ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మనసును మాయ చేసే మండువల్లో హోంస్టేలు

November 10, 2025
in Andhra Pradesh News
0
మనసును మాయ చేసే మండువల్లో హోంస్టేలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కోనసీమ అందాలను ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని సాంప్రదాయ మండువా గృహాలు సిద్ధమవుతున్నాయి. పాత కాలపు ఆ ఇళ్లను ఇప్పుడు ఆధునిక సదుపాయాలతో ముస్తాబు చేస్తూ హోంస్టేలుగా మార్చుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోంస్టే విధానం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా, అధికారులు ఎంపిక చేసిన ఇళ్లతో ఈ కార్యక్రమం మొదలైంది.

గూడాల, పేరూరు, తూర్పుపాలెం, కేశనపల్లి, పెదపట్నంలంక, శేరిలంక, ముమ్మిడివరం, అయినవిల్లి, మండపేట వంటి గ్రామాల్లో ఉన్న ఆకర్షణీయమైన మండువా గృహాలను ఎంపిక చేసి, యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. పర్యాటకులు సౌకర్యవంతంగా ఉండేందుకు ఆ ఇళ్లను ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారు. స్వచ్ఛందంగా హోంస్టేలా మార్చుకోవాలనుకునే వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు 20 ఇళ్లను గుర్తించి, అవసరమైన వసతులు కల్పిస్తున్నామని పర్యాటక శాఖ జిల్లా అధికారి అన్వర్‌ తెలిపారు. 2029 నాటికి జిల్లాలో 400 ఇళ్లను హోంస్టేలుగా నమోదు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ShareTweetSend
Previous Post

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం నుంచి తప్పించుకుంది

Next Post

ముందే తాటిముంజలు వచ్చేశాయి!

Related Posts

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు
Andhra Pradesh News

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

September 9, 2026
కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం
Andhra Pradesh News

కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

September 9, 2026
రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌
Andhra Pradesh News

రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

September 9, 2026
స్థానిక పోరులో కూటమిదే జయకేతనం కావాలి
Andhra Pradesh News

స్థానిక పోరులో కూటమిదే జయకేతనం కావాలి

September 9, 2026
చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌
Andhra Pradesh News

చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌

September 9, 2026
గుంపుగా ఉంటే గుండె ధైర్యమే.. జంగిల్‌ బాబ్లర్స్‌ ప్రత్యేకత ఇదే!
Andhra Pradesh News

గుంపుగా ఉంటే గుండె ధైర్యమే.. జంగిల్‌ బాబ్లర్స్‌ ప్రత్యేకత ఇదే!

September 8, 2026
Next Post
ఎదురుకంటే ముందే తాటిముంజలు వచ్చేశాయి!

ముందే తాటిముంజలు వచ్చేశాయి!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 7 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 8 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 8, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

September 9, 2026
రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

September 9, 2026
కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

September 9, 2026
రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

September 9, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

September 9, 2026
రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

September 9, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.