ఉచిత దర్శనం కోసం 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
- సర్వదర్శనం భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతుంది.
- 300 రూపాయల శీఘ్రదర్శన కోసం 3–4 గంటల సమయం కావచ్చు.
- సర్వదర్శనమ్ టోకెన్ పొందిన భక్తులు 4–6 గంటలు వేచిచూడవలసి ఉంటుంది.
నిన్న స్వామివారి దర్శనానికి హాజరైన భక్తుల సంఖ్య: 60,098
తలనీలాలు సమర్పించిన భక్తులు: 24,962
స్వామివారి హుండీ ఆదాయం: ₹3.75 కోట్లు




















