, 2026
ఏఐ డేటా సెంటర్ల అవసరాలకు గాన్ టెక్నాలజీ
Technology News

ఏఐ డేటా సెంటర్ల అవసరాలకు గాన్ టెక్నాలజీ

May 12, 2026
అడవి రహస్యం
Telugu Stories

అడవి రహస్యం

May 12, 2026
కెనరా బ్యాంక్ త్రైమాసిక లాభం రూ.4,506 కోట్లు
Business News

కెనరా బ్యాంక్ త్రైమాసిక లాభం రూ.4,506 కోట్లు

May 12, 2026
కాంగోలో విషాదం.. పెద్దమండ్యం యువకుడి మృతి
Crime News

కాంగోలో విషాదం.. పెద్దమండ్యం యువకుడి మృతి

May 12, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 12, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 12 మే 2026 (మంగళవారం)

పంచాంగం: 12 మే 2026 (మంగళవారం)

May 12, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
సీటెట్ నోటిఫికేషన్ విడుదల.. జూన్ 10 వరకు దరఖాస్తులు

సీటెట్ నోటిఫికేషన్ విడుదల.. జూన్ 10 వరకు దరఖాస్తులు

May 12, 2026
ఏఐ డేటా సెంటర్ల అవసరాలకు గాన్ టెక్నాలజీ

ఏఐ డేటా సెంటర్ల అవసరాలకు గాన్ టెక్నాలజీ

May 12, 2026
అడవి రహస్యం

అడవి రహస్యం

May 12, 2026
కెనరా బ్యాంక్ త్రైమాసిక లాభం రూ.4,506 కోట్లు

కెనరా బ్యాంక్ త్రైమాసిక లాభం రూ.4,506 కోట్లు

May 12, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సీటెట్ నోటిఫికేషన్ విడుదల.. జూన్ 10 వరకు దరఖాస్తులు

సీటెట్ నోటిఫికేషన్ విడుదల.. జూన్ 10 వరకు దరఖాస్తులు

May 12, 2026
ఏఐ డేటా సెంటర్ల అవసరాలకు గాన్ టెక్నాలజీ

ఏఐ డేటా సెంటర్ల అవసరాలకు గాన్ టెక్నాలజీ

May 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.