ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

క్యాన్సర్ తో పోరాడుతున్న అనంతపురం బాలుడికి మంత్రి లోకేష్ అండ

December 10, 2025
in Andhra Pradesh News
0
క్యాన్సర్ తో పోరాడుతున్న అనంతపురం బాలుడికి మంత్రి లోకేష్ అండ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.12 లక్షల ఆర్థికసాయం అందజేత
చదువుకోవాల్సిన వయసులో బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న 12 ఏళ్ల బాలుడికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. క్యాన్సర్ వైద్య చికిత్సకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.12 లక్షల ఆర్థికసాయం అందజేశారు. అనంతపురం పట్టణం వేణుగోపాల్ నగర్ కు చెందిన 12 ఏళ్ల కె.చిన్నికృష్ణ ఉదయ్ పవన్ కుమార్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. దీంతో బెంగుళూరులోని శ్రీ శంకర క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా బాలుడికి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్, కీమోథెరపీ కోసం సాయం అందించి బాలుడి ప్రాణం నిలపాలంటూ గత నెల అనంతపురం జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్ ను కలిసి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బాలుడి వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.12 లక్షల ఎల్ వోసీ అందజేశారు. మంత్రి లోకేష్ సాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ShareTweetSend
Previous Post

మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీల సమావేశంలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

Next Post

135 భాషల్లో వందేమాతరం… అద్దం లిపిలో రాసి తన ప్రతిభ చూపించిన యువతి

Related Posts

వారణాసి, కోల్‌కతాకు గన్నవరం నుంచి నేరుగా విమాన సేవలు
Andhra Pradesh News

వారణాసి, కోల్‌కతాకు గన్నవరం నుంచి నేరుగా విమాన సేవలు

August 13, 2026
తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
Andhra Pradesh News

తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

August 13, 2026
అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం
Andhra Pradesh News

అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం

August 13, 2026
దేశభక్తి స్ఫూర్తిని చాటుదాం.. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరేద్దాం
Andhra Pradesh News

దేశభక్తి స్ఫూర్తిని చాటుదాం.. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరేద్దాం

August 13, 2026
అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన సీఎం చంద్రబాబు
Andhra Pradesh News

అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన సీఎం చంద్రబాబు

August 13, 2026
గ్రామాల్లోనే ప్రాథమిక వైద్యం.. రూ.36 లక్షలతో హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం
Andhra Pradesh News

గ్రామాల్లోనే ప్రాథమిక వైద్యం.. రూ.36 లక్షలతో హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం

August 12, 2026
Next Post
135 భాషల్లో వందేమాతరం… అద్దం లిపిలో రాసి తన ప్రతిభ చూపించిన యువతి

135 భాషల్లో వందేమాతరం… అద్దం లిపిలో రాసి తన ప్రతిభ చూపించిన యువతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 13, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
గర్భిణుల అమెరికా ప్రయాణాలపై నిఘా.. 600 వీసాలు రద్దు

గర్భిణుల అమెరికా ప్రయాణాలపై నిఘా.. 600 వీసాలు రద్దు

August 13, 2026
న్యాయ సేవలకు మరింత ఊతం.. సుప్రీంకోర్టులో కొత్త కోర్టు హాళ్లు

న్యాయ సేవలకు మరింత ఊతం.. సుప్రీంకోర్టులో కొత్త కోర్టు హాళ్లు

August 13, 2026
మిశ్రమ సంకేతాలతో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్‌కు స్వల్ప లాభం

మిశ్రమ సంకేతాలతో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్‌కు స్వల్ప లాభం

August 13, 2026
భారత్‌తో టీ20 సిరీస్‌.. తేదీలు మార్చాలని భావిస్తున్న అఫ్గానిస్థాన్‌

భారత్‌తో టీ20 సిరీస్‌.. తేదీలు మార్చాలని భావిస్తున్న అఫ్గానిస్థాన్‌

August 13, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

గర్భిణుల అమెరికా ప్రయాణాలపై నిఘా.. 600 వీసాలు రద్దు

గర్భిణుల అమెరికా ప్రయాణాలపై నిఘా.. 600 వీసాలు రద్దు

August 13, 2026
న్యాయ సేవలకు మరింత ఊతం.. సుప్రీంకోర్టులో కొత్త కోర్టు హాళ్లు

న్యాయ సేవలకు మరింత ఊతం.. సుప్రీంకోర్టులో కొత్త కోర్టు హాళ్లు

August 13, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.