ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భగవన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర

October 8, 2025
in Devotional News
0
భగవాన్ రమణ మహర్షి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మొదటి భాగం 1/25

దక్షిణ భారత దేశంలో మధురకు ముపై మైళదూరంలో,తిరుచ్చు అనే గ్రామం వుంది. నేడు ఆ గ్రామం,రామనాథపురం జిల్లాలో వుంది. “తిరుచ్చు?” అంటే, ఓంకారమనిఅర్థం. స్కంధ పురాణంలో, ఆ గ్రామాన్ని త్రిశూలపురం” అన్నారు.ఆగ్రామంలో ఒక శైవ దేలవాయం వుంది. అందు పార్వతి, సహాయాంబగాను, పరమేశ్వరుడు – భూమినాథేశ్వరుడుగాను అవతరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ దివ్యమూర్తులను “మాణిక్యవాచకర్, సుందరమూర్తి” అనే.. ఇద్దరు ఋషి కవులు స్తుతించినట్లు,పెరియ పురాణంలో వుంది. పూర్వం ఆ గ్రామంలో క్షామం వచ్చినప్పుడు, కౌండిన్యుడు శివునిగూర్చి తపస్సు చేయగా, ఒకనది ఉద్భవించినట్లు, ఒక గాథ వుంది, కరువు నివారణ అయింది.అంచేత ఆ నదికి “కౌండిన్యనది” అని పేరు వచ్చింది.

పందొమ్మిదో శతాబ్దం నాల్గవ పాదంలో తిరుచ్చుశి గ్రామంలో “సుందరమయ్యర్ – అలఘమ్మ” అనే స్మార్త శాఖకు చెందిన ద్రావిడ బ్రాహ్మణ దంపతులున్నారు. వారు దైవభక్తులై, పవిత్ర వన్దులై కాలం గడిపేవారు. అలఘమ్మకు ఎన్నో స్తోత్రాలూ, గీతాలూ వచ్చు. ఆచారవంతురాలు. ఆమె ఉపదేశం కూడా పొందిది. సుందరమయ్యర్ నెలకు రెండు రూపాయలు జీతం మీద, గుమాస్తాపని చేస్తో, ఊళ్లోవాళ్ళకు దస్తావేజులూ అవీ రాసి పెడుతూ, మంచి మాటకారితనంతో, వ్యవహారదక్షతతో అందరికీ తలలో నాలుక మాదిరిగా మెలుగుతూ, తన తెలివితేటలతో పరీక్ష రాయ కుండా, పట్టా లేని ప్లీడరుగా ప్రభుత్వ అనుమతిమీద స్థానిక మెజి స్ట్రేట్ కోర్టులో పనిచేస్తూ, ఇంటా- బైటా మంచివాడనే పేరు తెచ్చు కున్నాడు. అతడు బీదసాదలకు, సాధు సజ్జనులకు అతిథి సత్కారాలు చేసేవాడు. క్రమంగా అతడు కొంతడబ్బు కూడబెట్టి, తిరుచ్చుళ్లిలో ఒక ఇల్లు కట్టాడు

1879 – డిశంబరు 30వ తేదీరాత్రి ఒంటిగంట వేళ, అంటేప్రమాది సంవత్సర, మార్గశీర్షమాస, పునర్వసు నక్షత్రమందు అలఘమ్మ గర్భాన ఒక మగశిశువు జన్మించాడు. అది ఆ ర్ణా నక్షత్రదర్శన పుణ్యదినం. పరమేశ్వరుడు, బ్రహ్మ విష్ణువులకు జ్యోతిరూపంలో దర్శనమిచ్చిన పర్వదినమది. ఆ రోజున పరమేశ్వరుడుకరుణా స్వరూపుడై గౌతమ, పతంజలి, వ్యాఘ్ర పాదాది మొద లైనమహర్షులకు చిదంబరంలో నటరాజై దర్శనమిచ్చిన పుణ్యదినం. ఆశుభసమయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులుఆనందతాండవమూర్తిని మహా వైభవంతో ఊరేగిస్తారు. ఆ రోజు నతిరుచ్చుశిలో ఈశ్వరోత్సవం ముగిసి, స్వామి గర్భాలయం ప్రవేశించేప్పుడు, అలఘమ్మ ప్రసవించింది.
ఆ దంపతులకు అది ద్వితీయ సంతానం. పెద్దవాని పేరు,నాగస్వామి. వారిది తెలుగు సంప్రదాయం. పూర్వం ఆ వంశంలోతెలుగు విద్వాంసులు వున్నారు. వారు తండ్రిని “నాయనా” అనిపిలిచేవారు. సుందరమయ్యర్ కులదైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి కావడం చేత, ఆ బిడ్డకు ‘వెంకట్రామన్ ‘ అని పేరు పెట్టారు.ఆ తర్వాత ఆ దంపతులకు “నాగ సుందరం” అనే కొడుకూ, “అలిమేలు” అనే కూతురూ, కలిగారు. వెంకట్రామన్ పిల్లలందరిమాదిరిగాపెరిగినా అతనిలో చురుకుదనంతక్కువ, నిద్ర ఎక్కువగా ఉండేది.అయినా అతడు పిల్లలతోకలిసి భూమినాథేశ్వరస్వామి ఆలయంప్రక్కనవున్న కళ్యాణమండపంలోనో, కౌండిన్యనదీతీరంలోనో ఆటలాడుకునేవాడు. అతనికి ఎనిమిదవఏట, శాస్త్రోక్తంగా ఉపనయనంచేశారు.
సుందరమయ్యర్ పెద్ద తమ్ముడు సుబ్బయ్యర్, దిండిగల్లులోసబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ గుమాస్తాగా పని చేసేవాడు

1891లో నాగస్వామి చదువు నిమిత్తం పినతండ్రి దగ్గరకు వెళ్లాడు.మరికొన్నాళ్ళు తర్వాత తిరుచ్చుళిలో వెంకట్రామన్ ప్రాథమికచదువు పూర్తికావడంతో, అతడు కూడా దిండిగల్లు వెళ్ళాడు.
సుబ్బయ్యర్ తన కొడుక్కి పుట్టినరోజు పండగ చేసుకుని,ఆ రాత్రి వెంకట్రామన్ని ఇంట్లో ఉంచి, అందరూ ఆలయానికివెళ్లారు. వారు తిరిగి ఇంటికి వచ్చేప్పటికి, వెంకట్రామన్ ఇంటితలుపులూ, కిటికీలూ అన్నీ మూసేసి నిద్రపోయాడు. వాళ్లు ఎంతఅరచి, పిలిచి, తలుపులు బాదినా, అతనికి మెలకువ రాలేదు.చివరికి ఒకరు గోడ దూకి, లోపలకు వెళ్లి తలుపులు తెరచినా,అతనికి మెలకువ రాలేదు.
వెంకట్రామన్ నిద్రావస్థ చాలా చిత్రమైనది. అతనితోఆటల్లో గాని, దెబ్బలాటల్లోగాని గెలవలేనివాళ్లు, అతడు నిద్రపోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవారు. లేదా, అతనిముఖానికి మసిపూసేవారు, ఏం చేసినా, అతనికి మెలకువ వచ్చేది కాదు. “ఆరకమైన నిద్ర, మంచి ఆరోగ్య లక్షణం. అది “సోమ్నాంబులిజం”కాదు కాని, అది కొంతవరకు, సమాధి స్థితిని పోలివుంటుంది,” అనిఅన్నారు భగవాన్.
1891 లో సుబ్బయ్యరు మధుర బదిలీ అయింది. ఆయనతుటుంబంతో పాటు, నాగస్వామి, వెంత ట్రామన్ కూడా మధురవెళ్లారు. అక్కడ వెంకట్రామన్ మిడిల్ స్కూల్లో చేరాడు.
1892 – ఫిబ్రవరి 18వ తేదీన సుందరమయ్యర్ అకస్మాత్తుగా మరణించాడు. అప్పటికి నాగసుందరానికి ఆరేళ్లు.అలమేలు పసిపిల్ల. అలఘమ్మ ఆ పిల్లలిద్దర్నీ తీసుకుని “మానామధుర” లో ఉంటున్న, చిన్న మరది నెల్లియప్పయ్యర్ ఇంటికివెళ్ళింది.
వెంకట్రామన్ ఫోర్తు ఫారమ్ చదివేందుకు, అమెరికన్ మిషన్హైస్కూల్లో చేరాడు. అతనికి చదువు మీద కన్నా, ఆటలమీదఆసక్తి మెండు. కాస్తసమయం చిక్కి తేచాలు, మిత్రులతో కలిసి”వైఘ” నదిలో ఈతలు కొట్టేవాడు. లేదా, దగ్గరలో ఉన్న కొండలుఎక్కేవాడు. చెట్లమీద నుంచీ, గుట్టల మీద నుంచి దూకే ఆటలుఆడేవాడు. కు స్త్రీలు పట్టేవాడు. అతనికి “ఫుట్ బాల్ ” ఆట అంటే,అమితమైన ఇష్టం. అన్ని ఆటట్లో అతనిదే గెలుపు. అయినా అతనుచదువుల్లో సూక్ష్మ గ్రాహే కాదు. ఏకసంధాగ్రాహి కూడాను. అతనుఅన్నింటిలోనూ సమర్ధుడు కావడంతో. అందరూ అతన్ని“తంగ క్కై” అంటే, “సువర్ణహ స్తం,” అని పిలిచేవారు.

తరువాతి కధనం రేపటి భాగం లో ………

ShareTweetSend
Previous Post

అపోహలతో యువత రక్తదానంపై నిష్క్రియమవుతోంది.

Next Post

శ్రీశైలం లో శివాజీ రాజ్య ప్రదర్శన!

Related Posts

గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు
Devotional News

గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు

September 18, 2026
కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప
Devotional News

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

September 18, 2026
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం
Devotional News

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం

September 17, 2026
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Devotional News

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

September 15, 2026
Happy Vinayaka Chavithi!
Andhra Pradesh News

Happy Vinayaka Chavithi!

September 14, 2026
వినాయక చవితి శుభాకాంక్షలు!
Andhra Pradesh News

వినాయక చవితి శుభాకాంక్షలు!

September 14, 2026
Next Post
శ్రీశైలం లో శివాజీ రాజ్య ప్రదర్శన!

శ్రీశైలం లో శివాజీ రాజ్య ప్రదర్శన!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 19, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 19, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 19 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 19 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 19, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

September 19, 2026
అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

September 19, 2026
దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

September 19, 2026
జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

September 19, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

September 19, 2026
అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

September 19, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.