ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

దానిమ్మ ఆకులు మీ ఆహారంలో చేర్చుకుంటే.. ఆ సమస్యలు హాంఫట్..

October 1, 2025
in Health
0
దానిమ్మ ఆకులు మీ ఆహారంలో చేర్చుకుంటే.. ఆ సమస్యలు హాంఫట్..
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దానిమ్మ పండు అనేక పోషకాలను నిండి ఉంది.. దీన్ని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు నిపుణులు.  అయితే దానిమ్మ పండుతోనే కాదు.. ఆకులు, బెరడుతోనూ అనేక వ్యాధ్యులు దూరం అవుతాయి. ఈ ఆకు పసరు వాసన వస్తుంది. ఈ ఆకును ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతుంటారు. దానిమ్మ ఆకులతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం.. 

ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని కుష్టు వ్యాధి, చర్మ రోగాల నివారణ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. రోజుకు రెండు సార్లు ఈ ఆకులలో కషాయంగా చేసుకుని  తాగడం వల్ల సీజనల్ దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని అంటున్నారు పోషకాహార నిపుణులు. 

నిద్రలేమి సమస్య ఉన్నవారికి దివ్య ఔషధం దానిమ్మ ఆకుల. వీటితో చేసుకున్న పేస్ట్‎తో చేసిన కషాయం తాగితే సమస్య నుంచి ఉపశమనం లబిస్తుంది. దీని కోసం మూడు వంతుల నీటిలో దానిమ్మ ఆకుల పేస్ట్ కలిపి.. ఆ నీరు అర వంతు వచ్చే వరకూ మరిగించి తాగాలి. ఈ నీటిని  రోజూ రాత్రి నిద్ర పోయేముందు తాగితే హాయిగా నిద్రపోతారు.

గజ్జి, తామర వంటి చర్మ సమస్యలకు కూడా ఈ ఆకులు ఉపయోగకరంగా ఉంటాయి. దానిమ్మ  ఆకుల‌తో చేసిన పేస్ట్‎ని గజ్జి, తామర అప్లై చేస్తే అవి త్వరగా నయం అవుతాయి. ఇవి మాత్రమే కాదు శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్న కూడా ఈ పేస్ట్‎ని అప్లై చేస్తే త్వరగా తగ్గుతాయి.

చెవి ఇన్ఫెక్షన్, చెవి నొప్పితో బాధపడేవారికి కూడా  దానిమ్మ ఆకులు మేలు చేస్తాయి.  దీని కోసం దానిమ్మ ఆకుల నుంచి రసం తీసుకొని దానిలో నువ్వుల నూనె లేదా ఆవ నూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని రెండు చుక్కలు రెండు చెవుల్లో వేస్తుంటే చెవి నొప్పి, ఇన్‌ఫెక్షన్లు దూరం అవుతాయి.

అలాఫి నోటి సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఈ ఆకులు వాడటం వల్ల ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్య, నోటిలో పుండ్లుకి దానిమ్మ ఆకుల రసం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆకుల ర‌సాన్ని నీటిలో క‌లిపి ఆ నీటితో పుక్కిలిస్తుండాలి.  దీంతో నోటి సమస్యలన్నీ పోతాయి.

pomegranate leaves దానిమ్మ ఆకులు మీ ఆహారంలో చేర్చుకుంటే.. ఆ సమస్యలు హాంఫట్..
ShareTweetSend
Previous Post

టీసీఎస్‌ 80,000 మంది ఉద్యోగులను తొలగించిందా..నెట్టింట పోస్ట్ వైరల్, క్లారిటీ

Next Post

ఫిల్మ్‌నగర్‌లో సినీనటి డింపుల్‌ హయాతిపై కేసు నమోదు

Related Posts

వేప పండు ఆరోగ్య రహస్యాలు: ఆయుర్వేదంలో అపూర్వ ఔషధ గని
Health

వేప పండు ఆరోగ్య రహస్యాలు: ఆయుర్వేదంలో అపూర్వ ఔషధ గని

June 11, 2026
సి-సెక్షన్ నేరుగా కారణం కాదు: కిడ్నీ వైఫల్యంపై వైద్యుల స్పష్టీకరణ
Health

సి-సెక్షన్ నేరుగా కారణం కాదు: కిడ్నీ వైఫల్యంపై వైద్యుల స్పష్టీకరణ

June 11, 2026
వర్షాకాలంలో గొంతు నొప్పి ఎందుకు వస్తుంది? కారణాలు, నివారణ చిట్కాలు
Health

వర్షాకాలంలో గొంతు నొప్పి ఎందుకు వస్తుంది? కారణాలు, నివారణ చిట్కాలు

June 10, 2026
ఉదయం బ్రష్ ముందు నీరు తాగాలా తర్వాతా? ఆరోగ్య నిపుణుల సూచనలు
Health

ఉదయం బ్రష్ ముందు నీరు తాగాలా తర్వాతా? ఆరోగ్య నిపుణుల సూచనలు

June 10, 2026
కాఫీ తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలు, నష్టాలు
Health

కాఫీ తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలు, నష్టాలు

June 10, 2026
వ్యాయామం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో చెప్పిన నిపుణులు: రోజూ చేయడం వల్ల అనేక లాభాలు
Health

వ్యాయామం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో చెప్పిన నిపుణులు: రోజూ చేయడం వల్ల అనేక లాభాలు

June 9, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 12, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 12 జూన్ 2026 (శుక్రవారం)

పంచాంగం: 12 జూన్ 2026 (శుక్రవారం)

June 12, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 12, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

June 12, 2026
గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

June 12, 2026
మెటా కోసం భారత్‌లో భారీ ఏఐ డేటా సెంటర్‌: రిలయన్స్‌తో కీలక ఒప్పందం

మెటా కోసం భారత్‌లో భారీ ఏఐ డేటా సెంటర్‌: రిలయన్స్‌తో కీలక ఒప్పందం

June 11, 2026
ఐఫోన్‌18 ప్రో మ్యాక్స్‌ ధర భారీగా పెరగనుందా? యాపిల్‌ కొత్త అప్‌డేట్‌ షాక్‌

ఐఫోన్‌18 ప్రో మ్యాక్స్‌ ధర భారీగా పెరగనుందా? యాపిల్‌ కొత్త అప్‌డేట్‌ షాక్‌

June 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

June 12, 2026
గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

June 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.