సోమశిల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం – అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ ఆదేశం
నెల్లూరు, అక్టోబర్ 31: సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు....
Read moreDetails











