Business News

Business News - Latest Market Insights and Financial Headlines
బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్, ఆర్థిక విధానాలు, పరిశ్రమలు మరియు వ్యాపార విశ్లేషణలు.

కొత్త ఆర్థిక సంవత్సరం షురూ..అమల్లోకి 2026-27 బడ్జెట్, ఎగుమతిదారులకు ఆర్‌బీఐ భారీ ఊరట!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, గ్లోబల్‌ సరఫరా అంతరాయాల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎగుమతిదారులకు Reserve Bank of India (ఆర్‌బీఐ) మరోసారి ఊరట కల్పించింది. ప్రీ-షిప్‌మెంట్‌, పోస్ట్‌-షిప్‌మెంట్‌ ఫైనాన్స్‌కు...

Read moreDetails

డయాబెటిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. 48% వరకు తగ్గిన ఔషధాల రేట్లు!

దేశంలో Type 2 Diabetes, Obesity కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, చికిత్స ఖర్చులు తగ్గేలా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సెమాగ్లుటైడ్‌ ఆధారిత ఔషధాల మార్కెట్‌లో జనరిక్‌ కంపెనీల...

Read moreDetails

సంప్రదాయం, సాంకేతికతలతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఐఫోన్.. మేక్ ఇన్ ఇండియాలోనూ యాపిల్ మార్క్!

1976 ఏప్రిల్‌ 1న ఒక చిన్న గ్యారేజీలో ప్రారంభమైన Apple Inc., నేడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే అగ్రశ్రేణి టెక్నాలజీ దిగ్గజంగా ఎదిగింది. Steve Jobs, Steve...

Read moreDetails

వ్యాపారులకు భారీ షాక్.. రూ.195 పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర!

వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మరోసారి భారీగా పెరగడం వ్యాపార వర్గాలకు పెద్ద దెబ్బగా మారింది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌ యూనిట్లు, చిన్న వ్యాపారాలు ప్రధానంగా వినియోగించే...

Read moreDetails

ఆకాశాన్నంటిన ఇంధన ధరలు..భారీగా పెరగనున్న విమాన టికెట్లు!

ఇంధన ధరలు ఒక్కసారిగా ఎగసిపడటంతో విమాన ప్రయాణం త్వరలోనే మరింత ఖరీదైనదిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు...

Read moreDetails

యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌పై వివాదం

ప్రఖ్యాత టెక్‌ దిగ్గజం యాపిల్‌ అభివృద్ధి చేసిన కొత్త ఏఐ ఫీచర్‌ చైనాలో అనుమతులు రాకముందే కొంతమంది యూజర్ల ఐఫోన్లలో కనిపించడం పెద్ద చర్చకు దారితీసింది. చైనా...

Read moreDetails

“నా రాజీనామా వల్ల బ్యాంక్‌కు ఎలాంటి నష్టం లేదు” హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ ఛైర్మన్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి తన రాజీనామా నేపథ్యంలో వచ్చిన విమర్శలను ఖండించారు. తాను పదవి నుంచి తప్పుకోవడం వల్ల బ్యాంక్ మార్కెట్ విలువ...

Read moreDetails

డెబిట్ కార్డులపై రోజువారీ లిమిట్ తగ్గింపు

కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభంతో బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలతో పాటు పలు బ్యాంకులు తమ...

Read moreDetails

60 శాతం పెరిగిన సహజ వాయువు ధరలు!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంతో, ఎరువుల తయారీకి కీలకమైన...

Read moreDetails

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నుంచి రూ.7,875 కోట్ల భారీ పెట్టుబడి

జేఎస్‌డబ్ల్యూ కళింగ స్టీల్‌లో జపాన్‌కు చెందిన జేఎఫ్‌ఈ స్టీల్ కార్పొరేషన్ 25 శాతం వాటాను కొనుగోలు చేయడం ఉక్కు రంగంలో ఒక ముఖ్యమైన పరిణామంగా నిలిచింది. ఈ...

Read moreDetails

విమాన ప్రయాణికులకు ఊరట..ఏప్రిల్‌ 20 నుంచి..60% సీట్లపై అదనపు ఛార్జీలు రద్దు!!

ఏప్రిల్‌ 20 నుంచి విమాన ప్రయాణికులకు ఊరట కలిగించే కొత్త నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) ఏప్రిల్‌ 20 నుంచి...

Read moreDetails

ట్యాక్స్ నుంచి ట్రైన్ టికెట్ వరకు…కొత్త నియమాల జాబితా ఇదే!!

కొత్త ఆర్థిక సంవత్సరం 2026–27 ప్రారంభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక మార్పులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు ఉద్యోగులు, వ్యాపారులు,...

Read moreDetails

కీలక స్థాయిలు కోల్పోయిన బిట్‌కాయిన్‌…ఇంకా పడిపోతుందా?

ప్రపంచ క్రిప్టో మార్కెట్‌లో ప్రముఖమైన Bitcoin ఇటీవల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గత కొన్ని ట్రేడింగ్‌ రోజుల్లో బలహీన ధోరణి కనబరిచిన బిట్‌కాయిన్‌ విలువ 66,500 డాలర్లకు పడిపోయింది....

Read moreDetails

అప్పుల భారాన్ని తగ్గించేందుకు..ఐదు సంస్థలుగా మారనున్నవేదాంతా!

ఖనిజ రంగ దిగ్గజం Vedanta Limited కీలక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సంస్థను ఐదు వేర్వేరు నమోదిత కంపెనీలుగా విభజించే ప్రక్రియ వచ్చే నెలలో అమలు కానుంది....

Read moreDetails

AI భయం అవసరం లేదు…ఉద్యోగాల కంటే నైపుణ్యాలే ముఖ్యం!

కన్సల్టింగ్ దిగ్గజ సంస్థ Deloitte దక్షిణాసియా సీఓఓ Nitin Mittal కీలక వ్యాఖ్యలు చేశారు. దేశీయంగా 50,000 మంది వృత్తి నిపుణుల నియామకాలపై ఎలాంటి వెనకడుగు ఉండదని...

Read moreDetails

RBI అప్‌డేట్: భారత విదేశీ మారకపు నిల్వలు $698 బిలియన్‌కి తగ్గాయా ?

మార్చి 20తో ముగిసిన వారంలో, భారత విదేశీ మారకపు నిల్వలు $11.413 బిలియన్‌ తగ్గి $698.346 బిలియన్‌కు చేరాయి. RBI తెలిపిన వివరాల ప్రకారం, ప్రధానంగా పసిడి (Gold) నిల్వల...

Read moreDetails

బైక్‌ ప్రేమికుల కోసం గుడ్ న్యూస్-రాయల్‌ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450-2026 కొత్త కలర్స్ & వేరియంట్స్‌తో!!

రాయల్‌ ఎన్‌ఫీల్డ్ తన రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ ‘గెరిల్లా 450’లో 2026 మోడల్‌ను భారతదేశ విపణిలోకి ప్రవేశపెట్టింది. ధర & వేరియంట్లు ప్రారంభస్థాయి అపెక్స్: ₹2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) డాష్ వేరియంట్: ₹2.49...

Read moreDetails

మోసాల నివారణ & భద్రతా ఫీచర్లతో RBI కొత్త ఇ-చెక్స్ పథకం త్వరలో!!

భారత రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం “Payments Vision 2028” పత్రాన్ని విడుదల చేసింది. ఇందులో ముఖ్య ప్రతిపాదనలు: ఎలక్ట్రానిక్ చెక్స్ కాగితపు చెక్‌ల ప్రయోజనాలను డిజిటల్ వేగంతో...

Read moreDetails

రూ.8 లక్షల కోట్ల రుణాలు…కేంద్రం బిగ్ ప్లాన్!

భారత ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సర ప్రథమార్థం (ఏప్రిల్–సెప్టెంబర్)లో రూ.8.20 లక్షల కోట్ల వరకు రుణాలు సమీకరించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ నిధులను ప్రధానంగా డేటెడ్ సెక్యూరిటీల...

Read moreDetails

నోకియా షాక్…భారత్‌లో ఉద్యోగులకు బిగ్ టెన్షన్!

అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార పునర్వ్యవస్థీకరణ చేపడుతున్న Nokia, భారత్‌లో కూడా ఉద్యోగ కోతలకు సిద్ధమవుతోందని సమాచారం. 2026లో అమలు చేయనున్న ఈ పునర్నిర్మాణ ప్రణాళికను సంస్థ గత...

Read moreDetails

రష్యా నుంచి గ్యాస్‌…దిగుమతికి భారత్‌ రెడీ!

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, United States రష్యాపై విధించిన కొన్ని ఆంక్షలను సడలించింది. దీంతో వెంటనే India రిఫైనరీలు Russia నుంచి ముడిచమురు దిగుమతులకు...

Read moreDetails

వాట్సప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్…డ్యూయల్ అకౌంట్+ AI ఫీచర్స్ రెడీ!

వాట్సాప్ వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా Meta Platforms కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఐఫోన్‌ యూజర్ల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డ్యూయల్‌ అకౌంట్‌ ఫీచర్‌ను...

Read moreDetails

ఇ-కామర్స్, టెక్ స్టార్టప్‌లు ఉద్యోగాల రంగంలో ముందంజ!

ఇ-కామర్స్, టెక్ స్టార్టప్‌లలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇ-కామర్స్, టెక్ స్టార్టప్‌లలో ఉద్యోగ నియామకాలు 4.7 శాతానికి పెరగనున్నాయి. పెద్ద సంస్థల్లో అత్యధికంగా 74...

Read moreDetails

భారత్ 2026-27లో 7.1% వృద్ధితో ఆసియా ఆర్థిక రంగంలో ముందడుగు!

2026-27 ఆర్థిక సంవత్సరం కోసం భారత వృద్ధి 7.1%కి చేరే అవకాశం ఉంది – ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా. ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు,...

Read moreDetails

బైబ్యాక్ లాభాలపై కొత్త 12% సర్‌ఛార్జ్ – ఏప్రిల్ 1 నుండి అమలులో!

కొత్త సవరణ ఏప్రిల్‌ 1 నుంచి అన్ని కంపెనీలకు వర్తించనుంది. ఇప్పటికే రూ.50 లక్షల వరకు లాభాలపై సర్‌ఛార్జ్‌ రద్దు, 50 లక్షల నుంచి 1 కోటి...

Read moreDetails

రష్యా చమురు దిగుమతి భారత్‌ కోసం గేమ్‌చేంజర్!

పశ్చిమాసియాలో ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హర్మూజ్‌ జలసంధి మార్గంలో చమురు రవాణాకు ఏర్పడిన ఆటంకాల నేపథ్యంలో, భారత ప్రభుత్వం ఇంధన భద్రత కోసం కీలక చర్యలు...

Read moreDetails

మెటా 700 మందికి లేఆఫ్‌లు – టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు కొత్త స్టాక్ ఆప్షన్స్!!

టెక్‌ రంగంలో కృత్రిమ మేధ (AI) లో పెట్టుబడులు పెరుగుతుండటంతో, ఉద్యోగుల సంఖ్యలో తగ్గింపులు (Layoffs) కొనసాగుతున్నాయి. తాజాగా, ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా 700 మందిని...

Read moreDetails

రూ.3.3 లక్షల కోట్ల దిశగా భారత మీడియా-వినోద రంగం

భారత మీడియా-వినోద రంగం ప్రస్తుతం డిజిటల్ మార్పులతో వేగంగా ఎదుగుతోంది. మొబైల్ వినియోగం పెరగడం, ఇంటర్నెట్ అందుబాటు విస్తరించడం, ఓటీటీ ప్లాట్‌ఫాంలకు పెరుగుతున్న ఆదరణ ఈ రంగాన్ని...

Read moreDetails

యుద్ధం ప్రభావం… ఇంధన రంగంలో తీవ్ర మార్పులు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చమురు ధరలు కీలకంగా మారాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌కు...

Read moreDetails

సోరా వీడియో యాప్‌కు గుడ్‌బై చెప్పిన ఓపెన్‌ఏఐ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టించిన టెక్స్ట్‌-టు-వీడియో యాప్ ‘సోరా’ను ఓపెన్‌ఏఐ మూసివేస్తున్నట్లు ప్రకటించడం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. యూజర్ ఇచ్చిన ప్రాంప్ట్ ఆధారంగా నాణ్యమైన...

Read moreDetails

సెబీ సభ్యులపై ‘ఇన్‌సైడర్’ నిఘా: పారదర్శకత దిశగా సెబీ చైర్మన్ కీలక అడుగు.

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్ బోర్డు (SEBI) సభ్యుల ఆస్తులు, పెట్టుబడులు, రుణాలు, ఇతర సంబంధిత అంశాల విషయాలను సవిస్త్రంగా వెల్లడించే విధానంలో మార్పులు చేసింది. ఇది ‘ఇన్‌సైడర్’...

Read moreDetails

సొంతింటి కలపై నీలినీడలు: ముడిసరుకు కొరతతో కుదేలవనున్న రియల్ ఎస్టేట్.

క్రెడాయ్‌, నారెడ్కో అధ్యక్షుల ప్రకారం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే, నిర్మాణానికి అవసరమైన ముడిసరుకు వ్యయం పెరుగుతూ, చివరకు ఇళ్ల ధరలపై ప్రభావం పడే అవకాశం...

Read moreDetails

బ్యాంకుల విలీనంపై కేంద్రం కీలక ప్రకటన

ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరీ స్పష్టీకరించారు, ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) విలీనం లేదా స్థిరీకరణకు సంబంధించిన కొత్త ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో లేవని. గతంలోని విలీనాలు బ్యాంకుల...

Read moreDetails

గ్లోబల్ టెన్షన్‌లకు చెక్… ” అంతర్జాతీయ అస్థిరతలోనూ చెక్కుచెదరని దేశీ వృద్ధి.

పశ్చిమాసియాలో యుద్ధం, అమెరికా వాణిజ్య దర్యాప్తులా ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ కుదించదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) బులెటిన్‌ ప్రకారం, విదేశీ మారక నిల్వలు...

Read moreDetails

వంటగ్యాస్ సరఫరా సమస్యకు “స్మార్ట్ పరిష్కారం”-త్వరలో 10 కేజీల సిలిండర్లు మార్కెట్లో!!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశంలో వంటగ్యాస్‌ సరఫరా కొరతకు గురవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా, గృహ అవసరాలకు పంపిణీ అయ్యే ఎల్పీజీ...

Read moreDetails

AC కంపెనీలను కలవరపెడుతున్న అసాధారణ వాతావరణం!!

సాధారణంగా వేసవి ప్రారంభంలో ఉష్ణోగ్రత పెరగడంతో ACలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. అయితే, ఈ సారి దేశంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తుండటంతో AC తయారీ కంపెనీలు ఆందోళనలో...

Read moreDetails

OFS ద్వారా IDBI షేరు విక్రయం: పబ్లిక్ వాటా పెంపు ప్రయత్నం కొనసాగుతోంది!!

ప్రభుత్వం మరియు ఎల్‌ఐసీ సంయుక్తంగా IDBI బ్యాంక్‌లోని కొంత వాటాను OFS (Offer for Sale) ద్వారా విక్రయించి, పబ్లిక్ షేర్ హోల్డింగ్‌ను పెంచడానికి యోచిస్తోంది. ప్రస్తుతానికి బ్యాంక్‌లో పబ్లిక్...

Read moreDetails

భారత కార్పొరేట్ రేస్‌లో లీగల్ ఫైర్‌ఫైట్: JP Associates-అదానీ vs వేదాంతా!!

జై ప్రకాశ్‌ అసోసియేట్స్‌ (JP Associates)ను రూ.14,535 కోట్లకు కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్‌ సమర్పించిన బిడ్‌పై వేదాంతా గ్రూప్‌ సవాలు చేసి, నేషనల్‌ కంపెనీ లా...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతలు: రవాణా, ముడి పదార్థాలు, ఎగుమతులపై ప్రభావం !!

భారతీయ కంపెనీలకు పశ్చిమాసియా యుద్ధం సవాళ్లు తెచ్చింది – భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆదివారం తెలిపింది. రవాణా ఆలస్యం, కీలక ముడి పదార్థాల కొరత, వాణిజ్య ఒత్తిడి...

Read moreDetails

AI తో విజయం: టెక్ మాత్రమే కాదు, బలమైన పాలన & అంతర్గత నైపుణ్యాలపై దృష్టి!!

డెలాయిట్ “State of AI in the Enterprise” నివేదిక ప్రకారం, భారత కంపెనీలు ఏఐ (కృత్రిమ మేధ)ని అందుకునే విషయంలో అంతర్జాతీయ సంస్థలకు ఎదురుగా వేగంగా...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు (23-03-2026)

బంగారం మరియు వెండి మన సంస్కృతిలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన లోహాలు. బంగారం ఆర్థిక భద్రత మరియు సంపదను సూచించే లోహంగా పూర్వకాలంలోనుంచి ఉపయోగించబడుతుంది. పెళ్ళిళ్లు, ఉత్సవాలు,...

Read moreDetails

మేక్ ఇన్ ఇండియా – ఇన్వెస్ట్ ఇన్ ఇండియా : విద్యుత్ రంగం లో ఆవిష్కరణలకు మోదీ స్వాగతం !!

భారత విద్యుత్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పెట్టుబడిదార్లను ఆహ్వానించారు. ఈ సందేశాన్ని భారత్ ఎలక్ట్రిసిటీ సమిట్ 2026లో కేంద్ర విద్యుత్ శాఖ...

Read moreDetails

100 బిలియన్ డాలర్ల AI విప్లవం – బెజోస్ ప్రాజెక్ట్

ప్రపంచ ప్రఖ్యాత ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్, కృత్రిమ మేధ (AI) మరియు ఆటోమేషన్‌లో దృష్టి పెట్టి కొన్నేళ్లుగా ముందడుగు వేస్తుంది. తాజాగా వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరో...

Read moreDetails

డిపాజిటర్ల డబ్బు భద్రత-సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకం!!

సుప్రీంకోర్టు గురువారం బ్యాంకులకు మరియు వారి ఉద్యోగులకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. బ్యాంకులు ప్రజా ధనాన్ని నిర్వహిస్తున్నందున, రుణాలు మంజూరు చేసే సమయంలో అధికార పరిధి మించకుండా...

Read moreDetails

హైదరాబాద్ ఉద్యోగులకు HRA గుడ్ న్యూస్ – మినహాయింపు 50% కి పెరిగింది!

కేంద్రం ఉద్యోగులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఉద్యోగుల కోసం ఇంటి అద్దెభత్యం (HRA) మినహాయింపు పరిమితిని 50 శాతానికి పెంచింది. ఈ కొత్త నిబంధనలను ఆదాయపు...

Read moreDetails

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేటు 3.75% వద్ద యథాతథంగా

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (BoE) ప్రధాన వడ్డీ రేటును 3.75% వద్ద నిలిపి ఉంచింది. పరపతి విధాన కమిటీలోని సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి...

Read moreDetails

ఒకే రోజులో డెలివరీ… ‘24 పోస్టల్’ సేవలకు శ్రీకారం

తపాలా శాఖ సేవలను ఆధునికీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అత్యవసర పార్శిళ్లు, ముఖ్యమైన డాక్యుమెంట్లు త్వరగా చేరేలా ‘24 పోస్టల్’ పేరుతో...

Read moreDetails

ఫోన్‌పే IPO: సెబీ ఆమోదం ఉండి కూడా మార్కెట్ తాత్కాలిక బ్రేక్

వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే పబ్లిక్‌ ఇష్యూకు (IPO) తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇప్పటికే సెబీ నుంచి ఆమోదం పొందినప్పటికీ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు మరియు...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. చమురు ధరలు భారీగా పెరుగుదల

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు చమురు సరఫరాపై ప్రభావం...

Read moreDetails
Page 12 of 19 1 11 12 13 19

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News