ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం

September 26, 2026
in Sports News, News
0
44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆసియా క్రీడల మారథాన్‌లో సావన్‌ బర్వాల్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో రేసును పూర్తి చేసి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రారంభం నుంచి దూకుడుగా సాగిన సావన్‌.. 35 కిలోమీటర్ల వరకు ఆధిక్యంలో ఉన్నాడు. అయితే చివరి దశలో వేగం తగ్గడంతో జపాన్‌ అథ్లెట్‌ ఇచితాకా యమషితా ముందంజలో నిలిచాడు.

యమషితా 2:10:49లో గమ్యాన్ని చేరి స్వర్ణం సాధించగా.. సావన్‌ 48 సెకన్ల తేడాతో రజతంతో సరిపెట్టుకున్నాడు. చైనాకు చెందిన పేయూ కాంస్యం దక్కించుకున్నాడు.

ఈ పతకంతో ఆసియా క్రీడల మారథాన్‌లో భారత్‌ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. 1951లో దిల్లీలో భారత్‌ స్వర్ణం, కాంస్యం సాధించగా.. 1982లో సీతారాం కాంస్యం గెలిచాడు. ఇప్పుడు 44 ఏళ్ల తర్వాత సావన్‌ విదేశీ గడ్డపై రజతం సాధించాడు.

మరోవైపు 2:11:37 సమయం సావన్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన. ఈ ఏడాది ఏప్రిల్‌లో నెదర్లాండ్స్‌లో 2:11:58తో పరుగెత్తిన అతడు.. తాజాగా తన వ్యక్తిగత రికార్డును మరోసారి మెరుగుపర్చుకున్నాడు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Asian GamesAsian Games 2026Asian Games MedalAthleticsHavaldar Sawan BarwalIndia MarathonIndia SportsIndian ArmyIndian AthleticsJapan Asian GamesMarathonMarathon RecordMarathon Silver MedalSawan BarwalSawan Barwal Silver Medalshivasakthi newsshivasakthimediaSports News
ShareTweetSend
Previous Post

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

Related Posts

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్
Sports News

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

September 26, 2026
బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు
Business News

బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు

September 26, 2026
భారత్‌ ఇంధన అవసరాలపై అమెరికా కన్ను.. చమురు సరఫరాకు సిద్ధమంటున్న ట్రంప్‌
Business News

భారత్‌ ఇంధన అవసరాలపై అమెరికా కన్ను.. చమురు సరఫరాకు సిద్ధమంటున్న ట్రంప్‌

September 26, 2026
బ్యాంకింగ్‌ రంగంలో మరో భారీ డీల్‌.. జన ఎస్‌ఎఫ్‌బీని కొనుగోలు చేయనున్న ఫెడరల్‌ బ్యాంక్‌?
Business News

బ్యాంకింగ్‌ రంగంలో మరో భారీ డీల్‌.. జన ఎస్‌ఎఫ్‌బీని కొనుగోలు చేయనున్న ఫెడరల్‌ బ్యాంక్‌?

September 26, 2026
అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లలోకి ఏఐ మోడళ్ల చొరబాటు.. ఓపెన్‌ఏఐ అలర్ట్‌
World News

అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లలోకి ఏఐ మోడళ్ల చొరబాటు.. ఓపెన్‌ఏఐ అలర్ట్‌

September 26, 2026
‘మీ మోసం ప్రపంచానికి తెలియనిది కాదు’.. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
World News

‘మీ మోసం ప్రపంచానికి తెలియనిది కాదు’.. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

September 26, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 26 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 26 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

September 26, 2026
బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు

బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు

September 26, 2026
భారత్‌ ఇంధన అవసరాలపై అమెరికా కన్ను.. చమురు సరఫరాకు సిద్ధమంటున్న ట్రంప్‌

భారత్‌ ఇంధన అవసరాలపై అమెరికా కన్ను.. చమురు సరఫరాకు సిద్ధమంటున్న ట్రంప్‌

September 26, 2026
బ్యాంకింగ్‌ రంగంలో మరో భారీ డీల్‌.. జన ఎస్‌ఎఫ్‌బీని కొనుగోలు చేయనున్న ఫెడరల్‌ బ్యాంక్‌?

బ్యాంకింగ్‌ రంగంలో మరో భారీ డీల్‌.. జన ఎస్‌ఎఫ్‌బీని కొనుగోలు చేయనున్న ఫెడరల్‌ బ్యాంక్‌?

September 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

September 26, 2026
బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు

బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు

September 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.