తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. లాంగ్ వీకెండ్ కారణంగా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. 30వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని TTD ప్రత్యేకంగా అలంకరిస్తోంది. ఏకాదశి నుంచి పది రోజులు వైకుంఠ ద్వారం నుంచి వేంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.




















