ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తిక పురాణం-24 వ అధ్యాయము

November 14, 2025
in Devotional News
0
కార్తిక పురాణం-24 వ అధ్యాయము
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అంబ రిషుని ద్వాదశి వ్రతము
అత్రి మహాముని మరల అగస్త్యునితో
” ఓ కుంభ సంభవా! కార్తీక వ్రత ప్రభావము నెంతివి చా రించిన నూ,యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసి నంత వరకు వివరింతును.అలకింపుము. ” గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసిన ౦దు వలన ను, సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానా దు లోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీ మన్నారయణుని నిజ తత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్దలతో దాన ధర్మములు చేయు వారికీ ని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కా గలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధాన మెట్లో చెప్పెదను. వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా యె కాదశి రోజున వ్రతమూ చేయక శుష్కోపవాస ముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాత నే భుజింప వలయును. దీని కొక యితిహాసము కాలదు.దానిని కూడా వివరించెదను. సావదనుడవై అలకింపుము”మని యిట్లు చెప్పు చున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కాలదు. అతడు పరమ భగవ తోత్తముడు ద్వాదశి వ్రాత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయు చుండెడివాడు. ఒక ద్వాదశి నాడు, ద్వాదశి ఘడియలు స్వల్ప ముగా నుండెను. అందుచే ఆ రోజు పెందల కడనె వ్రతమును ముగించి బ్రాహ్మణాసమారాధన చేయ దలచి సిద్దముగా నుండెను.

         అదే సమయమున కచ్చటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను.అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణము చేయ వలయు ను గాన, తొందరగా స్నానమున కై రమ్మన మని కోరెను.   దుర్వాసుడ౦దులక౦గీకరించి సమీపమున గల నదికి స్నానమున కై వెడలెను.అంబరీషుడు యెంత సేపు వేచి యున్న నూ దుర్వాసుడు రాలేదు.ద్వాదశి ఘడియలు దాటి పోవు చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు నుకొనెను. " ఇంటి కొచ్చిన దుర్వాసుని భోజనము నాకు రమ్మంటిని .  ఆ ముని నదికి స్నానముకు వెళ్లి యింత వరకు రాలేదు. బ్రాహ్మణు న కతిధ్య మిత్తునని మాట యిచ్చి భోజనం పెట్టక పోవుట మహా పాపము.అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశి ఘడియలు దాటి పొవును. వ్రత భంగమగును. ఈ ముని మహా కోప స్వభావము గలవాడు.  ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకే మియు తోచ కున్నది. బ్రాహ్మణా భోజన మతిక్రమిం చ రాదు.ద్వాదశి ఘడియలు మించిపో కూడదు.ఘడియలు దాటి పోయిన పిదప భుజించిన యెడల, హరి భక్తి ని వదలిన వాడనగుదను.  ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పల మగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు,భోజనము చేసిన ద్వార్వసునకు కోపము వచ్చును.అదియు గాక, యీ నియమమును నెను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసినా పుణ్యములు నశించును. దానికి ప్రాయ శ్చితము లేదు.అని అలోచించి " బ్రాహ్మణా శాపమునకు భయము లేదు.    ఆ భయము ను శ్రీ మహా విష్ణువేబోగట్ట గలదు. కావున నెను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయిన ను పెద్దలతో ఆలోచించుట మంచి"దని, సర్వ జ్ఞు లైన కొందరు

పంతితులను రావించి వారితో యిట్లు చెప్పెను.
ఓ పండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున యే కాదశి యగుటం జేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘదియలున్నవి. ద్వాదశి ఘడియలలో నే భుజించ వలసి యున్నది. ఇంతలో నా యింటికి దుర్వాస మహాముని విచ్చేసిరి.అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వాని౦చితిని. అంధుల కాయన అంగీకరించి నదికి స్నానర్ధ మై వెళ్లి ఇంట వరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటి పోవు చున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింప వచ్చునా? లేక, వ్రత భ౦గమును సమ్మతించి ముని వెచ్చే వరకూ వేచి యుండ వలెనా?ఈ రెండిటిలో యేది ముఖ్య మైనదో తెలుప వలసిన”దాని కోరెను. అంతట యా ధర్మ జ్ఞులైన పండితులు, ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసికొని, దిర్ఘముగా అలోచించి ” మహా రాజా! సమస్త ప్రాణి కోటుల గర్భ కు హరములందు జట రాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్ని దేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులుభుజించిన చతుర్వి ధాన్నమును పచనముగా వించి దేహే౦ద్రి యలకు శక్తి నొసంగు చున్నాడు. ప్రాణ వాయువు సహాయముతో జట రాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షు ద్భా ధ- దప్పిక కలుగును. అ తపము చల్లార్చ వలెనన్న అన్నము, నిరు పుచ్చుకొని శాంత పరచ వలెను. శరీరమునకు శక్త కలుగ చేయువాడు అగ్ని దేవుడు, దేవత లందరి కంటే అధికుడై దేవ పుజ్యు డైనాడు. ఆ యగ్ని దేవునందరు సదా పూజింప వలెను.
గృహస్తు, యింటికి వచ్చిన అతిధి కదా జాతి వాడైనాను ‘భోజన మిడుదు’ నని చెప్పి వణికి పెట్టకుండా తినరాదు. అందులో నూ వేద వేదాంగ విద్య విశార దుడును, మహత పశ్శలియు, సదా చార సంపన్నుడును అయిన దుర్వాస మహా మునినిభోజనమునకు పిలిచి వణికి పెట్టకుండా తాను భుజించుట వలన మహా పాపమూ కలుగును.అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసు నంతటి వానిని అవమాన మొనరించిన పాపము సంప్రాప్త మగను” అని విషాద పరచిరి.
చతుర్వి ౦ శో ధ్యాయము – ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము….

ShareTweetSend
Previous Post

విశాఖలో ఐటి శంకుస్థాపనల సందడి – లోకేష్ ధాటికి నగరం షాక్!

Next Post

విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు వైభవంగా ప్రారంభమైంది.

Related Posts

మిలాదున్నబీ శుభాకాంక్షలు
Devotional News

మిలాదున్నబీ శుభాకాంక్షలు

August 26, 2026
ఓణం పండుగ శుభాకాంక్షలు
Devotional News

ఓణం పండుగ శుభాకాంక్షలు

August 26, 2026
రక్తసంబంధం కంటే ధర్మమే గొప్పదన్న కౌరవుడు.. యుయుత్సుడి కథ
Devotional News

రక్తసంబంధం కంటే ధర్మమే గొప్పదన్న కౌరవుడు.. యుయుత్సుడి కథ

August 25, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు
Devotional News

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
భక్తిశ్రద్ధల నడుమ అహోబిలంలో ఏకాదశి పూజలు
Devotional News

భక్తిశ్రద్ధల నడుమ అహోబిలంలో ఏకాదశి పూజలు

August 24, 2026
టీటీడీ తరహా వ్యవస్థ శబరిమలలోనూ ఉండాలి: పీవీఎన్‌ మాధవ్‌
Devotional News

టీటీడీ తరహా వ్యవస్థ శబరిమలలోనూ ఉండాలి: పీవీఎన్‌ మాధవ్‌

August 24, 2026
Next Post
విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు వైభవంగా ప్రారంభమైంది.

విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు వైభవంగా ప్రారంభమైంది.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
26 ఆగస్టు 2026 (బుధవారం)

పంచాంగం:26 ఆగస్టు 2026 (బుధవారం)

August 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

August 26, 2026
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

August 26, 2026
రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

August 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

August 26, 2026
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.