ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

హర్మన్‌ప్రీత్ – సచిన్: ఆట వేగం తగ్గించండి

November 8, 2025
in Sports News
0
హర్మన్‌ప్రీత్ - సచిన్: ఆట వేగం తగ్గించండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
ఆట చాలా వేగంగా సాగినప్పుడు నెమ్మదించడానికి ప్రయత్నించండి” — భారత మహిళల జట్టుకు ఈ సలహా ప్రముఖ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ఇచ్చారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు సచిన్ ఫోన్ చేసి విలువైన సూచనలు ఇచ్చారని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వెల్లడించారు.

‘‘ఫైనల్‌కు ముందు రాత్రి సచిన్ సర్ కాల్ చేసి తన అనుభవాలను పంచుకున్నారు. జట్టును సమతూకంగా ఉంచాలని చెప్పారు. మ్యాచ్ వేగంగా సాగుతున్నప్పుడు ఆ వేగాన్ని నియంత్రించాలని, లేకపోతే అవకాశాలు వదిలిపోతాయని సూచించారు’’ అని హర్మన్ గుర్తు చేసుకుంది.

ఫైనల్ ముగిసి అయిదు రోజులైనా ఈ విజయం ఇంకా నమ్మడం కష్టం అని ఆమె చెప్పారు. ‘‘జట్టు సభ్యులను ఒకరినొకరు చూసినప్పుడు ‘మనం ప్రపంచ ఛాంపియన్లు’ అని అనిపిస్తోంది. ఆ అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంది. మా తల్లి, తండ్రితో కలిసి ప్రపంచకప్ విజయం ఆనందించడం చాలా గొప్పగా అనిపించింది. నిజానికి, కప్ నెగ్గాం అనే ఆలోచనను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది’’ అని హర్మన్ వివరించారు.

ShareTweetSend
Previous Post

భారత హాకీ: ప్రఖ్యాత దిగ్గజాలు సందర్శించిన సమయం

Next Post

అద్భుతం శీతల్ దేవీ

Related Posts

టీమిండియాకు గాయం షాక్… నితీశ్ కుమార్ రెడ్డి ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు దూరం
Sports News

టీమిండియాకు గాయం షాక్… నితీశ్ కుమార్ రెడ్డి ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు దూరం

June 23, 2026
ఐపీఎల్‌లో సంచలనం… పంత్-కుల్‌దీప్ జట్ల మార్పిడి పూర్తి
Sports News

ఐపీఎల్‌లో సంచలనం… పంత్-కుల్‌దీప్ జట్ల మార్పిడి పూర్తి

June 23, 2026
బాపె డబుల్‌తో ఇరాక్‌పై 3-0 విజయం సాధించిన ఫ్రాన్స్
Sports News

బాపె డబుల్‌తో ఇరాక్‌పై 3-0 విజయం సాధించిన ఫ్రాన్స్

June 23, 2026
గొర్రెల కాపరి నుంచి ప్రపంచ స్థాయి గోల్‌కీపర్‌గా అలీరెజా ఎదుగుదల
Sports News

గొర్రెల కాపరి నుంచి ప్రపంచ స్థాయి గోల్‌కీపర్‌గా అలీరెజా ఎదుగుదల

June 23, 2026
ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌ రికార్డు బద్దలుకొట్టిన లియోనెల్ మెస్సి
Sports News

ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌ రికార్డు బద్దలుకొట్టిన లియోనెల్ మెస్సి

June 23, 2026
ఐపీఎల్ 2026 తర్వాత హార్దిక్ పాండ్య ట్రేడ్ చర్చలు జోరుగా
Sports News

ఐపీఎల్ 2026 తర్వాత హార్దిక్ పాండ్య ట్రేడ్ చర్చలు జోరుగా

June 22, 2026
Next Post
అద్భుతం శీతల్ దేవీ

అద్భుతం శీతల్ దేవీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 23, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 23, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
జ్వరం సమయంలో చికెన్ తినడం మంచిదేనా? నిజాలు ఇవే

జ్వరం సమయంలో చికెన్ తినడం మంచిదేనా? నిజాలు ఇవే

June 23, 2026
చెవి గులిమి రంగు ఏం సూచిస్తుంది? ఆరోగ్య సంకేతాలు తెలుసా?

చెవి గులిమి రంగు ఏం సూచిస్తుంది? ఆరోగ్య సంకేతాలు తెలుసా?

June 23, 2026
డిప్లొమా అర్హతతో నేవీలో అగ్నివీర్ నియామకాలు… 2027 బ్యాచ్‌లకు నోటిఫికేషన్

డిప్లొమా అర్హతతో నేవీలో అగ్నివీర్ నియామకాలు… 2027 బ్యాచ్‌లకు నోటిఫికేషన్

June 23, 2026
చిత్తూరు జిల్లాలో విషాదం… భార్యా పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో విషాదం… భార్యా పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య

June 23, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

జ్వరం సమయంలో చికెన్ తినడం మంచిదేనా? నిజాలు ఇవే

జ్వరం సమయంలో చికెన్ తినడం మంచిదేనా? నిజాలు ఇవే

June 23, 2026
చెవి గులిమి రంగు ఏం సూచిస్తుంది? ఆరోగ్య సంకేతాలు తెలుసా?

చెవి గులిమి రంగు ఏం సూచిస్తుంది? ఆరోగ్య సంకేతాలు తెలుసా?

June 23, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.