ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

September 26, 2026
in Sports News, News
0
ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

Share on FacebookShare on TwitterShare on Whatsapp

జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్‌లో ఇరాన్‌తో హోరాహోరీగా సాగిన పోరులో భారత అమ్మాయిలు 37-34 తేడాతో విజయం సాధించారు. తొలి అర్ధభాగంలో 22-16తో ఆధిక్యంలో నిలిచిన భారత్‌.. రెండో భాగంలో ఇరాన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా ఆధిక్యాన్ని కాపాడుకుని విజేతగా నిలిచింది.

ఈ విజయంతో ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీలో భారత్‌ నాలుగోసారి స్వర్ణం సాధించింది. 2010, 2014, 2022లోనూ భారత జట్టు గోల్డ్ గెలిచింది.

ఇదే రోజు భారత్‌కు షూటింగ్‌లో రజతం, స్క్వాష్‌ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం లభించాయి. 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఆషి చౌక్సే, తిలోత్తమా సేన్‌, విదర్సా వినోద్‌ రజతం సాధించారు. జోష్న చిన్నప్ప–వేలవన్‌ సెంథిల్‌కుమార్‌ జోడీ స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది.

అంతకుముందు పురుషుల మారథాన్‌లో సావన్‌ బర్వాల్‌ రజతం సాధించి.. ఆసియా క్రీడల్లో భారత్‌కు 44 ఏళ్ల తర్వాత పురుషుల మారథాన్‌ పతకం అందించాడు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Ashi ChoukseyAsian Games 2026Asian Games GoldIndiaIndia Gold MedalIndia SportsIndian Women Kabaddi TeamiranJoshna ChinappaKabaddi GoldSawan Barwalshivasakthi newsshivasakthimediaShooting SilverSports NewsSquash BronzeTilottama SenVelavan SenthilkumarVidarsa VinodWomens Kabaddi
ShareTweetSend
Previous Post

బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు

Next Post

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం

Related Posts

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం
Sports News

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం

September 26, 2026
బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు
Business News

బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు

September 26, 2026
భారత్‌ ఇంధన అవసరాలపై అమెరికా కన్ను.. చమురు సరఫరాకు సిద్ధమంటున్న ట్రంప్‌
Business News

భారత్‌ ఇంధన అవసరాలపై అమెరికా కన్ను.. చమురు సరఫరాకు సిద్ధమంటున్న ట్రంప్‌

September 26, 2026
బ్యాంకింగ్‌ రంగంలో మరో భారీ డీల్‌.. జన ఎస్‌ఎఫ్‌బీని కొనుగోలు చేయనున్న ఫెడరల్‌ బ్యాంక్‌?
Business News

బ్యాంకింగ్‌ రంగంలో మరో భారీ డీల్‌.. జన ఎస్‌ఎఫ్‌బీని కొనుగోలు చేయనున్న ఫెడరల్‌ బ్యాంక్‌?

September 26, 2026
అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లలోకి ఏఐ మోడళ్ల చొరబాటు.. ఓపెన్‌ఏఐ అలర్ట్‌
World News

అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లలోకి ఏఐ మోడళ్ల చొరబాటు.. ఓపెన్‌ఏఐ అలర్ట్‌

September 26, 2026
‘మీ మోసం ప్రపంచానికి తెలియనిది కాదు’.. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
World News

‘మీ మోసం ప్రపంచానికి తెలియనిది కాదు’.. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

September 26, 2026
Next Post
44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 26 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 26 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

September 26, 2026
బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు

బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు

September 26, 2026
భారత్‌ ఇంధన అవసరాలపై అమెరికా కన్ను.. చమురు సరఫరాకు సిద్ధమంటున్న ట్రంప్‌

భారత్‌ ఇంధన అవసరాలపై అమెరికా కన్ను.. చమురు సరఫరాకు సిద్ధమంటున్న ట్రంప్‌

September 26, 2026
బ్యాంకింగ్‌ రంగంలో మరో భారీ డీల్‌.. జన ఎస్‌ఎఫ్‌బీని కొనుగోలు చేయనున్న ఫెడరల్‌ బ్యాంక్‌?

బ్యాంకింగ్‌ రంగంలో మరో భారీ డీల్‌.. జన ఎస్‌ఎఫ్‌బీని కొనుగోలు చేయనున్న ఫెడరల్‌ బ్యాంక్‌?

September 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

September 26, 2026
బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు

బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు

September 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.