Business News

Business News - Latest Market Insights and Financial Headlines
బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్, ఆర్థిక విధానాలు, పరిశ్రమలు మరియు వ్యాపార విశ్లేషణలు.

రోజుకు రూ.2,000 కోట్ల నష్టం..భారత చమురు కంపెనీలకు భారీ దెబ్బ!!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ చమురు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు సరఫరాలో అంతరాయం...

Read moreDetails

రూ.3,000 కోట్లతో హైటెక్‌ ఫార్మా పార్క్‌..మహారాష్ట్రలో భారీ ప్రాజెక్టు!!

మహారాష్ట్రలో ఔషధ పరిశ్రమ అభివృద్ధికి మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. రాయ్‌గడ్‌ జిల్లా దిఘీ పోర్ట్‌ పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు రూ.3,000 కోట్ల వ్యయంతో హైటెక్‌ ఫార్మాస్యూటికల్‌...

Read moreDetails

ఆరోగ్య బీమా రంగంలో టెక్నాలజీ విప్లవం..ఏఐతో మోసాల నియంత్రణ!!

ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు మోసాలను అరికట్టేందుకు కృత్రిమ మేధ (AI) మరియు మెషీన్ లెర్నింగ్ (ML) సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు స్టార్ హెల్త్...

Read moreDetails

125 దేశాలకు 900 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు..భారత్‌ బయోటెక్‌ ఘనత!!

ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన టీకాలను అందిస్తూ ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ 30 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ...

Read moreDetails

దేశీయ డిమాండ్‌తో భారత్‌ ఆర్థిక వృద్ధి వేగం పెరుగుతుందా?

భారత ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ సానుకూల అంచనాలు వెల్లడించింది. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు...

Read moreDetails

AI ప్రభావం..మెటాలో 16వేల ఉద్యోగాల కోతకు సిద్ధమా?

కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా భారీ స్థాయిలో...

Read moreDetails

టెక్ ప్రపంచంలో సంచలనం…అడోబ్ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్న శంతను!!

ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ 'అడోబ్‌ (Adobe)'లో త్వరలో నాయకత్వ మార్పు జరగనుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా కంపెనీని విజయవంతంగా నడిపించిన శంతను నారాయణ్ సీఈఓ పదవి...

Read moreDetails

2026 నుంచి కొత్త పన్ను చట్టం..ఐటీ శాఖకు కీలక ఆదేశాలు!!

కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇ-ఫైలింగ్‌ వ్యవస్థను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని పార్లమెంటరీ సంఘం ఆదాయపు పన్ను శాఖకు సూచించింది. 2026-27...

Read moreDetails

ఏఐ దెబ్బకు ఉద్యోగాలు ప్రమాదంలో?..ఒరాకిల్‌లో లేఆఫ్‌ల చర్చ!!

ఒరాకిల్‌ సంస్థలో ఉద్యోగాల కోతపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. కృత్రిమ మేధ (AI) వినియోగాన్ని విస్తరించడంతో పాటు భారీ డేటా సెంటర్ల నిర్మాణానికి నిధులు సమకూర్చుకునే క్రమంలో...

Read moreDetails

వేసవి వేడి ,యుద్ధ ప్రభావం…నీటి సీసాల ధరలధరలు పెరగనున్నాయా?

ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తుండగా, దాని ప్రభావం భారతదేశంలో సాధారణ ప్రజలపై కూడా కనిపిస్తోంది. ఇప్పటికే వాణిజ్య గ్యాస్‌...

Read moreDetails

యుద్ధ ప్రభావం..ఐటీ రంగంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సూచనలు!!

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన సరఫరా సమస్యలు దేశీయ ఐటీ రంగంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. వాణిజ్య గ్యాస్‌ కొరత కారణంగా అనేక ఐటీ కంపెనీలు...

Read moreDetails

ఆసియా మార్కెట్ల ప్రభావం..దేశీయ సూచీలు నష్టాల్లో ప్రారంభం!!

అంతర్జాతీయ పరిణామాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ పరిస్థితులపై కొనసాగుతున్న అనిశ్చితి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ మార్కెట్లు...

Read moreDetails

పిల్లల వాట్సప్‌పై ఇక పేరెంట్స్‌ కంట్రోల్..కొత్త ఫీచర్ వచ్చేసింది!

పిల్లల ఆన్‌లైన్‌ భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ WhatsApp కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 13 ఏళ్లలోపు పిల్లల కోసం “పేరెంట్‌-మేనేజ్డ్‌ అకౌంట్‌” అనే...

Read moreDetails

గల్ఫ్ ఉద్రిక్తతల ప్రభావం..ఎరువుల పరిశ్రమకు భారీ దెబ్బ!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఎరువుల రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ద్రవరూప సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలు యూరియా తయారీపై ప్రభావం చూపుతున్నట్లు...

Read moreDetails

అమెరికాలో రిలయన్స్ తొలి రిఫైనరీ..భారీ డీల్ హాట్ టాపిక్!

భారతదేశానికి చెందిన అతిపెద్ద కార్పొరేట్ సంస్థలలో ఒకటైన Reliance Industries అమెరికాలో భారీ పెట్టుబడులతో ముందుకు వస్తోంది. ఈ పెట్టుబడి భాగంగా అక్కడ నిర్మించబడనున్న కొత్త చమురు...

Read moreDetails

ఫుడ్ ప్యాకెట్లపై ఇక క్యూఆర్ కోడ్‌లు..వినియోగదారులకు సూపర్ సౌకర్యం!

మొక్కల ఆధారిత ఆహార ఉత్పత్తులపై పారదర్శకత పెంచేందుకు కీలక సూచనలు వెలువడ్డాయి. దేశంలో ఆహార భద్రతను పర్యవేక్షించే సంస్థ భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార...

Read moreDetails

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఫోన్‌పే ట్రాన్సిట్ కార్డ్ అందుబాటులోకి!!

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికుల కోసం ఫిన్‌టెక్‌ రంగంలో ప్రముఖ సంస్థ ఫోన్‌పే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నగదు లేదా మొబైల్‌ ఇంటర్నెట్‌పై ఆధారపడకుండా చెల్లింపులు చేయడానికి...

Read moreDetails

మ్యూచువల్‌ ఫండ్‌ ఏయూఎం రూ.82 లక్షల కోట్లకు చేరిక!!

ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ, భారత మ్యూచువల్‌ ఫండ్ రంగంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఫిబ్రవరి నెలలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమ...

Read moreDetails

రైల్వే స్టేషన్లలో ఫుడ్‌ సేవలపై ఎల్‌పీజీ ప్రభావం!!

దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ కొరత ప్రభావం ఇప్పుడు రైల్వే కేటరింగ్‌ సేవలపైనా పడుతోంది. కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా తగ్గడంతో హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు రైల్వే స్టేషన్లలోని ఆహార...

Read moreDetails

హైదరాబాద్‌లో అధునాతన టార్పెడోల తయారీకి కీలక ఒప్పందం

భారత రక్షణ రంగంలో స్వదేశీ తయారీకి మరింత ఊతమిచ్చే కీలక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌కు చెందిన వెమ్ టెక్నాలజీస్ సంస్థ, అంతర్జాతీయ ఆయుధ తయారీ దిగ్గజం టీకేఎంఎస్...

Read moreDetails

పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం..అంతర్జాతీయంగా అల్యూమినియం ధరల పెరుగుదల!

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అల్యూమినియం రంగంలో సరఫరా అంతరాయాల భయంతో అంతర్జాతీయంగా ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ...

Read moreDetails

అమెరికాలో రిలయన్స్ మెగా ఇన్వెస్ట్‌మెంట్:ప్రకటించిన ట్రంప్‌!!

భారతదేశానికి చెందిన ప్రముఖ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ అమెరికాలో ఎనర్జీ రంగంలో...

Read moreDetails

అంతర్జాతీయ ఆంక్షల భయం..రష్యా చమురు చెల్లింపుల్లో ఎస్‌బీఐ వెనుకంజ

అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో రష్యా చమురు లావాదేవీల విషయంలో భారత అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)...

Read moreDetails

దేశంలో రూ.8 కోట్ల వరకు వార్షిక వేతనాలు..ఏఐ నిపుణులకు భారీ డిమాండ్!

భారతదేశంలో ఉన్నత నైపుణ్యాలున్న ఉద్యోగులకు భారీ వేతనాల యుగం మొదలైంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్స్, ఈలక్ట్రిక్ వాహనాలు (EV), పునరుత్పాదక ఇంధనం వంటి కొత్త...

Read moreDetails

దేశ ఆర్థికాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం కీలకం!!

దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) తీర్చిదిద్దాలంటే మహిళల ఆర్థిక భాగస్వామ్యం కీలకమని యాక్సిస్ బ్యాంక్ విడుదల చేసిన ‘ది మిస్సింగ్ హాఫ్:...

Read moreDetails

విమానయాన సంస్థలపై డీజీసీఏ కఠిన నిఘా!!

దేశంలో విమాన ప్రయాణాల భద్రత, సమర్థవంతమైన సేవలను నిర్ధారించేందుకు విమానయాన సంస్థలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసినట్లు పౌరవిమానయాన...

Read moreDetails

కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెర్నా.. కార్ ప్రేమికులకు గుడ్ న్యూస్!!

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ ఇండియా తన ప్రముఖ సెడాన్ వెర్నాకు 2026 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. నూతన స్టైలింగ్‌, అధునాతన ఫీచర్లతో ఈ...

Read moreDetails

భారత్‌లో యాపిల్ జోరు..ఐఫోన్ తయారీలో భారీ పెరుగుదల!!

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఎదిగిన భారత్‌లో యాపిల్ (Apple) తన ఉత్పత్తి కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. తాజాగా వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా...

Read moreDetails

వంటగ్యాస్ కొరత ప్రభావం..ముంబయిలో 20% హోటళ్లు మూత!

దేశంలో చమురు, వంటగ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పలు నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ముంబయిలో ఈ...

Read moreDetails

లేఆఫ్ రూమర్స్‌పై టెక్ మహీంద్రా అధికారిక ప్రకటన

ప్రఖ్యాత ఐటీ సంస్థ టెక్ మహీంద్రా భారీగా ఉద్యోగులను తొలగించబోతుందనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు 30 వేల మంది ఉద్యోగులను తొలగించే...

Read moreDetails

పశ్చిమాసియా సెగ: సామాన్యుడిపై ఇంధన భారం.. ఉక్కు ధరలకు రెక్కలు!

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం భారత్‌లో ముడి చమురు మరియు రిఫైన్డ్...

Read moreDetails

ఇ-పాన్ డౌన్‌లోడ్ లింక్‌లపై జాగ్రత్త.. కేంద్రం అలర్ట్!!

ప్రస్తుతం ఆధార్ కార్డు తరహాలోనే పాన్ కార్డు కూడా ప్రతి వ్యక్తికి అత్యంత అవసరమైన గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంకు లావాదేవీలు, ఆదాయపు పన్ను రిటర్నులు, పెట్టుబడులు...

Read moreDetails

వేసవి మార్కెట్‌లో…ఏసీ ధరల హీట్..!!

ఎండలతో పాటే మండనున్న ఏసీల ధరలు వేసవి వేడి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ కండీషనర్లకు (AC) డిమాండ్ భారీగా పెరుగుతోంది. అయితే ఈసారి చల్లదనం కోసం...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. ఎగిసిపడుతున్న చమురు ధరలు.!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు సరఫరాకు ఆటంకాలు...

Read moreDetails

భారీ పతనంతో ప్రారంభమైన మార్కెట్లు.. సెన్సెక్స్ 2400 పాయింట్లు డౌన్

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు చమురు ధరలను పెంచడంతో మార్కెట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. ఫలితంగా...

Read moreDetails

రైల్వే నెట్‌వర్క్‌లో మార్పులు..పలు రైళ్లు రద్దు, సమయాల్లో మార్పులు

దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు రోజువారీగా భారతీయ రైల్వే సేవలపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాల కోసం రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో పాటు సౌకర్యవంతమైన మార్గంగా...

Read moreDetails

క్రెడిట్ కార్డు వాడేవారు తప్పక తెలుసుకోవాల్సిన చట్టపరమైన విషయాలు

ఇప్పటి కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం విస్తృతంగా పెరిగింది. ఒకప్పుడు కొంతమందికే పరిమితమైన ఈ సౌకర్యం ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఆన్‌లైన్ షాపింగ్,...

Read moreDetails

లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్: ఎంసీఎల్ఆర్ (MCLR) రేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.

ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) రుణగ్రహీతలకు శుభవార్త చెప్పింది. నిధుల ఆధారిత రుణ రేట్లు (MCLR – Marginal Cost of Funds...

Read moreDetails

ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో 44% వృద్ధి: ఫాడా నివేదిక

దేశంలో విద్యుత్తు వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా (FADA) వెల్లడించింది.గత...

Read moreDetails

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఖాతాలను లాక్ చేసుకునే అవకాశం!

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేయడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడిదారుల ఖాతాల నుంచి వారి...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పతనం!!

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఉపశమనం ఒక్కరోజుకే పరిమితమైంది. శుక్రవారం ట్రేడింగ్‌లో సూచీలు మళ్లీ భారీ నష్టాలను చవిచూశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, ముడి చమురు ధరల...

Read moreDetails

ఔన్సుకు 30 డాలర్ల తగ్గింపు.. దుబాయ్ గోల్డ్ మార్కెట్‌లో సంచలనం..!!

ఇరాన్‌ యుద్ధ పరిస్థితుల ప్రభావం గల్ఫ్‌ దేశాలపై కూడా పడుతోంది. విమానాలు, నౌకా రవాణా వ్యవస్థల్లో ఏర్పడిన ఆటంకాల కారణంగా దుబాయ్‌లో బంగారాన్ని కూడా రాయితీపై విక్రయిస్తున్న...

Read moreDetails

స్మార్ట్‌ వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌లో భారీ ప్రోత్సాహం-రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో కొత్త పథకాలు..!

దేశంలో వ్యవసాయాన్ని సాంకేతికతతో మరింత ఉత్పాదకంగా, లాభసాటిగా మార్చేందుకు 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించింది. సంప్రదాయ సాగు విధానాల నుంచి స్మార్ట్‌ ఫార్మింగ్‌, కృత్రిమ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. వంటగ్యాస్ సరఫరా భద్రతకు కేంద్రం చర్యలు..!

పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర...

Read moreDetails

అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ ఆకస్మిక సోదాలు..!

ప్రముఖ పారిశ్రామికవేత్త Anil Ambaniకు చెందిన వ్యాపార సమూహంపై అమలుకర్త సంస్థలు మరోసారి దృష్టి సారించాయి. ఆయనకు చెందిన Reliance Power మరియు ఇతర అనుబంధ సంస్థలకు...

Read moreDetails

డిజిటల్‌ ఫైనాన్స్‌ వైపు గ్రామీణ మహిళల అడుగులు.!!

భారతదేశంలో డిజిటల్‌ చెల్లింపుల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా Unified Payments Interface (యూపీఐ) వినియోగంలో గ్రామీణ ప్రాంతాలు,...

Read moreDetails

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు

ప్రపంచ ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా సంస్థ రోబోటిక్స్‌ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై లేఆఫ్‌లు చేపట్టింది. ఈ చర్యలతో సుమారు 100...

Read moreDetails

యుద్ధ భయాల మధ్య – స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్.

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా భారీ ఒత్తిడిని ఎదుర్కొన్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇటీవల వరుస నష్టాల అనంతరం...

Read moreDetails
Page 13 of 19 1 12 13 14 19

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News