ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

గుండె సంబంధిత వ్యాధులు ప్రధాన సమస్యగా

October 6, 2025
in Health
0
గుండె సంబంధిత వ్యాధులు ప్రధాన సమస్యగా
Share on FacebookShare on TwitterShare on Whatsapp

గుండె సంబంధిత వ్యాధుల భారం గణనీయంగా పెరుగుతున్నది. గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ (GBD) రిపోర్ట్ ప్రకారం, ప్రతి మూడు మృతి సందర్భాల్లో ఒకటి హృద్రోగాల వల్ల జరుగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, మరణాలు మరియు వైకల్యానికి ప్రధాన కారణం పక్షవాతం. ఆడవారికంటే మగవారిలో మరణాల శాతం ఎక్కువగా ఉంది, మరియు 50 ఏళ్ల తర్వాత ఈ ముప్పు మరింత పెరుగుతుంది. గుండె జబ్బులకు సంబంధించి మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 1990లో 1.31 కోట్ల మంది హృద్రోగాల కారణంగా మృత్యువాతపడగా, 2023లో ఇది 1.92 కోట్లకు చేరింది.

జనాభా పెరుగుదల, వయోభారం, ఊబకాయం, మధుమేహం వంటి అనేక ముప్పు కారకాలు మరణాల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తున్నారు. 2023లో సుమారు 24 కోట్ల మంది గుండె, రక్తనాళాల సమస్యలతో ప్రభావితమయ్యారని అంచనా, అలాగే కాళ్ల రక్తనాళాల సమస్యలతో 12.2 కోట్ల మంది ఇబ్బందిపడినట్లు గుర్తించబడింది.

2018–2023 మధ్యకాలంలో శరీర ఎత్తు, బరువు నిష్పత్తి (BMI), రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వేగంగా జరిగాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం మరియు మధుమేహం పెరుగుతున్న ధోరణిని ప్రతిబింబిస్తోంది.

వైకల్య కారణంగా కోల్పోయిన జీవనకాలం, మరణాల విషయంలోనూ గుండెజబ్బులు ముందు వరుసలో ఉన్నాయి. ఆరోగ్యంగా జీవించాల్సిన సంవత్సరాలను కోల్పోవడానికి మార్చుకోదగిన ముప్పు కారకాలు (79.6%) ప్రధాన కారణమని గుర్తించబడింది. ముఖ్యంగా అధిక బరువు, పరగడుపున గ్లూకోజ్ స్థాయిలు, వాయు కాలుష్యం, సీసా ప్రభావం, అధిక ఉష్ణోగ్రతలు వంటి కారకాలు గుండెజబ్బులపై బలమైన ప్రభావం చూపుతున్నాయి.

ShareTweetSend
Previous Post

తిరుపతిలో వ్యవసాయ కళాశాలకు బాంబ్ బెదిరింపు – పోలీసులు అప్రమత్తం

Next Post

వర్షాకాలం లో వేడివేడిగా పునుగులు తినాలనిపిస్తుందా? అయితే, బయటకు వెళ్లకుండా ఇంట్లో ఇలా చేయండి, రుచి సూపర్‌గా ఉంటుంది.

Related Posts

వంటింటి మసాలానే కాదు.. ఆరోగ్యానికి జాజికాయ ఎంతో మేలు!
Health

వంటింటి మసాలానే కాదు.. ఆరోగ్యానికి జాజికాయ ఎంతో మేలు!

August 4, 2026
20 సెకన్లు.. ఆరోగ్యానికి పెద్ద రక్షణ!
Health

20 సెకన్లు.. ఆరోగ్యానికి పెద్ద రక్షణ!

August 4, 2026
గ్యాస్‌ సమస్య తగ్గాలంటే ఇవి పాటించండి!
Health

గ్యాస్‌ సమస్య తగ్గాలంటే ఇవి పాటించండి!

August 3, 2026
చిన్న గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. పుచ్చకాయ, గుమ్మడి గింజలతో లాభాలివే!
Health

చిన్న గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. పుచ్చకాయ, గుమ్మడి గింజలతో లాభాలివే!

August 3, 2026
బరువు తగ్గాలనుకునేవారికి క్యాప్సికమ్‌ బెస్ట్‌ ఛాయిస్‌
Health

బరువు తగ్గాలనుకునేవారికి క్యాప్సికమ్‌ బెస్ట్‌ ఛాయిస్‌

August 1, 2026
జుట్టుకి రంగేస్తున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త!
Health

జుట్టుకి రంగేస్తున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త!

August 1, 2026
Next Post
punugulu

వర్షాకాలం లో వేడివేడిగా పునుగులు తినాలనిపిస్తుందా? అయితే, బయటకు వెళ్లకుండా ఇంట్లో ఇలా చేయండి, రుచి సూపర్‌గా ఉంటుంది.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

August 4, 2026
బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

August 4, 2026
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

August 4, 2026
శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

August 4, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

August 4, 2026
బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

August 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.