ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీక పురాణం-30 వ అధ్యాయము

November 20, 2025
in Devotional News
0
కార్తీక పురాణం-30 వ అధ్యాయము
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కార్తిక వ్రాత మహిమ్నా ఫల శ్రుతి
నైమిశారణ్య ఆశ్రమములో శౌని కాది మహా మునులకందరకు సుత మహాముని తెలియ జేసిన విశ్నుమహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయి నోళ్ళ కొని యాడిరి. శౌని కాది మునులకుక్ ఇంకను సంశయములు తిరనందున, సుతుని గాంచి” ఓ ముని తిలకమా!కలియుగ మందు ప్రజలు అరి షడ్వర్గ ములకు దాసులై, అత్యాచార పరులై జీవి౦చుచు సంసార సాగరముతరింప లేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణో పాయమే దైన కలదా? ధర్మము లన్నిటిలో మోక్ష సాధనా కుప కరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలో నూ ముక్తి నొంసంగు వుత్తమ దైవ మెవరు? మానవుని అవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్య ఫల మిచ్చు కార్య మేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించు చున్న మానవులకు సులభముగా మోక్షము పొంద గలవు పాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియ జేయు” మని కోరిరి. అంత సుతుడా ప్రశ్న నాలకించి”

ఓ మును లారా!
మీకు కలిగిన సంశయములు తెలుసుకోనవలసినవి.
కలియుగ మందలి మానవులు మంద బుద్దులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువు లోనర్చిన పుణ్యము, దాన ధర్మ ఫలము చే కూరును.

        కార్తీక వ్రతము శ్రీ మన్నారాణునకు ప్రీతీకరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటె ఘనమై నదని శ్రీ హరి వర్ణించి యున్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుట నాకు శక్తి చాలదు. అంతియే కాదు,సృష్టి కర్తయగు ఆ బ్రహ్మ దేవునికి కూడా శత్య ము గాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను.

కార్తీక మాసమందు ఆచరించ వలసిన పద్దతులను జెప్పుచున్నాను. శ్రద్దగా అలకింపుడు. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులా రాశి యందున్న ప్పుడు శ్రీ హరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పని సరిగ నది స్నానము చేయ వలెను.దేవాలయానికి వెళ్లి హరి హరదులను పూజింప వలెను. తన కున్న దానితో కొంచమైనా దీప దానం చెయ వలయును .ఈ నెల రోజులు విధవ వండిన పదార్థ ములు తిన కూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని,శివాలయమున గాని ఆవు నేతిలో దీపారాధన చెయ వలెను.

         ప్రతి దినము సాయంకాలము పురాణ పటణము చెయ వలెను.ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అను భవింతురు.

సూర్యుడు తుల రాశి యందున్న నెల రోజులు యీ విధముగాఆచరించు వారు జీవన్ము క్తు లగుదురు. ఇట్లు ఆచరించు టకు శక్తి వుండి కూడా ఆచరించక గాని, లేక, ఆచరించు వారలను జూచి యె గ తాళి చేసిన గాని, వారికి ధన సహాయము చేయు వారికి అడ్డు పడిన వారును ఇహ మందు అనేక కష్టముల పాల గుటయే గాక వారి జన్మాంత ర మందు నరకములో పడి యమ కింకరుల చేత నానా హింసల పాలు కాగలరు.అంతియే గాక అట్టి వారు నూరు జన్మల వలకు ఛ౦డాలాది హీన జన్మ లెత్తుదురు.కార్తీక మాసములో కావేరి, నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమీ నదిలో గాని స్నాన మాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిన వారు యిహమందు సర్వసుఖ ములను అనుభ వించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు.

        సంవత్సరములో వచ్చు అన్ని మాసములకన్నా కార్తీక మాసము ఉత్తమమైనది. అధికఫలదాయక యైనది. హరి హరాదులకు ప్రితికర మైనది. కనుక కార్తీక మాసవ్రతము వలన జన్మజన్మలను౦డి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మ లేక, వైకుంఠ మందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రత మాచరించ వలెన నెది కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యేవగింపు అసహ్యము కలుగును.

కాన, ప్రతిమానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యకాలమును చెతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారలు కార్తీక శుద్ద పౌర్ణ మినాడు అయినను తమ శక్తీ కొలది వ్రత మాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజన మిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును.
ఈ మాసములో ధనము, ధాన్యము,బంగారము, గృహము, కన్యాదానములు, చేసిన చొ యెప్పటి కినీ తరగని పుణ్యము లభించును.ఈ నెలరోజులు ధనవంతుడైన ను బీదవాడైన ను మరెవ్వరైన ను సరే సదా హరి నామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్ధ ములను సేవిస్తూ, దాన ధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోక మబ్బును.
ఈ కథ ను చదివిన వారికి ని శ్రీ మన్నారాయుణుడు సక లైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగ చేయును.ఓం సర్వేషాం స్వస్తి ర్భ వతు ఓం సర్వేషాం శాంతి ర్భ వతు ఓం సర్వేషాం పూర్ణ౦ భవతు ఓం శ్శాంతి శ్శాంతి::||

త్రింశో ధ్యాయము – అఖిరి రోజు పారాయణము సమాప్తము
రేపట్నుండి మార్గశిర మాసం ప్రారంభం…

ShareTweetSend
Previous Post

ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులతో నారా భువనేశ్వరి: విజయం కష్టానికి, నిబద్ధతకే సొంతం

Next Post

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

Related Posts

Buddha Purnima: A Sacred Day of Peace and Reflection
Devotional News

Buddha Purnima: A Sacred Day of Peace and Reflection

May 1, 2026
దేశం నాలుగు మూలలా నాలుగు మఠాల ఏర్పాటు – జగద్గురు శంకరాచార్యులు
Devotional News

దేశం నాలుగు మూలలా నాలుగు మఠాల ఏర్పాటు – జగద్గురు శంకరాచార్యులు

May 1, 2026
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు
Devotional News

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు

April 29, 2026
కళలన్నీ కుమ్మరించి.. కళ్ల ముందుంచి
Devotional News

కళలన్నీ కుమ్మరించి.. కళ్ల ముందుంచి

April 28, 2026
శ్రీ వేంకటేశ్వర స్వామి సేవకు రూ.20 లక్షల విరాళం
Devotional News

శ్రీ వేంకటేశ్వర స్వామి సేవకు రూ.20 లక్షల విరాళం

April 28, 2026
శ్రీవారి దర్శనానికి వచ్చిన భారత ఉప రాష్ట్రపతి
Devotional News

శ్రీవారి దర్శనానికి వచ్చిన భారత ఉప రాష్ట్రపతి

April 28, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 01 మే 2026 (శుక్రవారం)

పంచాంగం: 01 మే 2026 (శుక్రవారం)

May 1, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

May 1, 2026
వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

May 1, 2026
రియాన్ పరాగ్‌కు ఐపీఎల్ జరిమానా

రియాన్ పరాగ్‌కు ఐపీఎల్ జరిమానా

May 1, 2026
శ్రీలంక అండర్-19 క్రికెటర్లు అరెస్ట్

శ్రీలంక అండర్-19 క్రికెటర్లు అరెస్ట్

May 1, 2026

Recent News

వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

May 1, 2026
వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

May 1, 2026
రియాన్ పరాగ్‌కు ఐపీఎల్ జరిమానా

రియాన్ పరాగ్‌కు ఐపీఎల్ జరిమానా

May 1, 2026
శ్రీలంక అండర్-19 క్రికెటర్లు అరెస్ట్

శ్రీలంక అండర్-19 క్రికెటర్లు అరెస్ట్

May 1, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

May 1, 2026
వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

May 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.